యాంకర్ చాలా మంచి విషయాలు అడిగింది , బ్రహ్మణి అంతకన్నా అద్భుతంగా తెలుగులో మంచి సమాధానాలు చెప్పారు ఇంత అద్భుతమైన intrvew మొదటిసారి చూసా . యాంకర్ & బ్రహ్మణి ఇద్దరు ఇద్దరే ..good
బ్రహ్మణిగారు మీరు మా అభిమాన నటుడు NTR గారు ముద్దుల మనుమరాలు పైగా మా బాలయ్య ముద్దుల కూతురు మీరు అయినందుకు చాలా చాలా హ్యాపీగా వుంది! మా బాలయ్య పెంపకం సూపర్! మీ ఆలోచనలు అపురూపం! మీరు తెలుగు,ఇంగ్లీష్ చాలా స్వష్టంగా మార్యదపూర్వకం గా మాటలు ఆడుచున్నారు. మీరు ఒక ఆదర్శం మహిళాలుకు! మీది మంచి మనుసు, మంచిగుణం మీకు మిరే సాటి! అందంలొ ఏ హీరోయిన్ కూడ మీకు సరిపోదు! మనుమరాలుగా, కూతురుగా, భార్యగా, కొడలుగా మరియు తల్లిగా No 1 స్థానం లొ ఉన్నారు!మీ యొక్క తెలివి ఆలోచనశక్తి తో హరిటేజ్ అండ్ NTR ట్రేస్ట్ నీ మొదటి స్థానంలొ వుంచారు మేడం! ఆంధ్రప్రదేశ్ లొ మీకు చాలా మంచి పేరు వుంది. నా కూతురు కూడా మీలాగే ఉండాలి అని ఆశ! 💐🙏
medam ur mixture of two families..but I never seen women speak these type speech form ur family.. legend family always legendary..ur the great source for future TDP..all the best...
This girl has a lot of stuff. She is like fresh breeze to the field of politics With a strong background and a backup like CBN where she is in a school of learning.. Along with jr.ntr such young talents from this famous family the state can achieve great milestones.
Akka chalabagamatladaru Brand concept gurunchi chala nice ga chepparu Entina Me family Blood lone vundi Akka e Talking Skills. If you enter into the politics no one can defet you.
@@pbharathi2370 అమ్మ భారతి నేను ఎవరిని కించపరచడం లేదు.వాళ్ళని కించపరిచే ఉద్దేశం కూడా నాకు లేదు.తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా తెలుగులో మాట్లాడ్డం లేదు అందుకే అలా కామెంట్ పెట్టాను.వాళ్లలాగే బ్రహ్మీని కూడా విదేశాల్లో చదువుకుంది.వాళ్ళు మాట్లాడ్డం లేదు బ్రహ్మీని మాట్లాడుతోంది అందుకే అలా పెట్టాను.అదంతా సరే కానీ నీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో పెట్టు తల్లి నువ్వేమి రిప్లై ఇచ్చావో అర్థం కాకా నిఘంటువులో అర్థం కోసం వెతుక్కుంటున్నా.if you dont know english thats not an issue you can reply in Telugu
Brahmani, so nice of you,, sweet voice and interesting speech.. it's good to hear Telugu speech from you, unlike other celebrities.. Hearty Congratulations and Wish you all the best for your future..
Very nice Very very good speech Simple life style bramhini garu meru The way is answer excellent. Anchor also good and limit questions. Nice entrepreneur meru.
Bramanigaru nenu me prathi interview chadhuvuthanu chusthanu chusina prathisari me sparkness nannu inspir chesthaiii, mee antha chakkaga, hundhaga, padhathigaa, ae ammaini andhulo celebritiesni evvarni nenu chudaledhandi. I really like you mam u r bissness Quin and ur not only in one filed were ever u place your feet that are all the places u r the quin mam I Reilly like you so much mam
Unneccesarly people are focusing negatiely on oke he is also well educated she is not unlucky to be married to Lokesh she is lucky to be daughter in law of Chandra babu as she is the next cm