Тёмный

Old Parents Heart Touching Emotional Words || Old Age Home || C R Foundation || SumanTV 

SumanTV
Подписаться 9 млн
Просмотров 679 тыс.
50% 1

Watch☺Old Parents Heart Touching Emotional Words || Old Age Home || C R Foundation || SumanTV
Follow Us On :
Facebook: goo.gl/JKqCiD
Instagram: bit.ly/2S1Tn12
Twitter: goo.gl/9c5KhQ
Website: www.sumantv.com

Хобби

Опубликовано:

 

5 янв 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 267   
@karateravi9602
@karateravi9602 2 года назад
నాకు తెలిసి వాళ్ళదేగ్గర ఉండి చాకిరి చేస్తూ చివాట్లు పడుతూ నరకం అనుభవించే కంటే ఇలా సంతోషంగా ఉండడమే హాయి
@FashionCorner0606
@FashionCorner0606 2 года назад
Avnu. Same age group vallu untaru. Chaduvukunetappudu hostel lo unnatlu untundi
@manvithkandulamanu6477
@manvithkandulamanu6477 2 года назад
(
@umabitr8157
@umabitr8157 7 месяцев назад
Kon tha varaku correct mirru cheppinadhi nijamu kuda paristhithulu bhgalenapudu edhe correct
@pramodkp6172
@pramodkp6172 2 года назад
Andaru ... pillalu manchivaru ani antunnaru ... mee goppa manasuki dhanyavadalu 🙏🙏🙏🙏🙏
@Omnamashivaya635
@Omnamashivaya635 2 года назад
సూపర్ మీరూ అందరూ పిల్లల ప్యూచర్ కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు
@sreenunalli
@sreenunalli 3 года назад
ధన్యవాదములు ఛానెల్ వారికి, అక్కడ ఉన్నటువంటి సద్గురువులు లాంటి వృద్ధులు, పెద్దవారు, గొప్పవారు, లైఫ్ ని ఎదురీది కనీసం ఇప్పుడైనా విశ్రాంతి తీసుకునే అవకాశం వచ్చింది. దేవుడు వారికీ ఆరోగ్యాన్ని, శాంతిని, శక్తిని,ఎటువంటి జబ్బులు లేకుండా పరిపూర్ణoగా జీవించాలని దేవుణ్ణి ప్రార్ధన చేయు చున్నాను.
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 года назад
Good decision congratulations to all the children for forgetting their child hood
@cooknology4808
@cooknology4808 2 года назад
Nenu kuda musalipoyaka ilanti place lo ne untaa..andaru friends untaaru, naluguru mohaalu kanapadthai.
@sirisalabalakrishna2913
@sirisalabalakrishna2913 2 года назад
ఇలాంటి ఆశ్రమాలు పెద్దవారికి సేవ చేస్తే ఆ భగవంతుడికి సేవ చేసినట్లే💐🤝
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 2 года назад
సార్ సూపర్ ఆశ లేక పోతే ఆరోగ్య గా వుంటారు
@sridharnangunoori9540
@sridharnangunoori9540 2 года назад
Intentionally choosing old age home..it is very comfortable place and with out burden...
@nareshperni6358
@nareshperni6358 2 года назад
Well mature persons... Evarni ebbandipettakunda chala happy ga untunnaru...
