Тёмный

One And Only Village Without Belt Shop | Juvvigudem Village | Mana Palle | V6 Life 

V6 Life
Подписаться 123 тыс.
Просмотров 80 тыс.
50% 1

One And Only Village Without Belt Shop | Juvvigudem Village | Mana Palle | V6 Life
► Subscribe to V6 Life : / v6life
► Like us on Facebook : / v6life
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
V6 Life Channel Is A Part Of V6 News. V6 Life Dedicated To Deliver Food, Health, Astrology And Folk Songs Content Around Telangana As Well Andhra Pradesh Also.V6 Life Teaches Nature Lessons To You.
Thanks For Visiting V6 Life,
Visit Again
#juvvigudem #manapalle #beltshop
#V6Life #V6LifeTv #V6

Опубликовано:

 

28 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 46   
@Rangu9771
@Rangu9771 Год назад
ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూతీగా కోరుకుంటున్న
@thirupataiahgoudgouni873
@thirupataiahgoudgouni873 Год назад
V
@chinnamsrinivasarao3632
@chinnamsrinivasarao3632 Год назад
శ్రమదానం... తెలుగు. దేశంహయాంలోని మంచి పథకం. శ్రమచేయడం వలన ఊరి అభివృద్ధి జరుగుతుంది. ఈ ఊరిలో ఉండే పథకాలు చూసి ముచ్చటేసింది.
@ramtrucktraveller4928
@ramtrucktraveller4928 Год назад
అందరూ మందు వద్దు అని ఓకే మాటమీద కట్టుబడితే అన్ని విలేజ్ లు ఇలానే మంచిగ ఉంటాయి, మన ఊరు మనమే అభివృధి చేసుకోవచ్చు ప్రభతం మీద ఆధారపడనవసరం లేదు, అయిన ఒకటి నచ్చలేదు మన తెలంగాణలో ఇంటికి చుట్టాలు, అల్లుడు వస్తే మందు పోయడం ఎంటి, చెండలంగ,
@dhanasekharj4073
@dhanasekharj4073 Год назад
Inspirational village , good
@donalavijayreddy2288
@donalavijayreddy2288 Год назад
మా గూడెం లో కూడా లేదు. 🥰😍🤩🤪
@ayyadapuayyappareddy3011
@ayyadapuayyappareddy3011 Год назад
All is good, but they don't have time to put road from Venkateshwarla bavi to Reddys houses ( which is 250MTS ) I'm asking our MPP from past three year and still he didn't start the works . If rains comes it is too difucullt to walk to our houses . MPP garu please look at that . We are also voting .....
@nagarajugaddapati2796
@nagarajugaddapati2796 Год назад
ooting time lo vastaru taruvata raru
@akki6823
@akki6823 Год назад
Ee village deshaniki గర్వకారణం, surpanch ✌✌✌✌👌👌👌👌🤚🤚🤚🤚💪💪💪💪💪
@Arunodaya70
@Arunodaya70 Год назад
Super 📢🎤🎄🤣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗
@muralikrishnagandham9505
@muralikrishnagandham9505 Год назад
మంచి గ్రామం
@induripraveenvlogs
@induripraveenvlogs Год назад
అక్క మా ఊర్లో కూడ బెల్ట్ షాప్ లేధు ప్రస్తుతం జాతీయ స్థాయిలో అవార్డు పొంది ఉన్నది ఒక్క సారి మా ఊర్ని అరసుకొని పొండ్రి
@vijayalakshmiparanthaman1699
Awesome village and nice people.....They appear to be progressive & hard working....Nice to hear about a village so neat , clean'& most importantly without liquor shops....Hats off to the youth for being so disciplined...wish other villages also turn this way ...
@Central_GameR100KFam
@Central_GameR100KFam Год назад
Ma. Vurlo ...shops lekkapettalemu ...24/7 available 😂😂 అంత గవర్ణమెంట్ దయ
@ganeshpashikanti3705
@ganeshpashikanti3705 Год назад
మా ఊర్లో కూడా బెల్ట్ షాప్ లేదు
@Central_GameR100KFam
@Central_GameR100KFam Год назад
A vuru ..TV vallaki infome cheye
@aravindaravind8981
@aravindaravind8981 Год назад
మా ఊరిలో విచ్చలవిడిగా ఉన్నాయి బెల్ట్ షాప్స్
@Central_GameR100KFam
@Central_GameR100KFam Год назад
