Тёмный

om konganapadu band 

NANDAN DRUVAN STUDIOS
Подписаться 38 тыс.
Просмотров 2,1 млн
50% 1

Om konganapadu Band
Master Somappa (9866624008)

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 497   
@amaragopinath1986
@amaragopinath1986 Год назад
👏👏👏👏👏 చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లీ విధానాలను ఉంటుంది ఎన్ని సార్లు విన్నానో కూడా గుర్తు లేదు 👍😊 సూపర్ 😍🥰
@bhikshagugulothu2634
@bhikshagugulothu2634 Год назад
Wow ela cheppali congratulation
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
ధన్యవాదాలు అండి నమస్కారం
@m.d.srinivasarao4680
@m.d.srinivasarao4680 11 месяцев назад
మాస్టర్ లకు ధన్యవాదములు ఇలాంటి వృత్తులను చాలామందికి నేర్పించి మన సాంప్రదాయాలను కాపాడుతున్న అందుకు మన దేశ ప్రజలందరూ అభినందించ వలసినదిగా కోరుచున్నాము❤
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
చాలా మంచిది మాస్టర్ నమస్కారం
@vijayalakshmie689
@vijayalakshmie689 4 месяца назад
super ga undhi mee వృతి కి గౌరవం దక్కింది
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
చాలా సంతోషం అండి నమస్కారం
@rajagadiparthi6784
@rajagadiparthi6784 2 года назад
ఎనెన్నో కళలకు పుట్టినిల్లు మన బారతదేశం అలాంటి కళలను చెక్కు చెదరకుండా కాపాడవలషిన బాద్యత మన మీద ముఖ్యంగా ప్రబుత్వాలపైన ఉంది
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం
@kumarswamykatkuri1364
@kumarswamykatkuri1364 4 года назад
బృందం వారికి నమస్కారములు మి కళ అద్బుతమైన కలా మీరు దేవాలయ ప్రాంగణంలో మీ కళని ప్రదర్శించే క్రమంలో(పాదరక్షలు) చెప్పులు. లేకుండా కళను ప్రదర్శించితె బాగుంటుంది
@bikkasuman3517
@bikkasuman3517 2 года назад
Palallo kuda chedu chustav nivu
@jaradoddisatyaraju9965
@jaradoddisatyaraju9965 2 года назад
@@bikkasuman3517 అఅఅఅఅ అఅఅఅఅ ౕౕౕౕఐఐఅఅ అన్న అఐఐఐఐ
@Upendra126
@Upendra126 2 года назад
అద్భుతమైన ప్రావీణ్యం కనబరిచిన నాయి బ్రాహ్మణ సోదరులకు హృదయ పూర్వక అభినందనలు
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
కలల పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు అండి నమస్కారం
@okrishna3484
@okrishna3484 2 месяца назад
, మీ గానం అపూర్వం మీ వాయిద్యం అమోఘం మీ కళ ఇలపై ఓలలాడే శ్రావ్యం
@sudhakarmallam797
@sudhakarmallam797 3 года назад
రామకథను వినారయ్య లాంటి పౌరాణిక గీతాన్ని అలా బ్యాండ్ మ్యూజిక్ లో అంత గొప్పగా శ్రావ్యంగా ఆలపించడం మామూలు విషయం కాదు.. మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి గీతాలను ఆలపించి మనసులను పులకరింప చేస్తున్నందుకు మీ టీమ్ స్పిరిట్ కి శతకోటి వందనాలు 🙏🙏🙏
@nagabhushana2537
@nagabhushana2537 Год назад
Super
@subbaraoviswanadha1670
@subbaraoviswanadha1670 Год назад
Marvellous
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
ధన్యవాదాలు అండి కళాకారులను గౌరవించిన మీకు శతకోటి వందనాలు
@nageswararaopentakota8222
@nageswararaopentakota8222 Год назад
Super super super మా చిన్నప్పుడు మా వూరు లో ఈ లాంటి బ్యాండ్ pettinchaamu పెద్దాపురం vs ఉమ్మలాడ top in ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఇలా you tube లో చూసాను so Happy dhanyavad
@venkatswamy4049
@venkatswamy4049 3 года назад
స్వచ మైన స్వదేశీ హిందూ మన తెలుగు భాహా సాంప్రధాయము జీవిస్థూనే ఉన్నదని సగర్వంగా! చాటి చెప్పారు మీరు గ్రేట్ సూపర్ డూపర్ బ్యాండ్
@kishanboda613
@kishanboda613 3 года назад
excellent old is gold
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
మీ ప్రేమకు ధన్యవాదాలు అండి నమస్కారం
@Rikiradhwan1Riki
@Rikiradhwan1Riki Месяц назад
Anna kilernatu neripistara ha
@duvvalarajesh4602
@duvvalarajesh4602 2 года назад
అధ్భుతం మీ సాధన ! ఆ శ్రీరామచంద్రుడు మీ గానం వినాలని కొరుకుంటున్న . మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది . 🙏🙏
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
ధన్యవాదాలు అన్న
@gandianil475
@gandianil475 29 дней назад
చాలా బాగుంది
@nsrkiran5769
@nsrkiran5769 2 года назад
నాయి బ్రాహ్మలు చాలా మంది క్రైస్తవం లోకి వెళ్లిపోతున్నారు. మీ సంఘాల ద్వారా ఈ సమస్యని పరిష్కరించండి....