@vamseekrishna9034
@vamseekrishna9034 2 года назад
పిల్లలని వదిలి ఉండటం కష్టమే కానీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళితే పరవాలేదు.కొందరు పిల్లలని విదేశాలు పంపుతారు కదా మరి వాళ్ళు దూరమైనట్టే కదా అందుకని అంతకంటే చేసేది ఏమి లేనపుడు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి.ఊరికే బాధ పడకుండా విశాలమైన చోటు ఉంది .ఓపిక ఉంటే ఆ మొక్కల్లో తిరగవచ్చు.పూలుకోసి దేవుడికి పెట్టచ్చు.ఇష్టం లేని కోడలుతో పొట్లాడుతూ మనస్సు కు శాంతి లేకుండా ఉండే కంటే అందరూ తమ ఏజ్ వాళ్ళతో కలిసి ఉంటే బనే ఉందిగా.ఏ బాధ్యతలు లేవు కాబట్టి కాఫీ కూడా చేసుకొనే పని లేదు కనుక మానదు కుదుట పరచుకొని రామ కోటి రసుకోవచ్చు.భాగవతం లో చెప్పినట్టు ఈ సమయాన్ని వానప్రస్తము గా మార్చుకోవచ్చు.భాగవతం లో చెప్పారు కదా గొప్ప రాజులు కూడా పెద్దవాళ్ళు అయ్యాక రాజ్యం పిల్లలకు ఇచ్చి వనాలకు పోయి తపస్సు చేసారని.అలా చేయడం కొంచెం కష్టమైన అలవాయు చేసువాలి పిల్లలకు ఇష్టం లేనపుడు వేళ్ళు ఎందుకు వల్ల ప్రేమ కోసం పాకులాడలి.కన్నాము కనుక పెంచి పెద్ద చేసాము మన కర్తవ్యం అయిపోయింది.చివరి కాలంలో మనకోసం మనం ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి.వెళ్లకు చాగంటి వారి ,సామవేదం వారి ప్రవచనాలు వినిపిస్తే కొంత బాగుంటుందేమో
@sandhyamadiri8283
@sandhyamadiri8283 2 года назад
Positive vibes tho matladthunnaru andaru good
@nareshtelugu5764
@nareshtelugu5764 2 года назад
దీని బట్టి పిల్లలని ఎక్కువగా చదివించే కూడదు.వలకి కష్టం విలువ ఎపుడు తెలుసు తుందో అప్పుడే జీవితం అర్థం అవుతుంది. మీకంటే కూలి పని చేసి తల్లి తండ్రి నీ పోషించేవలు గోరికి కూడా పనికి రావు మీ చదువులు.
@vantakulaammaji8976
@vantakulaammaji8976 2 года назад
oldage home antey dikkuleni vallu vacheydi kadani ,Meru Chala goppaga chepparu. Pillalu untey vallu Manchi ga umdalani parents anukuntaru.undukey peddamanasu unna peddavaru yenduku pillalunu ibbandi pettadamAni velley vallu untaru.pillalu cheddavaru Ani chepey vallu untaru.,Akkada unna peddavallu andariki Namaskar teluputu.
@boggarapunarasimharao7047
@boggarapunarasimharao7047 2 года назад
ఎక్కడ అండి ఈ సమస్త వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాను అవకాశం ఇస్తారా స్వామి
@sravankumar2405
@sravankumar2405 2 года назад
Love you all off you life happyga undali 😍🙏
@emaraxychennai5113
@emaraxychennai5113 2 года назад
I found my destination... TQ
@srishraosurisetty9478
@srishraosurisetty9478 2 года назад
Amma sri ela unnav thalli.e corona time lo mee help evaru maruvaru.adarsham thalli meeru andariki.Go head.God bless you.All the best of luck.
@jandyam669vijay6
@jandyam669vijay6 2 года назад
C R Foundation, Kondapur, Bikshapathi nagar, New hafeezpet, Hyderabad, TELANGANA STATE.
@ravipaladugu6392
@ravipaladugu6392 2 года назад
మర్చిపోకండి ఈ రోజు మీ తల్లిదండ్రలు రేపు నీవు అంతకంటే ఎక్కువగా
@mooolaa7222
@mooolaa7222 2 года назад
Trash...u change your mindset...
@tusshar1999
@tusshar1999 2 года назад
Sirs madam you people have taken good decision to join cr foundation old age home. My mother brought us up with difficulty last ten years before her death she received 14000 pension monthly also property. My mother preferred to stay with my youngest daughter who jailed her she and daughter hit her made her lifeless finally My sister eloped with an old Indian man to Australia. Even to show my mother's body there was big quarrel. My mother was tortured died with hands legs broken at 75 years. She deserved a dignified life
@matanginagamani7963
@matanginagamani7963 2 года назад
Andariki vandanamulu 🙏🙏🙏🙏
@sreenivasnanda592
@sreenivasnanda592 2 года назад
Oldagewhome ane kante vanaprastasramam ane peru pedite chala bagundedi andaru atuvanti alochanalu lekunda hayiga prasantam ga samawvayaskulato kalasi kalakshepam chestunnaru. Chala bagundi Andaru arogyam ga vundalani na korika
@valavareedyanjireedy2523
@valavareedyanjireedy2523 2 года назад
God bless you all
@bharathvella4432
@bharathvella4432 Год назад
Thanks for your suggestion n valuable information Rajeswar Rao sir
@Ultimate10356
@Ultimate10356 2 года назад
Good to see Kaakarala garu after so many days
@nirmalaranigujjarlamidi4715
@nirmalaranigujjarlamidi4715 2 года назад
నాకు మీ హోం లో ఉండాలని ఉందండి.Rules and regulations,address etc తెలియపరచగలరు.
