Super akka chala clear ga excellent game explain opigga cheptu visuku lekunda kudtu babu ni madya maintain chestu mid nt datina aa time lo kuda prathidi poorthiga exlpian mela avaru cheparu akka Tq gid bless you devudu meku manchi arogyam evali twaraga manchi position lo ki ravali ani na prayer ee botiques anni ne mundu baladur akka keep it up
హాయ్ అక్క నా పేరు నీరజ మేము బెంగుళూరులో ఉన్నాము మీరు చాలా బాగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు మీరు చెప్పిన కొలతలు కటింగ్ అన్ని నేర్చుకొని నేను బ్లౌజ్ కుట్టాను చాలా కరెక్ట్ గా వచ్చింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను టైలర్ ట్రైనింగ్ తీసుకున్నాను బట్ ఏమిటంటే అక్కడ నాకు అర్థం కాలేదు వాళ్ళు అంత కరెక్ట్ గా చెప్పలేదు ఇది నాకు రాదు ఇంకా తెలీదు అని నేను వదిలేశాను ఇప్పుడు వన్ మంత్ నుంచి మీ వీడియో చూశాక నేను చేయగలను అని నాకు ఒక క్లారిటీ వచ్చింది చాలా థాంక్స్ అక్క
కస్టమర్ చీర ఇచ్చిన తర్వాతనే సారీ తీసుకుని బజార్ కి వెళ్లి ఆ క్లాత్ తీసుకున్నాను ఆ క్లాత్ వచ్చేసి పాటూరి పట్టు మీటర్ 150 నేను 80cm తీసుకున్నాను సిస్ 100పడింది కాస్ట్