Telangana state ee likker nundi bayata padali ..andharu bagundali ....
@jayapradabojja7577
@jayapradabojja7577 Год назад
Great telanganalo anni gramalu ela avvalani korukundamu
@saradarsaradar2855
@saradarsaradar2855 Год назад
Elanti sarpanch upasarpach prathi gramam Lo unte dhesham lo mukya mantri leka poyina e prapanchame super 👌👌👌 untundhi
@ramramramra
@ramramramra Год назад
మినరల్ వాటర్ లేని ఏకయిక గ్రామం మా ఊరు ఒకసారి మా ఊరికి రా
@mediruthvender1559
@mediruthvender1559 Год назад
Super
@Central_GameR100KFam
@Central_GameR100KFam Год назад
Ela vuru vuru bagupadithea ..donga party lu nayakulu gealavadam kastame ...😂😂
@hayathi1436
@hayathi1436 Год назад
జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం అనే మా గ్రామంలో కూడా మద్యపాన నిషేధం అమల్లో ఉంది గత ఏడు సంవత్సరాలుగా మా గ్రామంలో మద్యపాన నిషేధం ఉంది ఒక్క బెల్ట్ షాప్ కూడా లేవు
@gaikwadpradeep6447
@gaikwadpradeep6447 Год назад
Ma village lo kuda leu
@palakuriandalu4248
@palakuriandalu4248 Год назад
Good brothers
@raghurammankala7451
@raghurammankala7451 Год назад
Vallu manusulu
@anjalisrinivas6385
@anjalisrinivas6385 Год назад
👏🙏👍
@srikanthkoli9077
@srikanthkoli9077 Год назад
Akka ma urilo kuda belt shop ledhu ma gramam rudrasamudram mandal. Makthal. Dist. Narayanpet
@Arunodaya70
@Arunodaya70 Год назад
🤔🤗🙏
@fluffyandbubble4173
@fluffyandbubble4173 Год назад
Stove muttchedhe ledhu.annam vandadhe ledhu.pettaydhe ledhu.
@pesaruhemalatha9809
@pesaruhemalatha9809 Год назад
Jai jai rukuvendar
@tlaxminarayana5731
@tlaxminarayana5731 Год назад
మా ఊళ్ళో కూడా దొరకదు
@srikanthyadavjalatharu2803
@srikanthyadavjalatharu2803 Год назад
Medak dt tekmal man tampulur vi kuda vundi
@palakuriandalu4248
@palakuriandalu4248 Год назад
Memula chusi.nerchukovali
@palakuriandalu4248
@palakuriandalu4248 Год назад
Uvatha talusukutey jarghndi ame vudadu
@Central_GameR100KFam
@Central_GameR100KFam Год назад
Abba ...solar plant Koda ... ఏర్పాటు చేసుకోండి కరెంట్ బాధలు కూడా తప్పుతాయి అందరికీ
@venkatreddy2495
@venkatreddy2495 Год назад
My village edi
@kotthurientertainment6636
@kotthurientertainment6636 Год назад
dimak leni na v6 gallu telangana la 1000+ villages ki belt shop lu levu adhi thelusukondi ra firstu
@akkanapallysrujan2418
@akkanapallysrujan2418 Год назад
Ma urlo kuda ledu belt shop
@kishor12302
@kishor12302 Год назад
KCR GOVT LO TELANGANA SAMPRADHAYAM AA VULLO LEKAPOVADAM VINTHE
@d6news571
@d6news571 Год назад
తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ .............................................................. ఎనిమిదేళ్లుగా భారతదేశం నిర్భందంలో ఉంది. భావస్వేచ్ఛే కాదు బతుకు స్వేచ్ఛ కూడా కరువైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటున్నారు. తప్పును ఎత్తి చూపడాన్ని నేరం అంటున్నారు. బ్రిటీష్ వాడు విభిజించి పాలించిన సిద్ధాంతం బీజేపీ పాలనలో మళ్లీ పురుడు పోసుకుంది. ప్రజల వేషభాషలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు లోబడాల్సిన దుస్థితి. ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనమైంది. ఉపాధి, ఉద్యోగం లేక 22 కోట్ల మంది యువశక్తి నిర్వీర్యమైపోతోంది. చమురు ధరలు చుక్కలనంటాయి. