బర్డ్స్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి ఎంత బాగా వచ్చింది నేను న్యాచురల్ గా, మీ వీడియోస్ చూసి క్లాస్ నేర్చుకుందాం అనుకుంటున్నాను మంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
Wish there were subtitles... The demo is very efficient and effective of course, but subtitles would be an added help to people not familiar with the language