@-RRR1080
@-RRR1080 3 года назад
ఇ కళ కలకాలం నీలిచీ నాయి బ్రాహ్మణులకు గొప్ప గర్వ కారణంగా నిలుస్తుంది
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
ధన్యవాదాలు అండి నమస్కారం
@mohansrao9566
@mohansrao9566 4 года назад
చాలాబాగుంది మీకు ఆశీస్సులు dress code కూడా regular గా కాకుండా class గా ఉంది మీరు program start చేసేముందు శుక్లాం బర దరం విష్ణుం, "వాతాపి గణపతిం భజే"play చెయ్యగలరని మనవి.
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
అలాగే అన్న నమస్కారం
@rakeshreddy6476
@rakeshreddy6476 2 года назад
Excellent very nice keep it up God bless you and your team
@rajapuramvenkatreddy560
@rajapuramvenkatreddy560 5 месяцев назад
Excellent very nice 🎉🎉🎉🎉
@padalabalakrishnabalu3407
@padalabalakrishnabalu3407 3 года назад
చాలా బాగుంది అన్నా కళను బ్రతికించ్చంది ఇలాంటి కల చాలా అవసరం పెల్లుల్లికి ఈ బ్యాండు చాలా మంచి ది పది మంది వింటారు సంప్రదాయం గా ఉంటుంది పెల్లుళ్ళకి dj పెడతారు ఎందుకు తాగేసి గొడవలు
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
అన్నా మీలాంటి మీలాంటి వారి దీవెనతో ఎప్పటికీ కల బతికే ఉంటుంది
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 Год назад
అద్భుతమైన కళను అశ్వాదిస్తున్న మీ అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు చాలా బాగుంది 👌👍
@vivekanandaswami7911
@vivekanandaswami7911 2 года назад
చాలా అద్భుతంగా వుంది కాలరినెట్ సంగీతం...ఇటువంటి instrumental music ని మనం అభినందించి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పై వుంది
@srinivaspingeli4780
@srinivaspingeli4780 2 года назад
So Nice కళాకారులకు జీవనోపాధి కలిగించి తే ఇంకా మధురంగా ప్రదర్శిస్తారు. 👌🙏
@chgangadhar6293
@chgangadhar6293 2 года назад
అద్భుతంగా ఉంది మీ కళాప్రదర్శన 🙏
@venkatachalamsakamoori5698
@venkatachalamsakamoori5698 2 года назад
మనసు కు విన sompugaa ఉంది చాలా సంతోషం మంచి పేరు వస్తుంది మీకు
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
అన్నా ధన్యవాదాలు అన్న నమస్కారం
@palepuramamohanarao7362
@palepuramamohanarao7362 11 месяцев назад
🎉🎉 మీ బృందం గురించి ఏం చెప్పాలి, ప్రభుత్వాలు మీ లాంటి కళా కారులు కి సహాయపడాలి, ఆదరించి ప్రోత్సహించాలి.
@urandurrajasekhar9184
@urandurrajasekhar9184 4 года назад
నా మనసు కు చాలా హాయిగా ఉంది. ఎంత బాగా పాడారు.
