Тёмный

Oorantha Song Telugu Lyrics | Rang De Songs | Telugu Songs | మా పాట మీ నోట 

Maa Paata Mee Nota
Подписаться 3,1 млн
Просмотров 35 млн
50% 1

Maa paata mee nota Presents the most liked track #Oorantha from the film #Rangde starring Nithin and Kirthi suresh
Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
#oorantha #Rangde #Nithin #Keerthisuresh #DSP #venkyatluri #mangli #ooranthavennelasong #devisriprasadsongs #rangdemoviesongs
Cast details:-
Song : Oorantha
Movie : Rang De
Banner : Sithara Entertainments
Producer : Suryadevara Naga Vamsi
Director : Venky Atluri
Cast : Nithiin, Keerthy Suresh
Lyrics : Shree Mani
Singer : Mangli
Music Director : Devi Sri Prasad
Oorantha Lyrics in Telugu
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
జగమంతా వేడుక
మనసంతా వేదన
పిలిచిందా నిన్నిలా
అడుగుని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే
ఎటుకో నడకే ఇవి
ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఎవరికీ చెప్పవే ఎవరిని అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మచ్చను కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్న బాధ రంగే
బ్రతుకులో ఒలికిస్తూ
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఎవరితో పయనమో
ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్నికలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథని మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే
నీ కన్నీళ్లను
ఊరంతా వెన్నెల మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
Follow us on Whatsapp:
#TeluguLyrics #MaaPaataMeeNota #TeluguSongs #devisriprasad #telugupopularsongs #telugusongs #trendingsongs #telugulyricalsongs #teluguvideosongs #telugusuperhitsongs

Видеоклипы

Опубликовано:

 

2 июн 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,5 тыс.   
@satishyvideos4463
@satishyvideos4463 2 года назад
After listening పార్వతి singing in sa ri ga ma pa, I am here... 😍😓
@MrGwkrajesh
@MrGwkrajesh 2 года назад
Me too 👍
@umamaheswari7467
@umamaheswari7467 2 года назад
Me too
@kvinay8412
@kvinay8412 2 года назад
Me too
@babujaldi5273
@babujaldi5273 2 года назад
Me too
@sricharanavula9963
@sricharanavula9963 2 года назад
Same bro
@lokeshavula9471
@lokeshavula9471 3 года назад
Enni kalalau gani emiti labam..that lyrics heartouching.. Very beautiful lyrics.. ♥️♥️♥️♥️♥️♥️♥️
@plantnurseryinhyderabad4953
చదువుకోవాల్సిన సమయంలో అక్కర్లేని ఆలోచనలన్నీ వస్తాయి....తీరా ఆ ఆలోచనలకి దగ్గరగా అనుభవించాకా...చే జారిన క్షణం కోసం ఆలోచిస్తూ ఉంటాము.,ఏమిటో మనం జీవితాలు తగలెయ్య...
@rajudasari263
@rajudasari263 Год назад
Nijam Madam ji
@karyamsettyelishamanoranja1656
@karyamsettyelishamanoranja1656 5 месяцев назад
😢
@rameshsravya8166
@rameshsravya8166 5 месяцев назад
Avunu yevariky na anthe 😢
@hemavenkat6828
@hemavenkat6828 4 месяца назад
Avunu malli radhu aa keevitham
@dr.srilathac8279
@dr.srilathac8279 4 месяца назад
Yes true dear
@shindekumar674
@shindekumar674 4 месяца назад
2024 లో వింటున్నవాళ్ళూ ఉన్నారా..
@raahiktheexplainer2.0
@raahiktheexplainer2.0 4 месяца назад
Yes
@upendarkondrasi9127
@upendarkondrasi9127 4 месяца назад
🎉❤❤❤❤❤❤❤
@saiganeshkumar4664.
