కెప్టెన్ శ్రీనివాస్‌కి మరియు జట్టు అందరికీ మా కృతజ్ఞతలు. కొత్త ఎపిసోడ్‌ను ప్రసారం చేయడంలో ఆలస్యం చేయడం మంచిది కాదు. మీరు మమ్మల్ని నిరాశకు గురిచేస్తున్నారు.
Super చాలా బాగుంది హర శ్రీనివాస్ గారి టైమింగ్ రాజకుమారి గారి పంచెస్ సౌజన్య గారి సపోర్టు సూర్య నారాయణ గారి నటన అన్నీ కలిసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది ఈ వీడియోని ఈ వీడియో కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు
వీడియో లేట్ గా వొచ్చినా! ఏపిసోడ్ చాలా బాగా వొచ్చింది. Nice team work And All the Best Whole of our Family Member's. Have a great day. Take care. @ Thank you 🤗
పనిలో పూర్తిగ నిమగ్నమై మీ వీడియోలు చూడటం కుదరడం లేదు.హర శ్రీనివాస్ గారు.నిజం చెబుతున్నా మీ విడియోలు మా నాన్న గారు చూసి మా అమ్మ గారితో సంభాషిస్తుంటే గుర్తు వచ్చి ఈ రోజు చూశాను.మనసారా నవ్వుకున్నాను.పేద మధ్యతరగతి ధనిక అనే తేడా లవలేశం అంత కూడ లేకుండా మీ వీడియోలు అందరూ చూస్తున్నారు.
In first time week nundi all episodes chusanu.etv lo ramani ramana serial travata amrutham serial tarvatha ma muddi phone Life lo ki the best family bandi and family fry super ante super inka edina manchi mata unte mere chepandi.debbaki frustration life lo funee fun.😂😂😂
Hara garu ...mi punches adurs .....mi jodi Kumari fari expressions. Extraordinary. Mi iddaru mammalni Hai ga navvistunnanduku eddariki manaspurtiga THANK You So much
I like and Love his timing, counter and punch ❤❤❤❤😂😂😂😂😂😂😅😅😅 simply superb Awesome 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 thonda laga vankara anta patha celiling fan laga arigipoyina gonthu laga 😂😂😂😂 dialogue adhurs 😂😂😂😂😂❤❤❤
Raja Kumari gari action expression exllent...aa expressions kosam nenu malli malli choostoone unta....Nenu relaxing ga time dorikinapudu ee familyfry episodes repeated ga choostunta....andari action baguntadi ..but raja Kumari gari action expression vere level...BP control cheyadam....kopanni anuchukodam kallu peddavi chesi choodatam...anta chala natural ga untundi ...i am big fan of her acting...
All our family Bandi member's ki namaskar kumari madam Hara garu me eye gudlu pekastharemo any bhayapadthi finally meru Hara gari peka pesekastharamo anipenchind excellent dialogs, sawu ne palli ki thappakund peluvamma super episode 👌🌹🙏👍