@vallamdeshisrinivas9742
@vallamdeshisrinivas9742 2 года назад
O thalli kodukulu kodanlu manchivaru ani cheppindhi very good happy life
@srividyapillala2220
@srividyapillala2220 2 года назад
God bless you ma
@ranjith1777
@ranjith1777 Год назад
Me tooooo
@nalluriravikumar3276
@nalluriravikumar3276 2 года назад
Excellent program all of you good bless
@bharathvella4432
@bharathvella4432 Год назад
Sunandamms hatsoff to you
@SAIRAM-lb7tm
@SAIRAM-lb7tm 2 года назад
Me lanti valu humanity ki gods
@elakapallysrinivas5056
@elakapallysrinivas5056 3 года назад
Super 🙏
@chandrasekhartadiparthi7369
@chandrasekhartadiparthi7369 2 года назад
🙏🙏🙏 No words
@tirupathireddyg5235
@tirupathireddyg5235 2 года назад
ఆంగ్లేయుల ను తరుమటానికి, తెలంగాణ కోసం (ఆంద్రృలనుతరుమటం)పోరాడటానికి తేడా తేడా తెలియని వారికి పిల్లలు ఎలా గౌరవిస్తారో......
@pdamarnath3942
@pdamarnath3942 3 месяца назад
Etho maaya. Poneelendi
@varalakshmicharakanam1522
@varalakshmicharakanam1522 3 года назад
Happy life
@kgjnmurthy
@kgjnmurthy 2 года назад
Good to watch this interview... It would be great if this channel can go around to any other old-age home (Unlike CR Foundation, a rich class home) where majority are from middle class family.
@bahunuthulalaxmanrao1583
@bahunuthulalaxmanrao1583 2 года назад
Medam thank u
@narasimhap5938
@narasimhap5938 Год назад
Super Amma
@nallamachireddygarimachire1275
@nallamachireddygarimachire1275 2 года назад
మంచి ప్రోగ్రామ్
@nss46
@nss46 3 года назад
👍it’s very good be in old age homes after retirement
@navyashree731
@navyashree731 2 года назад
Yes mam correct
@ranjith1777
@ranjith1777 Год назад
M yes ra papam andaru
@chalakanti7252
@chalakanti7252 2 года назад
Madamm me intrewes chala bagutayi
@ranigangavarapu9207
@ranigangavarapu9207 2 года назад
Happy హోమ్ 👌
@esware5863
@esware5863 2 года назад
"ఆంగ్లేయులు నుండి ఆంధ్రా వాళ్ళ వరకు తరిమి కొట్టాము" అని అనడం సరికాదు. ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడాము అనివుండాల్సింది . మాటలలో పరిపక్వత తక్కువైంది . తెలంగాణా సాయుధపోరాటం తరువాత, ప్రత్యేక కమ్యూనిస్ట్ ప్రాంతం కోసం పోరాటము జరిపారు . సర్దార్ పటేల్ గారి దయ వలన మనము భారత్ లో కలిసాము. FROM ఆగష్టు 1947 TO సెప్టెంబర్.,1948 మధ్య ప్రాంతము లో ఈ పెద్ద మనిషి చేసిన పోరాటం యొక్క OBJECTIVE గురుంచి చెప్పమనండి . చేదు నిజాలు ఈ తరమునకు తెలుస్తాయి . "తరిమి కొట్టాము" అనే మాటలను SUMAN TV EDIT చేసి ఉండాల్సింది .
@prasadnagen4244
@prasadnagen4244 2 года назад
Some people's are mindless people
@prasadnagen4244
@prasadnagen4244 2 года назад
Andhrolla dabbu antha hyd dochukoni vaarini tarimevesaaru veelu
@lokeshwariahbatchu5245
@lokeshwariahbatchu5245 3 года назад
CR foundation 🙏🏻✍️🇳🇪💯👍
@venivineela3293
@venivineela3293 3 года назад
I want job in Ur home sir plese give mi one oparatunity
@anuradhabsr
@anuradhabsr 3 года назад
@@venivineela3293 c R foundation, kondapur RTO office Hyderabad ki velli contact cheyyandi
@rrb9159
@rrb9159 2 года назад
No words
@udaybhaskarsappa4664
@udaybhaskarsappa4664 2 года назад
Amma nuvvu pillalaku కోట్లు ichhavu, vaali meeku emi chesaaru. Ade dabbu manava sevaku icchi unte baaguntundhi
@manoramareddy4662
@manoramareddy4662 2 года назад
if she has given to charity she could have boasted about it, giveing her own selfish children there not any greatness in it
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 2 года назад
@@manoramareddy4662 pyes. Charity.