@saiganeshkumar4664. 2 месяца назад
S
@user-rg3eb9rk4v
@user-rg3eb9rk4v 2 месяца назад
Yes
@user-le4gs7dl8f
@user-le4gs7dl8f 2 месяца назад
Yes
@chandra1160
@chandra1160 2 года назад
అరే ఎలా మర్చిపోయాం రా బాబు ఇన్ని రోజులు ఈ పాట ను.....🤔🤔🤔🤔 నిజంగా అద్భుతం. పార్వతి నీకు 🙏🙏👍👍👍👍👍👍👍
@gallasatyanarayana1750
@gallasatyanarayana1750 2 года назад
Nijamga super song , y r u missed this super song.
@saiprabha5642
@saiprabha5642 2 года назад
Avnu broh😂
@saiprabha5642
@saiprabha5642 2 года назад
Nijam ga gurthu le theatre lo chusna but song akkadidhi ankunna
@chandra1160
@chandra1160 2 года назад
@@saiprabha5642 😂
@rock4603
@rock4603 2 года назад
DSP composition anni super untai.chaala songs manam starting lo gurthincham.but konni days,years pass ayyaka malli aa songs vinte adho theliyani feel
@suchitranaiduchollangi7522
@suchitranaiduchollangi7522 2 года назад
సరిగమప లో పార్వతి పాడినప్పుడు విని వచ్చాను... అబ్బా ఏమి పాడింది పార్వతి.. ఫిదా రే😍🥰🥰 తెలియకుండానే తను పాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది
@mahendrareddyb
@mahendrareddyb 2 года назад
True 👏🏼👏🏼
@pasumarthygowriparameshwar1756
@pasumarthygowriparameshwar1756 2 года назад
True
@nagamallesh5066
@nagamallesh5066 2 года назад
Nenu same
@saidhanushsid1830
@saidhanushsid1830 2 года назад
thane baaga padindhi anipinchindi mangli kante
@VijayVijay-dm8xo
@VijayVijay-dm8xo 2 года назад
Nenu kuda
@BikshuBsYT
@BikshuBsYT 2 года назад
ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి జగమంతా వేడుక… మనసంతా వేధన పిలిచిందా నిన్నిలా… అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే… అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు… ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః ఎవరికీ చెప్పవే… ఎవరినీ అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపుకందని మెచ్చని కూడా… చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం… గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్నా… బాధ రంగే బతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి ఎవరితో పయనమో… ఎవరికై గమనమో ఎరుగని పరుగులో… ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు… కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః
@SanthuGaganam-qi9rz
@SanthuGaganam-qi9rz 11 месяцев назад
My favourite song
@pushpakurapati1013
@pushpakurapati1013 11 месяцев назад
Nejam ga fantastic ❤❤
@only._.radha._.krishna._.03030
@only._.radha._.krishna._.03030 10 месяцев назад
𝑤ℎ𝑎𝑡 𝑎 𝑠𝑜𝑛𝑔.... 🎶𝑓𝑎𝑏𝑢𝑙𝑜𝑢𝑠.....✨
@decent_abbai3067
@decent_abbai3067 9 месяцев назад
Great job bro
@narvavinod1947
@narvavinod1947 9 месяцев назад
❤❤❤
@paulraj3202
@paulraj3202 2 года назад
పార్వతి పాడేవరకు నాకు తెలీదు ఇంత మంచి పాట ఒకటి ఉందని Hats of to Parvathi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasbandla3654
@srinivasbandla3654 2 года назад
సరిగమప లో పార్వతి పాడిన పాట చూసి ఈ సాంగ్ వింటే వావ్ చాల అద్భతంగా ఉంది అనిపించింది,హృదయాన్ని కదిలించివేసింది. పార్వతి మరో మంగ్లీ లా గొప్ప సింగర్ కాబోతుంది. పార్వతి పాటతో తన ఊరికి బస్సు రాబోతుంది.రంగు రూపూ లేనిది టాలేంట్. రాజన్న సినిమాలో ఆ పాప పాటతో బానిసత్వాన్ని నిర్మూలిస్తే. ఇక్కడ ఈ పార్వతి తన ఊరి కలని నేరవేర్చింది.ఊరికి బస్సు రప్పించుకుంది. సరిగమప లో పార్వతి పాడిన తర్వాత ఈ పాట చూసిన వారు ఒక్క లైక్ వేసుకోండి.