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 2 года назад
Veeri samykya krushito pradarsistunna layavinyasaaniki naa dhanyavaadaalu all success all the very best and thanks a lot god bless them jai bharat jai telugu kalaama talliki mallepoodandalu 😍🌹🙏
@srspprakashrao8278
@srspprakashrao8278 2 года назад
Most wonderful performance.Lord Srinivasa bless you forever.Thank you very much .
@NNKP504
@NNKP504 7 месяцев назад
అద్భుతం గా అవతరింపజేసిన కళా కారులందరికీ అభినందనలు
@ravikumar-001
@ravikumar-001 Год назад
17 lakhs vies ha super all team members and RU-vid income also good profit
@rajakalla6531
@rajakalla6531 4 года назад
Chaala rojula tharvatha manasu prashanthamga undhi tq sir
@sugunakarsukumar1350
@sugunakarsukumar1350 2 года назад
No Hf
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
థాంక్యూ అన్న
@kkavita3522
@kkavita3522 2 года назад
కళ అద్భుతం తెలుగు గొప్పదనానికి నిదర్శనం
@raghuramireddy2059
@raghuramireddy2059 3 года назад
సూపర్ అన్నగారు మీ మ్యూజిక్ వింటుంటే నా మనసుకు హాయిగా వుంది
@narasimharaogorijavaram17
@narasimharaogorijavaram17 Год назад
Chala spr ga vundi meeku Aa Ramudi aashirvadamulu Vundalani korukontnna
@thrishulgoud6317
@thrishulgoud6317 4 года назад
Very very well mi gurinchi cheppalante matalu ravatledu super super 🙏🙏🙏🙏💐💐good team
@lakshminarayanakonidena1837
@lakshminarayanakonidena1837 3 года назад
Supub sir. No words. Really great Master's. God bless you all teem members.
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
Thanq Sir
@venkatchaganti4695
@venkatchaganti4695 2 года назад
వెర్రీ గుడ్ ఇంకా కొంచెం స్పష్టంగా ఉంటే బాగుంటుంది మీ ప్రయత్నం ని కి మీకు అభినందనలు
@devasanichandramouli2872
@devasanichandramouli2872 2 года назад
Super olden days' ఇలాంటివి chusinanu . థాంక్సు
@perijagannadharao5959
@perijagannadharao5959 2 года назад
Ultimate mee troop ki na dhanyvadamulu
@nsrfolkmusic4671
@nsrfolkmusic4671 3 года назад
Great music, Thoppu, Excellent👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 I am blessed to watch this
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 4 месяца назад
సార్ సూపర్ సూపర్...
@y.jaishankar6827
@y.jaishankar6827 4 года назад
nice song. Excellent performance. Excellent team work , good timing
@najundappac16
@najundappac16 2 года назад
Telugu Lavakusha Song Super
@MamidalaSrinivas-k5s
@MamidalaSrinivas-k5s 5 дней назад
సూపర్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏
@srishamudhirajofficial5966
@srishamudhirajofficial5966 4 года назад
Master excellent chala Baga చేశారు
@SatishSatish-mk3rp
@SatishSatish-mk3rp Год назад
Supperrrr 👌👌👌.exlent
@86udayam
@86udayam 4 месяца назад
కర్నూలు జిల్లా కే గర్వకారణం మీ బృందం
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
అన్న ధన్యవాదాలు అన్న నమస్కారం
@vinitdubey5688
@vinitdubey5688 Год назад
Very very good...........❤❤❤❤❤
@sathishgajjela5683
@sathishgajjela5683 Год назад
Chala bagundhi andharu kuda oke leval lo unnaru 👌👌👌👌👌
@Raja-zq1bw
@Raja-zq1bw 4 года назад
పాత రోజులు లోని ఆ పాత మధురాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజులే వేరు.
@gangadhararaopitchuka5703
@gangadhararaopitchuka5703 4 года назад
మనసు పులకించి పోఇంది.
