Thank you sir 🙏 Onpassive Mr CEO sir and our family members and all technical support team members God bless you sir 🌹🙏❤ iam lakki man so in It to vin it sir 🎉❤ sir 🙏
Super sir bagha chepparu onpassive lo evaru emi lakshalu pettaledhu vurike busineslo lakshalu pettina ratam ledhu sir entha late iena paravaledhu 👍👍👍👍👍
హలో ఇన్ని ఏళ్లు ఆన్పాసివ్ కంపెనీ చెప్పినవి ఒక్కటి యేమైనా జరుగుతుందా ఫౌండర్ అనే పదానికి మన కంపెనీలో అస్సలు విలువ లేదు యెందుకంటే అస్సలు ఫౌండర్స్ ఇన్ఫర్మేషన్ కంపెనీ లో లేవు ఇదే దానికి ఎన్
సార్ మీరు ఏమైనా చెప్పారు సార్ మా బాధను మీకు తెలియదు ఆర్కే రెడ్డి గారు రేపు వస్తది ఐదు రోజుల తర్వాత వస్తుంది 10 రోజుల తర్వాత వస్తుంది అని చెప్పి ఒక్కొక్క పేదవాడికి పిచ్చికి ఇచ్చారు సార్ ఆర్కే రెడ్డి గారు youtube ఛానల్ ప్రతి ఒక్కరు కూడా అలాగే చెప్పారు సార్ అలాంటప్పుడు ఒక టైం డేట్ చెప్పకూడదు సార్ లేకపోతే ఒక రోజు చెప్పమనండి అంతేగాని రేపు వెళ్ళను అని చెప్పొద్దు సార్
ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది, 4 రోజుల్లో వస్తాయి, ఈ వారం పక్కా వస్తాయి అని ఎన్ని నెలలుగా చెబుతున్నావ్? ... కంపెనీ గురించి నెగెటివ్ గా ఎవ్వరూ ఫీల్ అవ్వటం లేదు, కేవలం మీ లాంటి వాళ్ళు చెప్పే తప్పుడు న్యూస్ వల్లనే కంపెనీ కి చెడ్డ పేరు వస్తుంది. ఫేక్ న్యూస్ చెప్పటం ముందు ఆపండి