@tanmayee.talks0405
@tanmayee.talks0405 2 года назад
Parvathi made this song more popular... Such a good voice
@pauleadi2027
@pauleadi2027 2 года назад
Ledhu bro..raniyyaru
@isrolympiad459
@isrolympiad459 2 года назад
Mangli kante singer
@VVsmultizone
@VVsmultizone 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uMmxJmZIi58.html........
@chandu.n4934
@chandu.n4934 2 года назад
Really great singer Parvati Garu
@shaikmasthanvali9829
@shaikmasthanvali9829 2 года назад
ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది mangli voice super duper
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EgL4t6kbmOo.html
@sandhyakadingi1892
@sandhyakadingi1892 2 года назад
Lk m
@shriniwaspasunutivar6888
@shriniwaspasunutivar6888 2 года назад
Yes
@sudheersk2769
@sudheersk2769 2 года назад
Sukriya Bhai
@carakeshsarmar9850
@carakeshsarmar9850 2 года назад
"Enni kalalu kani emiti laabham, kalalu kanulane velivesthe....enni kathalu vini emiti saukhyam, sontha kathanu Madi vadilesthe..." 👌👌👌 what a lyrics..
@BikshuBsYT
@BikshuBsYT 2 года назад
ఈ పాట విన్న ప్రతి సారి (పార్వతి) హే గుర్తుకు వస్తుంది అంతేనా కదా ఫ్రెండ్స్ 💐😊😊
@Spirituality523
@Spirituality523 2 года назад
పార్వతి పాడిన తరువాత ఇక్కడికి వచ్చాను....తను పాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది చాలా బాగా పాడింది తను🙏🙏🙏
@bhanuprasad4065
@bhanuprasad4065 2 года назад
Uk hype koi njan mmijko bnda point in
@maheshwaribeautyvlogs733
@maheshwaribeautyvlogs733 2 года назад
Yes
@karthikthirumala7962
@karthikthirumala7962 2 года назад
Same
@sugun8d839
@sugun8d839 2 года назад
Incorrect xf . 9 Ml OK OK I'll
@sharathchandrakanuparthi
@sharathchandrakanuparthi 2 года назад
Nenu kuda..
@nagarajut9742
@nagarajut9742 2 года назад
పార్వతి పాడిన తరువాత ఇ సాంగ్ సర్చ్ చేశాను సూపర్ పాడింది పార్వతి 👌
@pushpanjalienamala7828
@pushpanjalienamala7828 2 года назад
I'm also
@uppathalanaveen1884
@uppathalanaveen1884 2 года назад
Same nenu kuda broo
@chittynaick6684
@chittynaick6684 2 года назад
నేను కూడా బ్రో పార్వతి పాడిన తరువాత సెర్చ్ చేసా
@munijamesjeevan.3138
@munijamesjeevan.3138 2 года назад
I am also
@Magicfacts773
@Magicfacts773 2 года назад
Nen kuda
@Kalpatharuvu
@Kalpatharuvu 2 года назад
ఎంతో అర్ధవంతమైన పాట. ఈ పాటను కన్నది ఎవరైనా, పార్వతమ్మ మాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది.
@manjulac2489
@manjulac2489 Год назад
(ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః) ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేధన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి (ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః) ఎవరికీ (ఎవరికీ) చెప్పవే (చెప్పవే) ఎవరినీ (ఎవరినీ) అడగవే (అడగవే) మనసులో (మనసులో) ప్రేమకే (ప్రేమకే) మాటలే (మాటలే) నేర్పవే (నేర్పవే) చూపుకందని మెచ్చని కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్నా బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో (ఎవరితో) పయనమో (పయనమో) ఎవరికై (ఎవరికై) గమనమో (గమనమో) ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి (ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః)
@CCENTERTAINMENT289
@CCENTERTAINMENT289 2 года назад
పార్వతి పాడిన తర్వాత విన్నవాళ్లు ఎంత మంది ఉన్నారు...