@ramkrishnamanda
@ramkrishnamanda 4 года назад
Unbelievable..No words...Mind blowing... Superb
@kallemgoudvenkat4837
@kallemgoudvenkat4837 5 лет назад
గ్రామీణులకు చాలా ఇష్టము ఇలాంటివి super exellent
@kalanadhabhatlasuryanaraya288
@kalanadhabhatlasuryanaraya288 4 года назад
In good olden days there are several music instruments like this thereare baig bands what is called Dolu Sannachaimelam it costs above one Lach rupees per day the troops will be engaged in marriages and Utsavams in olden days I have seen and..heard in my childhood at the age of my 5 to 15 years 1949 to 59 now a days they may not be available in the olden days Zamindars and Raja's used to engage the troops for marriages and festivals Further there are imams and small estates at that time abolishing the Zamindari and Rajastanams they have gone TTD etc may engage now There are tyagaraja krutulu etc That is our traditional culture and heridatary Such things are disappeared I think our grate SP Balu Garu may take up this programme song with padutatiyyaga. And Swarabhishekam etc aruwith the help of Ramojirao Garu andCineheros and related groups /////''/////////////////stop and biherossherituals
@pullaraopragallapati3977
@pullaraopragallapati3977 2 года назад
Excellent team all of well done 👏 Many Many thanks all the best
@ravinderchilukuri264
@ravinderchilukuri264 2 года назад
Jai. Sriram. Good
@bmurali2691
@bmurali2691 5 лет назад
అధ్భుతం మైన కళాకారులు సూపర్
@Venugopal-dc4qw
@Venugopal-dc4qw 2 года назад
Super
@munagantichenchaiahchari3366
@munagantichenchaiahchari3366 4 месяца назад
MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SIR
@krishnaraokattamudi8214
@krishnaraokattamudi8214 2 месяца назад
Excellent 👍👍 super
@AthramMaruthirao
@AthramMaruthirao 4 месяца назад
❤❤❤❤❤❤ చాలా బాగా ఉంది భృదాని కి వందనాలు వందనాలు ❤❤❤❤❤
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
ధన్యవాదాలు అన్న
@salammulla3761
@salammulla3761 2 года назад
Ee ippdu youth kotte dreams kanna maggala vayedhylu 👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@sreechennuduperumalla6048
@sreechennuduperumalla6048 2 года назад
Guruvulaku 🙏🙏🙏🙏🙏☝️
@ashokrao2377
@ashokrao2377 3 года назад
Ignored artists r like kongunadu brand ramakathanuvinarayya it's great chalabagachesarandi andariki thanks kudos
@missulaprabhakararao8899
@missulaprabhakararao8899 10 месяцев назад
super super God bless you all
@thullurujagadamba1242
@thullurujagadamba1242 4 года назад
Incredible they should be encouraged to keep our tradition alive Great job Anna, keep it up
@pusuluriveerabhadrarao74
@pusuluriveerabhadrarao74 2 года назад
Super
@nagasayanareddy2721
@nagasayanareddy2721 2 года назад
Marvelous , what a music? Really Everyone enjoyed.
@venkatswamy4049
@venkatswamy4049 3 года назад
గ్రేట్ గ్రేటేస్ట్ గ్రేట్ ఫుళ్ యువర్ టీం.
@gowrishettychandramouli3316
@gowrishettychandramouli3316 2 года назад
Rama. Katanuu. Vinarayaa. Supar.
@umamaheswararaoy7327
@umamaheswararaoy7327 11 месяцев назад
Super anna keepitup
@raghuinturi9741
@raghuinturi9741 2 года назад
Superb👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@anilkumarchinthakunta3305
@anilkumarchinthakunta3305 5 лет назад
Superrrrr ramakathanu vinarayya song from lavakusa movie, and nice performance.aa useless dj's vachaka elanti talent kanipinchatledu, anyway all the best.yours from....?????
@gowrishettychandramouli3316
Chala bhaga padinaru thanq
@jakeersanjamala2383
@jakeersanjamala2383 Год назад
Excellent wonderful
@RajKumar-pe4jj
@RajKumar-pe4jj Год назад
Na manasu pulakinchindhi excellent performance. 👌
@Balmuris
@Balmuris Год назад
30year bak palilo elanti band chusanu mali alanti anubutikaligindi
@shaiksameera2801
@shaiksameera2801 2 года назад
Super very nice super 🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@naiduchandra54
@naiduchandra54 Год назад
ఈ పాట అద్భుతంగా ఉంది
@rajaraobollapalli3581
@rajaraobollapalli3581 6 дней назад
కళా అంటే ఒక హార్ట్
@jookoorisampathvarma4939
@jookoorisampathvarma4939 4 года назад
Excellent performance Andi good team work..
