బ్రో..మన ఇండియా లో pubg ban చేయకముందు నేను weapon master and చాలా title గెలుచుకున్న.చాలా రోజుల తరువాత నిన్న మళ్ళీ BGM India download చేసి అపుడు ఉన్న పాత pubg కి నేను link చేసిన నా face book నే మళ్ళీ ఇప్పుడు connect చేసాను.కానీ weapon master and other ttles అన్ని పోయాయి.నా titles మళ్ళీ నాకు రావాలంటే నేనేం చేయాలి? please bro..చెప్పండి