@sivareddymarella6281
@sivareddymarella6281 2 года назад
Best channel
@kkrconstructions6313
@kkrconstructions6313 2 года назад
Good sons n doughers Nuv vaalla దగ్గర ఉంటె ఈ పాటికే.... ఈ లోకము వదిలి వెళ్లి పోయే దానివి....
@nagareswaraswamymaddi6988
@nagareswaraswamymaddi6988 2 года назад
nice video thanks to suman tv
@sowmyasampath9792
@sowmyasampath9792 2 года назад
16:02 aa peddaavida akada untu pillalu kodallu manchivaalu antunaru enthamanchidoo...
@chinnajct
@chinnajct 2 года назад
Best video
@polakondaanuradha4036
@polakondaanuradha4036 2 года назад
Me too want to be there
@rajendarbandaru6807
@rajendarbandaru6807 2 года назад
Good interview
@srivanibonagiri7337
@srivanibonagiri7337 2 года назад
Hooooo super video.......chaala goppavaalanu chupincharu.....
@sankarnaik133
@sankarnaik133 2 года назад
ఈ పెద్దలకు పుట్టిన పిల్లలు సిగ్గు పడాలండీ.
@prameelapulikonda3562
@prameelapulikonda3562 2 года назад
🙏🙏🙏🙏
@kundarapuramesh9402
@kundarapuramesh9402 2 года назад
గరీబోళ్లది కాదు బాగా ఉన్నోళ్లది అందరూ ఉండి ఎవలు లేనివారిది అన్నమాట
@umabitr8157
@umabitr8157 7 месяцев назад
Evaru gharibolu evaru vunnolu bhaya andharu vunavalu bhaiya
@rajusotala9525
@rajusotala9525 2 года назад
Pillalaku Enta Dabbulu Ecchamani Kadu.. Enta Manchi Vyakututwam Nerpincham Annadi Mukyam..
@s.vijayakumari5222
@s.vijayakumari5222 2 года назад
chala happy ga unnaru andaru .koncham kharchu chwptara please akkada stay cheyataniki.
@modemswaroopa9104
@modemswaroopa9104 2 года назад
👌🙏🙏🙏
@ranjith1777
@ranjith1777 Год назад
U looking good ra
@venivineela3293
@venivineela3293 3 года назад
Sir very nice vidio too get her
@shobhakirthy
@shobhakirthy 2 года назад
🙏🙏🙏🙏🙏
@harishreddy4921
@harishreddy4921 2 года назад
sorry to say i think no common man here .... ONLY RICH
@vijaygoud2414
@vijaygoud2414 2 года назад
Ilanti interview cheyandi, dhikkumaalinay vadhhu
@mallikarjunaraomandapati3309
@mallikarjunaraomandapati3309 3 года назад
తెల్లబట్టల పెద్దాయన మాటలు గమనించండి.. “”ఆంగ్లేయుల నుండి ఆంధ్రోళ్ల దాకా తరిమి కొట్టాను..Freedom fighter...కవి..గాయకుడు.”” స్వోత్కర్ష చెప్పుకొచ్చారు... ఆంగ్లేయుడు మన గడ్డ వదిలిపోయి కూడా 74 సం॥ ......(వీరికి ప్రస్తుతం 80-85 ఏళ్ల వయసని అనుకున్నా 1947 నాటికి ఐదు-పది సంవత్సరాల వయసు కూడా ఉండదు..తను ఆ వయసులో ఏమి Freedom fight చేసి ఉండొచ్చో విజ్ఞతతో ఆలోచించగలిగితే విశదమౌతుంది... మరొక అంశం ....ఆంధ్రులను ఆంగ్లేయులతో పోలుస్తూన్నారు..ఆంధ్రులను తరిమి తరిమి కొట్టానని ఓ వైపు చెబుతూనే ..మరోవైపు ఆంధ్రలో చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణగారి (CPI) లేఖ మేరకు ఇక్కడకు వచ్చానని అంటున్నారు....తను జీవించి ఉండగానేముగ్గురు బిడ్డలను కోల్పోయి ,ఉన్న ఒక్క కూతురి సామీప్యం పొందలేని పెద్దాయన గారికి వయసు ఎలాంటి పరిపక్వతను ప్రసాదించ లేకుండడం, జీవిత చరమాంకంలో కూడా మాటలు అదుపులో ఉంచుకునే విజ్ఞత లేకపోవడమ శోచనీయం.. “”ఆంధ్రోళ్లను తరిమి తరిమి కొట్టాడట...