@TrinadharaoBeesetti-gw3el
@TrinadharaoBeesetti-gw3el Месяц назад
Master garu super.
@satishtechsa1103
@satishtechsa1103 Год назад
Fabulous.... No words to say......what a Dedication ...
@ramreddyedula9737
@ramreddyedula9737 5 месяцев назад
Prachina kalalaku pranam postunna meerut vela vela vandanalu
@viveknanda1668
@viveknanda1668 4 года назад
మా.... హెదెరాబాద్ లా ఇప్పుడు.. కోటార్.. ఏస్తేగాని.. బ్యాండ్ కొట్టలేరన్న......
@bodavenkatesh7142
@bodavenkatesh7142 2 года назад
చాలా బాగుంది అన్నగారు .
@ravikumar-001
@ravikumar-001 2 месяца назад
Deeniki thiruguledu so good
@bvlakshmitelugu2059
@bvlakshmitelugu2059 2 года назад
Excellent band congratulations hole band masters
@ravikumarbendi1125
@ravikumarbendi1125 4 года назад
చాలా చక్కగా ఉంది Super
@NANDANDRUVANSTUDIOS
@NANDANDRUVANSTUDIOS 4 месяца назад
ధన్యవాదాలు సార్
@kesavareddydanda220
@kesavareddydanda220 4 года назад
Super sri ramaraksha.Arogyamasthu.
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 2 года назад
అద్భుతమైన కళ చాలా బాగుంది 👌
@ramanareddy81
@ramanareddy81 2 года назад
Super super na mind free ga ayyindi
@SHANTIDEVI-d2s
@SHANTIDEVI-d2s Год назад
Very verygood
@shampurimohan3899
@shampurimohan3899 Год назад
Maa nanna garu gurthukocharu🙏
@krishnasuragani4352
@krishnasuragani4352 Год назад
Great superb
@srinivasareddypalvai8262
@srinivasareddypalvai8262 2 года назад
May all these Artists Live long happily, they made me happy with their melodious music. Let me know which place it is
@kothanarayana2468
@kothanarayana2468 2 года назад
Very very nice keep it up congratulations
@shyamsunderkodasu9773
@shyamsunderkodasu9773 2 года назад
Excellent👍👍👍👍
@vaddadibabu1653
@vaddadibabu1653 4 месяца назад
అద్భుతం hatsoff
@mushtakahammedmirza48
@mushtakahammedmirza48 3 года назад
Very good animatrame ante bagunda demo. KALAKARULA KALAKI vandanam, ABHIVANDANAM. GOD bless you and all.
@lakshminarayanakonidena1837
@lakshminarayanakonidena1837 3 года назад
Proud India. Wow really great Master's. Greenway international foundation. Hyderabad. KL. Narayana. CMD.
@joyinjesustelugusongs6458
@joyinjesustelugusongs6458 2 года назад
Excellent dress code nice super amazing singing style 👌👌👌💐💐💐💐
@nagalucky9012
@nagalucky9012 2 года назад
Really super to living
@srinivasareddypalvai8262
@srinivasareddypalvai8262 2 года назад
Meeru elaanti programs malli malli cheyaalani korukuntunnamu
@KTR-st4fi
@KTR-st4fi 2 года назад
Amazing performance your beautiful bands I love and I like’s you’re beautiful entertainment thanks for sharing my thoughts and prayers for your family
@rameshsuperawesome5744
@rameshsuperawesome5744 2 года назад
Excellent....
Далее
Remata Sri Sharada Band 9959395146
8:25
Просмотров 4,4 млн
om konganapadu band
10:12
Просмотров 3,6 млн
O’zim bilib ketvotudima😅
01:00
Просмотров 749 тыс.
yelluvachi godaramma song
6:29
Просмотров 246 тыс.
will induction
6:51
Просмотров 39 тыс.
SAI DEVA Songs 03  ORVAKAL PANDU BABU
11:18
Просмотров 195 тыс.
boyalapalli kasaiah Brothers  clarinet music 🎵
10:24
Просмотров 286 тыс.
RAMESH R R BAND KURNOOL
9:40
Просмотров 394 тыс.
Vadala band mataer ravindhra
11:12
Просмотров 64 тыс.