@swathichilukuri1887
@swathichilukuri1887 2 года назад
Yes am also
@sadashivanivlogs6009
@sadashivanivlogs6009 2 года назад
Nen kuda.such a beautiful song
@ruthalabhavani3798
@ruthalabhavani3798 2 года назад
Nenu kuda
@balarajuraju890
@balarajuraju890 2 года назад
పార్వతి గారు నాకు తెలిసిన వ్యక్తికి స్వంత అక్క కూతురు అని తెలిసి ఆక్ష్యర్యపోయాను... ఎంతైనా టాలెంట్ ఒకరి సొత్తు కాదని నిరూపించింది.
@ravadaramani3924
@ravadaramani3924 2 года назад
Nanu
@prudhviraz2127
@prudhviraz2127 2 года назад
How we missed this awesome song ... After parvathi Garu ... I am listening first time
@diwakarsaxena4927
@diwakarsaxena4927 11 месяцев назад
बहुत सुन्दर लगा सॉन्ग
@madhagouninaveenkumar5846
@madhagouninaveenkumar5846 2 года назад
ఈ పాట వింటే మనసు ఎక్కడి కో వెళ్లిపోతుంది
@tarunchunchu7619
@tarunchunchu7619 2 года назад
సినిమాలో మంగ్లి పాడిన, జీ సరిగమప లో పార్వతి ద్వారా ఈ పాట అందరికి తెలిసింది. కొన్ని పాటలు సినిమా ద్వారా కంటే ఇలాంటి స్టేజి షోల ద్వారా బాగా కనెక్ట్ అవుతాయి. పార్వతికి ఈ పాట ఎవరు సెలెక్ట్ చేసారో కానీ మంగ్లి కి దీటుగా పాడింది.❤️👏👏👏
@renukanammi4449
@renukanammi4449 Год назад
hi
@mastercomputers252
@mastercomputers252 3 года назад
శ్లోకం తో మొదలు..... ఈ సాంగ్ లో ఎదో ఒక తెలియని ఒక ఫీలింగ్💐
@agproyal8453
@agproyal8453 3 года назад
అవును నిజమే ❤️❤️❤️
@kvenky1284
@kvenky1284 3 года назад
L6l
@DivyaDivya-zk9rr
@DivyaDivya-zk9rr 3 года назад
Yes slokam chala bagundi I feel very much
@dheerajsharmamuddu6983
@dheerajsharmamuddu6983 3 года назад
@@agproyal8453 for
@muthylamadhusudhan4229
@muthylamadhusudhan4229 3 года назад
Same bro naku kuda
@keerthiroy4000
@keerthiroy4000 2 года назад
పార్వతి......❤ మీరు ఈ పాట పాడిన నుంచి ఈ song నా favorite song అయిపోయింది
@matlalavanya719
@matlalavanya719 2 года назад
S
@nethalagracemadhuri449
@nethalagracemadhuri449 2 года назад
S
@tusharpatil3722
@tusharpatil3722 2 года назад
Yeah
@sheikanjum9744
@sheikanjum9744 2 года назад
Yes
@Amru_Arts
@Amru_Arts 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-U61tMke89MM.html
@methukulavittal4603
@methukulavittal4603 Год назад
దేవిశ్రీ గారి సంగీతం శ్రీ మణి గారి సాహిత్యం లో ముగ్గురు రూపొందించిన పాటకీ పార్వతి ప్రాణం పోసింది
@bishnuchamlagai6547
@bishnuchamlagai6547 2 года назад
I don't understand the language but this is one of my favorite😍😍.... Love from Nepal 🇳🇵🇳🇵🇮🇳🇮🇳
@DeepakYadav-tr5jw
@DeepakYadav-tr5jw 2 года назад
I am from IND NEP border 😁😁🇮🇳🇮🇳🇳🇵🇳🇵
@gsreekanthgoud6053
@gsreekanthgoud6053 2 года назад
పార్వతి పడిన పాట చూసి వచ్చిన వాళ్ళు like ఏసుకోండి.....