జీవితం తరిమి తరిమి కొడితే ఇక్కడకు చేరుకున్నది తమ సౌకర్యార్ధం మరచిపోయారు”... SUMAN TV వారు ఆయన అన్న రెండు మాటలను edit చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.....(అటువంటి మాటల ప్రభావం వల్ల అక్కడున్న ఇతర పెద్దలనూ ఒకే గాటన కట్టే అభిప్రాయం పలువురిలో పొటమరిస్తుంది గనుక )....ఏదేమైనా భగవంతుడు వారికి జీవిత చరమాంకంలో విజ్ఞతతో బాటు ప్రశాంతతను ప్రసాదించాలని మనసారా కోరుకుందాము......
@manohargali787
@manohargali787 3 года назад
Good analysis sir, same feeling sir
@kalebroberto2363
@kalebroberto2363 2 года назад
You prolly dont give a shit but does anyone know of a tool to get back into an Instagram account? I was dumb forgot my password. I love any assistance you can give me
@lakshminarra5550
@lakshminarra5550 2 года назад
Chala Baga chepparu
@lakshminarra5550
@lakshminarra5550 2 года назад
Chala Baga chepparu
@sankarnaik133
@sankarnaik133 2 года назад
మీరు చెప్పింది నిజమండీ.👌
@shyamsundarareddy8516
@shyamsundarareddy8516 2 года назад
Cheppedaaniki andaru ok. Samskaram nerpithe mee pillalu baga choostaru. Evi anni false. Now youngsters can't face fmly problems. Social responsibility. Good. Bad. So when problem comes they can't. Parents with them also they feel problem. Parents old age lo chaadastam. Adagakunda cheppalanukovadam. Vyadulu ivi anni problem to them. Energy vunnantha varaku ashramam. Adavi edaina okate. Manchamlo padithe eppudu pothada ani pillalu. Ashramam ayithe sevalu cheyadaniki evaru dorakaru. Mandulu. Sevalu. Thindi pettaleka champutaru. Nadustu kaburlu cheptu vunte telugu cinema. Other wise yamapuris. Iam sr citizen. Doing hard excercise for fear of death in mancham. Doing excercise I will die. Nenu naa intlo ne if mancham ready to sweet death.? Like puli to die. Sorry emotional ayya. Ashramam. Illu. Pillalu all. Any where if ur not sick same. Bluff
@anveshiny189
@anveshiny189 2 года назад
You are right.. but plz don't do extreme exercises... my dad is 83... my dad used to do yoga walking n exercises rigorously.. but he is suffering from severe knee pain.. cant walk on his own.. ee age lo surgery cheyinchalantey bhayam ga undhi naaku.. yoga n exercises vallane inka healthy unnaaru covid vachina thattukunnaaru.. but extreme exercises are not good.. take care n stay happy
@sujathanarra1014
@sujathanarra1014 2 года назад
Motham pillalaku. Aasthy ivvakandi mee kosam unchukodi
@dr.pandunaidu3644
@dr.pandunaidu3644 2 года назад
మై మదర్ గ్రేట్
@rajeswarid6252
@rajeswarid6252 2 года назад
🙏🙏
@madeti
@madeti 2 года назад
కొంత మందికి నోటి దూల ఎక్కువ, అందువలన ఎవరూ భరించ లేరు. ముందు అది గ్రహించి అదుపులో పెట్టుకుంటే జీవితం ప్రేమమయం.
