Exactly... 100% correct ga Chesadu... Shahid....super shahid... Oil.. Saripoindi... Naredra ekkuvaga dalchina chekka,lavagam powder too much ga vesadu... Bt shahid correct ga anni vesadu.. 👌👌👌... Enthaina... Cemaramen, reporter Ne.
అబ్బో మీలో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు బ్రదర్ షాహిద్, ఏంది "అంతా రెడీగా ఉంది పెనం మీద వెయ్యను ఎందుకంటే పెనం మీద నూనె లేదు"😀😀 నీలో ఇంత హాష్యం ఉంటుందని ఇప్పుడే తెలిసింది, చివరగా నువ్వు ఉల్లిగడ్డ, నిమ్మకాయ ను కలుపుతుంటే నోట్లో లాలాజలము పోంగింది, మెుత్తానికి మీ స్రుజనాత్మకతమైన చిత్రీకరణ చాలా బాగుంది, ధన్యవాదాలు మీకు.... 🙏🙏🙏🙏
Hai Shahid anna meeku బక్రీద్ శుభాకాంక్షలు e pandaga mee enta sukha santhoshalatho jaragali elage manchi vdos thiyyali meeru anukunna goal reach avvaalani manaspurthiga korukuntunna anna thanks for u r lovely vdos anna, alage narendhar anna kuda hai bro 🙏🙏