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 2 года назад
Modda kuduvu ra like kodutha bewars lanja koduka
@ginkapriya3740
@ginkapriya3740 2 года назад
Nice
@sindirishyama2295
@sindirishyama2295 Год назад
nice song
@chaituchaitu832
@chaituchaitu832 Год назад
Nicely
@harikakranthidasoju
@harikakranthidasoju 3 года назад
ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడుగుని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇవి ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఎవరికీ చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపుకందని మచ్చను కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్నికలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథని మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః Oorantha Song Lyrics In English Om ganeshaya namaha Ekadhanthaya namaha Om ganeshaya namaha Ekadhanthaya namaha Oorantha vennela manasantha cheekati Raalindha ninnala Repati kala okati Jagamantha veduka Manasantha vedhana Pilichindha ninnila Adugani malupokati Madhike musuge thodige aduge Yetuko nadake ivi O kanta kanniru o kanta chirunavvu Oorantha vennela manasantha cheekati Raalindha ninnala Repati kala okati Om ganeshaya namaha Ekadhanthaya namaha Evariki cheppave evarini adagave Manasulo premake maatale nerpave Chupukandhani machhanu kuda Chandamama lo chupisthu Chupavalasina premanu matram Gunde lopale daachesthu Enno rangulunna baadha range Brathukulo olikisthu Oorantha vennela manasantha cheekati Raalindha ninnala Repati kala okati Evaritho payanamo Evarikai gamanamo Yerugani parugulo prashnavo badhuluvo Enni kalalu kani emiti labam Kalalu kanulane velivesthe Enni kathalu vinte emiti soukyam Sontha kathani madhi vadhilesthe Chuttu inni santhoshalu kappesthunte Nee kannilanu Oorantha vennela manasantha cheekati Raalindha ninnala Repati kala okati Om ganeshaya namaha Ekadhanthaya namaha Song Details: Movie: Rang De Song: Oorantha Lyrics: Shreemani Music: Devi Sri Prasad Singer: Mangli Music Label: Aditya Music. Tags:2021Devi Sri prasadKeerthy SureshMangliNithinRang DeSreemani Leave a Reply Your email address will not be published. Required fields are marked * Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. PREVIOUS Rangule Song Lyrics In Telugu & English- Rangde Movie NEXT Rang De Movie Songs Lyrics In Telugu & English Search Here Search for: Search … Latest Movies Jagame Thandhiram Telugu Rang De Sashi Chaavu Kaburu Challaga Red Krack For More Movies Click Here Lyrics Telugu © All Rights Reserved
@anuanu3766
@anuanu3766 3 года назад
Super🥰
@ravikumarraorao2900
@ravikumarraorao2900 2 года назад
👌👌👌
@gudimetlavenkatesh5049
@gudimetlavenkatesh5049 2 года назад
2W
@HemaLatha-uj7vy
@HemaLatha-uj7vy 2 года назад
👌👌👌
@yanjaneyulu1439
@yanjaneyulu1439 2 года назад
👌👌👌💕👍
@chinnaraonanda
@chinnaraonanda 2 года назад
పార్వతి పాడుతుంటే ఏడ్పు వచ్చింది.... ఎందుకో తెలియదు కానీ హృదయాన్ని కదిలించింది...ఈ పాటకు అప్పుడు లైఫ్ ఉందో లేదో కానీ... విన్న తర్వాత ఈ పాటకు ఇప్పుడు మాత్రం లైఫ్ ఇచ్చింది పార్వతి.....రంగ్ దే లో ఇంత మంచి పాట రాసిన రచయిత కు పాదాభివందనం
