ఇలాంటి వీడియోలు చూసి ఆనందపడుతూ, ఇచే వల్లని చూసి బాధపడాలో, సిగ్గుపడాలో తెలియటంలేదు. భరతదేశంలో ఈమాత్రం ఆరోగ్యంగా వుందంటే , పశువులు పెంచే చిన్న రైతులవల్లే, ఉదయం వాటి పెడా, మూత్రం తీసి పారిశుభ్రంగా వుంచుతారు. వారివల్లే ఈ కర్మభూమి ఇంకా మిగిలివుంది. సిగ్గుపడండి
ఏం బతుకే అమ్మా... నీది నా అన్నవాళ్ళ ని అందర్నీ వదిలేసావ్ లేదు లేదు వదిలేసేలా చేశాడు , అంత మంత్రిగాడు నీకు ఏమీ చేయలేదంకుంటున్నావా పిచ్చిదానా నీకంటూ నీవల్లేవారు లేకుండా చేశాడు ఎప్పుడు కళ్లుతెరుస్తావో కళ్లు తెరుస్తావో