@rupakothur4443
@rupakothur4443 2 года назад
Exactly
@sarojad6529
@sarojad6529 2 года назад
మీరు ఇద్దరు కూడా ఆ వయసుకి వస్తే అలానే ఉంటారు
@SatyaNarayana-vq7lq
@SatyaNarayana-vq7lq 2 года назад
@@sarojad6529 👍
@artbyraju6749
@artbyraju6749 2 года назад
Thuuuuu nee bathuku noti dhulana manam kuda okkosari notidhulatho matladutham kani vallu manalni ala vidichipedthara
@usb6747
@usb6747 2 года назад
So nooti doola unte amma banani odileyali ....mari pellanko mogudko unte vallani endhuk odhalaru...so mi wife ko pillalako unte osdilestara miru asharamam lo .... Oka Vela mi kuthirki pellai Baga notidoola tho athamamaltho godavapetkunte mi alludu mi kuthurni ashramam lo ofileyalanmata
@ybujjiybujji3649
@ybujjiybujji3649 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasghatti2263
@srinivasghatti2263 2 года назад
Ilaanti samasya enduku vasthundi ante kontha mandi peddalu pillapempakam lo lopam vuntundi oka thandri kodukuni care chesthadu inkokaru kuthurini care chestharu e vyathyasam valla kodalu manchivadu kadani koduku manchi vadu kadu ani godavalu vuntai sardhukupoyegunam lenappudu ala avuthuntuntai vidhiratha evaru maarchaleru
@vishnusritejadasari597
@vishnusritejadasari597 3 года назад
Super
@padmavathipulimi6607
@padmavathipulimi6607 3 года назад
ఎడ్రస్ కావాలి
@shankerbyri1626
@shankerbyri1626 2 года назад
ఏం లేదమ్మా బంగారు తల్లి. నీ మనవల్ల నీ కొడుకు నా కోడలు అందరిని పిలుచుకో అన్ని మంచిగా అనిపిస్తుంది అంటున్నావు కదా అక్కడే నువ్వు ఉన్న కాడనే అందరూ ఉండండి మీ ఆస్తులన్నీ ఆ యొక్క ఆశ్రమానికి రాయండి తల్లి ఎందుకంటే నీకు ఇక్కడే ఆనందం మంచిగా అనిపిస్తుంది అంటున్నావు కదా మరి ఆనందం నీ కుటుంబ సభ్యులందరిని పిలుచుకొని అందరూ ఒకే కాడ ఉండండి మీ ఆస్తులన్నీ ఆ యొక్క ఆశ్రమానికి రాయండి అప్పుడు నీకు భారతరత్న కూడా ఇస్తారు
@Settineelu
@Settineelu 2 года назад
VEELANDARU IKKADA CHERITHE SAMANYAMANAVUDU KI CHANCE IVVARU, IKKADA KONDARIKI PROBLEMS LEKAPOINA VACHI VUNTUNNARU, LENI VADINI IKKADA PETTUKOREMO, ANDHARU RICH PERSONS.
@cooknology4808
@cooknology4808 2 года назад
Avunandi..andaru high profile people. Vaallu dabbulu pay chesthaaru yearly intha ani..
@mooolaa7222
@mooolaa7222 2 года назад
I really hate these vedeos on oldaged people in ashrams cursing their children,,,there are many children taking care of old parents, why not highlight them????second what's wrong in staying in senior citizens homes?? U will get good company,,medical attention, peaceful life and so on and on ..children r the result of ur enjoyment,,u only encouraged them to go higher studies,foreign jobs...they r very busy with their jobs,lives..they r also struggling in life..please bless them,,stay happily in old age homes,retirement homes etc...in future that's how oldies have to live..don't torture children,,iam 65 yrs old....
@eslavathsantosh374
@eslavathsantosh374 3 года назад
C. R. Fundation Kondapur RTO office hyd
@nehasreesru3647
@nehasreesru3647 2 года назад
Maku ivvachu kada mom oka koti rupaulu
@kandisreeramachandrudu3910
@kandisreeramachandrudu3910 2 года назад
ఎవరి సంతోషం వాళ్లు చూసుకుంటున్నారు
@DjanakiramuluDjani
@DjanakiramuluDjani 2 года назад
ఈ సునందమ్మా మా ఊరమే అనుకుంటున్నా సునందమ్మ మీ సొంత్తూరు (మీరు పుట్టిన ఊరు మంచినోనిపల్లి కదా?వంగూరు మండలం )
@vsr817
@vsr817 2 года назад
Kadu. Nalgonda (suryapet) district
@mahboobkhan6002
@mahboobkhan6002 2 года назад
Dhanam kadu Tali pilalaku ichedi manchi sawanskaram mariyu Vidya dini to patu Tali tandri viluwa chinapati nundi nerpali .