@gallasatyanarayana1750
@gallasatyanarayana1750 2 года назад
Yes true. Getting tears while listening now also
@adianandi2129
@adianandi2129 Год назад
Formation of words are simply superb.. hats off to the writer.. 🙏🙏🙏
@satishkumar-mb6ux
@satishkumar-mb6ux 2 года назад
🙏 💐"దేవిశ్రీ" గారి సంగీతం , "శ్రీమణి" గారి సాహిత్యం , "మంగ్లీ" గారి గానం "ముగ్గురి" సంగీత ,సాహిత్య, గానాల సమ్మేళనం...ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ విన్నా తనివి తీరదు ..80% ప్రేక్షకులు కోరుకునే,ఇష్టపడే పాటలు ఇవే ..ధన్యవాదములు ..💐🙏
@jyothik8112
@jyothik8112 2 года назад
Super song,👌👌👌👌
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EgL4t6kbmOo.html
@entertainmentindia9423
@entertainmentindia9423 2 года назад
Super
@RaviRavi-ed3ju
@RaviRavi-ed3ju 8 месяцев назад
parwati bro
@sukanayarasthapuram2601
@sukanayarasthapuram2601 6 месяцев назад
​@RaviRavi-ed3ju
@mounikakyaram9658
@mounikakyaram9658 2 года назад
Mangli voice కంటే పార్వతి voice బావుంది.... ఈ పాట కి సెట్ అయింది... 😍😍💖💖✨
@truthtrust9365
@truthtrust9365 2 года назад
True bro parvathi voice bagundi
@srikanththokala8931
@srikanththokala8931 2 года назад
Don't compare
@maheshbobby1710
@maheshbobby1710 Год назад
ఈ పాట నా మనసును హత్తుకుంది. Tq DSP sir 🙏❤️
@appannathumu3080
@appannathumu3080 6 часов назад
2024 lo e song vinevallu enta mandi oka like 🎤
@podetiprashanthmaharaj1775
@podetiprashanthmaharaj1775 2 года назад
నేను కూడా పార్వతి పాడిన తర్వాతే ఈ సాంగ్ వింటున్న పార్వతీ గ్రేట్🙏🙏
@Bhagi-gg4ng
@Bhagi-gg4ng 2 года назад
ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే..... నాకోసమే ఈ లిరిక్స్ రాసినట్లు ఉంటుంది ఎన్నిసార్లు విన్న సరే...😢
@salma-nn3zf
@salma-nn3zf 2 года назад
Same naku kuda
@krishnanallagorla
@krishnanallagorla 2 года назад
Me
@gkameshwararamgopal7025
@gkameshwararamgopal7025 2 года назад
Mee too
@sandhyasanju4901
@sandhyasanju4901 2 года назад
Avnu
@guntupallinavmi2477
@guntupallinavmi2477 2 года назад
Idi na ringtone
@user-sl4pt3rl6i
@user-sl4pt3rl6i Месяц назад
I from assam. Felling happy. Nice song
@maheemonster1615
@maheemonster1615 2 года назад
పార్వతి పాడినపుడు ఈ పాట Old అనుకున్న కాని Trending song అనుకోలేదు పార్వతి చాలా బాగా పాడింది 👏👏👏
@gurusimha2224
@gurusimha2224 2 года назад
నేను పార్వతి పాడిన తర్వాత... ఒరిజినల్ సాంగ్ వినాలి అనిపించింది... చాలా ఫీల్ తో పడింది 🙏🙏🙏🙏🙏
@bakkaeswar3864
@bakkaeswar3864 2 года назад
Nenu kuda
@varalaxmi4154
@varalaxmi4154 2 года назад
E moviei lo nijanga voice pravatji na🤔🤔
@yourssrihita2574
@yourssrihita2574 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0t0bqTjBreI.html
@ramiseetysiva3688
@ramiseetysiva3688 2 года назад
Iouyy
@sirimanam8465
@sirimanam8465 2 года назад
Hi
@sindira4152
@sindira4152 2 года назад
listened 25 times per day ...excellent lyrics👌 connected to me ❤❤.. ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడుగుని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇవి ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఎవరికీ చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపుకందని మచ్చను కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్నికలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథని మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః
