Hi అన్నా మొన్న ఒక యూట్యూబర్ annaya ఈ నెల 30 కి 30 000 డాలర్స్ వస్తాయి అని చెప్పారు ఏది ఇంతవరకు నిజం సరే పోనీ సెప్టెంబర్ 30 కి ఎంతోకొంతైనా వస్తాయ అన్నా నా మాటలు తప్పుగా అనుకోకండి annaya మా నాన్నగారికి breanstrok రావడం valla మా కుటుంబం చాలా చెల్లచెదురాయ్యింది అన్నా ఫైనాన్షల్గా చాలా వెనకాపడ్డం అన్నా అప్పుకూడా ఏవరు ఇవ్వడం లేదన్న plz రిప్లై anna