@RamuRamu-tt1mn
@RamuRamu-tt1mn 2 года назад
అమ్మ నువ్వు తప్పు పని చేసావ్ కొడులకు 6కోట్లు ఇచ్చారు అదే ఆశ్రమం కు 10లక్షలు ఇస్తే ఇంకా బాగుండు కదా?? మీ పేరే చాలా వుండు చెపుతుంటే బాధగా వుంది అంత డబ్బు ఉండి ఒంటరి బతుకు. .
@rajendarbandaru6807
@rajendarbandaru6807 2 года назад
చిన్నప్పుడు మనల్ని తల్లితండ్రులు ఎలా బరించారో, ముసలివాల్లు అయ్యాక వాళ్ళని అలా బరించాలి. అమ్మా అని పిలుపు దొరకడం ఎన్నో జన్మల కృపా, అమ్మ దయలేనిదే ఏదీలేదు అమ్మ దయఉంటే అన్నీ ఉన్నట్లే . తల్లీ తండ్రీ దగ్గర లేని బ్రతుకు ఆనాద బ్రతుకు అనాధ బ్రతుకే,. తల్లీ తండ్రీ లేకపోతే. నువ్వెక్కడ నేనెక్కడ ఈ జగమెక్కడ , మాతా పితా సేవే మాధవ సేవ. తల్లీ ప్రేమ ఎంతో గొప్పది కాబట్టే శ్రీమన్నారాయణుడు ప్రతీ యుగములో అవతార మెత్తుతూఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyaniambatipudi3920
@kalyaniambatipudi3920 2 года назад
Samaja seva kanna mundu vaalla kutumbamu roddu meeda padakunda chusi chivariki vaallu Road meedavpadutunnaaru
@kbharathi7730
@kbharathi7730 3 года назад
Old age value chinnapilalutho samanam plz valunene bhagachusukonde ente nuche bayata pampenchavadhu kodukolu kuthurlu amma nanna valu bhaga cheysukonde
@bangarurajas614
@bangarurajas614 2 года назад
Superb! Where is it sir?Please give the address
@kathyainiyanamandra8795
@kathyainiyanamandra8795 3 года назад
How much the cost for month?it's very good infoermatiion for the people.
@kak971
@kak971 2 года назад
ఏం మేడం ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో?
@griddaluruvijayamma8095
@griddaluruvijayamma8095 2 года назад
అడ్రస్ ప్లీజ్,నెలకు ఎంత కట్టాలి.
@tannerusiva9781
@tannerusiva9781 2 года назад
Meeru ivakunda vundi vunttee maha ranilaga bathikee vallu
@sarangineelakantam5610
@sarangineelakantam5610 2 года назад
CHALA GOPAGA CHESAVU
@prameelapulikonda3562
@prameelapulikonda3562 2 года назад
Vruddasram anatam kanna senior citizens house anatam baguntundi kada
@vhn8346
@vhn8346 2 года назад
మనం చేసుకున్న దురాసే ఈ స్థితికి వచ్చింది
@jesusmercifulministries6432
@jesusmercifulministries6432 3 года назад
Pls change thumbnail.
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 2 года назад
Daya chasi pilaliki dabbulu ivvakandi meeru dasukondi
@onesidegammingff437
@onesidegammingff437 2 года назад
Musali vallu chinna pillalatho samanamu vallu ee agelo ami matladutharo theluvadhu anthe thappa amiledhu vudhesham
@evijay12345678
@evijay12345678 2 года назад
Ala echav kabatte…neeku ee gathi pattindhi
@rajupeddi1673
@rajupeddi1673 2 года назад
This is rich peoples oldage home not poor people ankar talli vella sons dabbulu pampistar
@sridhar1803
@sridhar1803 2 года назад
How much money you spent to acquire punya that decides your oldage and next birth, not the amount you gave to your children
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 2 года назад
Yes
@Pandu-yn6lu
@Pandu-yn6lu 2 года назад
Vaalandaru nijaalu cheptey vaala pillalu vini baadhapadatam and kopaginchukovadaalu untai ani ala cheptunnaru
Далее
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
World Record Tunnel Glide 🪂
0:19
Просмотров 30 млн
Don´t WASTE FOOD pt.2 🍕
0:19
Просмотров 55 млн
ДОМИК ИЗ АРБУЗА #юмор #cat #топ
0:40