@singharvind2104
@singharvind2104 6 месяцев назад
4th time this movie & now daily listening 5-6 times for last five day
@subhashiniganeshbabu7706
@subhashiniganeshbabu7706 2 года назад
Recently addicted to this song. Voiceee paaaa 👌👌
@harryvlogs7890
@harryvlogs7890 Год назад
I didn’t understand the language anyway I really enjoyed the music 🎶 sound. From Nepal 🇳🇵
@kolletiashokkumar3177
@kolletiashokkumar3177 3 года назад
మంగ్లీ చాలా బాగా పాడింది ఇ సాంగ్ 🙏🙏🙏 సూపర్ voice
@dasariramu8753
@dasariramu8753 2 года назад
La
@mounikamt2141
@mounikamt2141 2 года назад
@@dasariramu8753 d vo ।।i।h
@jangamsaivali
@jangamsaivali 2 года назад
Yes
@ramluramlu6583
@ramluramlu6583 2 года назад
Hi
@lightoflifesskmedia5794
@lightoflifesskmedia5794 3 года назад
నా హృదయాన్ని ఆకర్షించి నన్ను ఈ పాట బానిస చేసుకుంది పాడిన వాళ్లకు రాసిన వాళ్లకు మ్యూజిక్ చేసిన వాళ్లకు అందరికీ వెరీ వెరీ థాంక్యూ.... 🙏🌱🙏🌱🙏🌱🙏🌱🙏🌱🙏🌱
@pappypappy446
@pappypappy446 3 года назад
🕊🕊🕊
@moulalip8889
@moulalip8889 2 года назад
@@pappypappy446 dudh di na ho rha hai to the next two u
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EgL4t6kbmOo.html
@sunilpillala5100
@sunilpillala5100 2 года назад
music rock star devisri prasad
@rajeshjangam8996
@rajeshjangam8996 2 года назад
Yes
@rajuladevinarendher5108
@rajuladevinarendher5108 2 года назад
పార్వతి పాడిన తర్వాతే ఈ పాట వెతికి మళ్ళీ మళ్ళీ ఈపాట వింటున్న
@Saagar-mt6kg
@Saagar-mt6kg 19 дней назад
మీరు ఇలా తెలుగు లో అప్లడ్ చేయడం చాలా బావుంది. సాధన చేయనికీ చాలా సులభంగా ఉంది.. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamuRamu-gl8sc
@RamuRamu-gl8sc 2 года назад
పార్వతి గారు పాడినంత వరకు ఈ సాంగ్ వుందని కూడా నాకు తెలీదు.. పార్వతి గారు చాలా అంటే చాలా బాగా పాడారు..
@gangleader78
@gangleader78 2 года назад
Yes bro naaku Kuda
@mgopal421
@mgopal421 2 года назад
The
@gantaramcharan9141
@gantaramcharan9141 2 года назад
S
@geemanusuryachannel3956
@geemanusuryachannel3956 Год назад
nenu munde vinna kani parvathi padinappati nundi inka ekkuva sarlu vinna zee sarigamapa parvathi kosam chusedi voice adbutham emante chinnavallanu thokkestaru
@simplelife4656
@simplelife4656 2 года назад
I don't know even this song exists until Parvathi sung in saregamapa
@sandeepch8201
@sandeepch8201 2 года назад
Mangli voice Extremely Perfect 💯😍wowww...No one Beat Her....Thank you Madam
@hussainshariffsays4918
@hussainshariffsays4918 2 года назад
Maa paata mee Nota channel nuchi Super songs🥰🥰🥰😍😍😍😍🤩🤩🤩🤩
@b.sreenivasulu7045
@b.sreenivasulu7045 2 года назад
పార్వతి పాడిన తర్వాత ఈ పాటలో ఇంత మాధుర్యం వుందా అని 100సార్లు విన్నాను
@nukalasubbarayudu961
@nukalasubbarayudu961 2 года назад
Ok
@boyvlogs3167
@boyvlogs3167 2 года назад
Dally 5 times vintanu
@Amru_Arts
@Amru_Arts 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-U61tMke89MM.html
@yesuratnamyesuratnam6495
@yesuratnamyesuratnam6495 2 года назад
Itistrue.