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆకలి సూచిలో 107వ స్థానానికి మన దేశం ఎగబాకింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఫాంహౌస్ కే పరిమితమైంది. ఎనిమిదేళ్లు బీజేపీ అరాచకాలకు టీఆర్ఎస్ వంతపాడింది. నల్ల చట్టాలకు మద్ధతిచ్చింది. వ్యవస్థల విధ్వంసానికి అంతే లేదు. పథకాల మాటున అడ్డుఅదుపు లేని దోపిడీ జరుగుతోంది. రైతు రుణమాఫీ హామీ అమలు లేదు. అన్నదాతల ఆత్మహత్యల పరంపర ఆగడం లేదు. ఉచిత ఎరువుల హామీ కాకెత్తుకెళ్లింది. నిరుద్యోగులకు భృతి ఓ భ్రమగా మిగిలింది. ఖాళీల భర్తీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. పోడు భూములకు పట్టాలు ఒక బోగస్ మాట. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతోంది. భూ కుంభకోణాలకు అంతే లేదు. డబుల్ బెడ్ రూం హామీ అతీగతీ లేదు. విద్యా వ్యవస్థ విధ్వంసమైంది. ఉచిత వైద్యం ఎండమావిగా మిగిలింది. ఈ పరిస్థితుల్లో ఒక్కడు దేశం కోసం అడుగు ముందుకు వేశాడు. ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ... బానిస సంకెళ్లను తెంచేస్తూ... ఆసేతు హిమాచలాన్ని ఏకం చేస్తూ శ్రీ రాహుల్ గాంధీ గారు “భారత్ జోడో” పాదయాత్రగా బయలుదేరారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో వేసిన తొలి అడుగు రాష్ట్రాలు దాటుతూ అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించింది. ఆ మానవీయ నేతకు మన సమాజం అడుగడుగునా ఘనస్వాగతాలు పలుకుతోంది. అప్రతిహతంగా సాగిపోతోన్న “భారత్ జోడో యాత్ర” నవంబర్ 1న చారిత్రక మహా నగరమైన హైదరాబాద్ లోకి ప్రవేశిస్తోంది. ఛార్మినార్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై... సాయంత్రం ఐదు గంటలకు నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో చరిత్రను ఒక్క సారి గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిన జ్ఞాపకాలు మన కళ్ల ముందున్నాయి. నగర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ... అభివృద్ధికి కొత్త బాటలు వేసింది కాంగ్రెస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి బయో టెక్నాలజీ వరకు ఆకాశమే హద్దుగా సాగిన హైదరాబాద్ ప్రస్థానంలో అడుగడుగునా కాంగ్రెస్ ‘హస్తం’ ఉంది. ఈ దేశాన్నే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలోకి నడిపించిన నాయకుడు మన ప్రియతమ నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో నగరాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లిన చరిత్ర ఒకరు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన అస్థిత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి కారణం హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ ను మనకు వరంగా ఇచ్చింది కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్నే కాదు... ఇంతటి ఆర్థిక పరిపుష్ఠి నగరాన్ని మనకందించిన కాంగ్రెస్ నవ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా గత జ్ఞాపకాలను స్మరిస్తూ... రేపటి భవిష్యత్ కోసం ఆయనకు మద్ధతుగా నిలుద్దాం. శ్రీ రాహుల్ గాంధీ అడుగుతో అడుగు కలుపుదాం. రాజకీయాలకు అతీతంగా ఆయనతో జత కడదాం. కనీసం ఒక్క కిలోమీటరైనా కలిసి నడుద్దాం. దేశ ఐక్యత మా ప్రాధాన్యత అని చాటుదాం. దేశం కోసం ఒక్క రోజు... ఒక్క గంట గడప దాటి రండి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వస్తారని ఆశిస్తూ... ఈ దేశం కోసం రాహుల్ తో కలిసి కదం తొక్కుతారని విశ్వసిస్తూ.... నవంబర్ ఒకటి, మధ్యాహ్నం మూడు గంటలకు ఛార్మినార్ వద్ద కలుసు కుందాం. మీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.
@ameertalent298
@ameertalent298 Год назад
Jai congress 🤚🙏🙏🙏🙏
@rajeshwaripendam4571
@rajeshwaripendam4571 Год назад
Qpt
@srinivasjakkula8303
@srinivasjakkula8303 Год назад
ను తెలంగాణ యాస మాట్లాడినట్టు లేదు........... భాష ని కూని చేసినట్టు ఉన్నది..... మీరు మీ వేషాలు
@rajashekarduvvala8142
@rajashekarduvvala8142 Год назад
మా ఊర్లో కూడా లేవు బెల్ట్ షాపులు
Далее
БАТЯ И ТЁЩА😂#shorts
00:58
Просмотров 2,1 млн
75 years of Tirumala Ghat Road - Scenic Beauty - TV9
10:01