@laddu8006
@laddu8006 2 года назад
ప్రేమ లోని ఒక చిన్న పాటి ఫీలింగ్ కలుగుతుంది ఈ సాంగ్ వినగానే ❤️
@madhav4946
@madhav4946 2 года назад
😅
@gsmflux1225
@gsmflux1225 3 месяца назад
I'm from Maharashtra I can't understand but special vibes come when I listen this song❤ Edited:- please suggest in reply more south Indian songs if you know
@randomfrommr.s
@randomfrommr.s Месяц назад
Kopama napaina Niluvaddamu ninu yepudaina Feel my love Meghalu lekunna Karigeloga ee kshanam Bommanu geeste Love me again Apppe beauty Neeti mullai Muvvala navvakala Bharatha vedamuga Telusaa manasa Cheliya cheliya chirukopama Gallo thelinattunde and more
@gsmflux1225
@gsmflux1225 Месяц назад
@@randomfrommr.s thanks bro
@rajum2436
@rajum2436 2 года назад
పార్వతి ఈ పాటతో వాళ్ళ ఊరికి బస్సే తీసుకురావడంతో పాటు, మంగ్లికీ, మరియు సినిమాకు కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చింది. జై శ్రీరామ్ జై భారత్ ☺️👍
@lohitaaksh3644
@lohitaaksh3644 2 года назад
Thanks to Parvati after listening her song I became Dan of this song .I missed this beautiful song from so many days
@madavivijaya6173
@madavivijaya6173 2 года назад
Manglikante Parvati voice chaala chaala baagundi sweet voice Parvati voice malli malli vinalanipistundi
@user-yx7tu2ic1r
@user-yx7tu2ic1r 12 дней назад
My life situation in this song❤❤❤❤❤❤❤❤
@patnaladeekshitha4141
@patnaladeekshitha4141 2 года назад
After listening sarigamapa pravthi singing 😍 superb song e song old movie lo song anukunna kani pravthi superb ga padendhi
@swapnakiran5666
@swapnakiran5666 3 года назад
Aadavallu akkuva connect ayye song edhi ....too much depth in this song .avarythe badhalo vunnaro baga connect avtaru 🙏
@chaitanyamachiraju4439
@chaitanyamachiraju4439 Год назад
Wow kevvu keka song really great
@melodiesofjohn5947
@melodiesofjohn5947 2 года назад
మట్టిలో మాణిక్యం మన పార్వతి. చాల హ్యాపీగ ఉంది. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. భగవంతుని సృషి ఎంత అమోఘం. అందరికీ ఏదో ఒక కళ ఇస్తాడు. Lot's of love and appreciation dear Sister Paravti.
@ashuashu4450
@ashuashu4450 3 года назад
E song lo Edo teliyani feel vundi ❤️❣️❣️
@ramyakokiligadda2938
@ramyakokiligadda2938 3 года назад
Ha
@ashuashu4450
@ashuashu4450 3 года назад
@@ramyakokiligadda2938 Avnu kada
@chandpashashaik3191
@chandpashashaik3191 3 года назад
Avunu
@john_ajay_chintu6017
@john_ajay_chintu6017 3 года назад
Avunu
@vjlooks1265
@vjlooks1265 3 года назад
Yes something very special
@rajendharbommishetti9435
@rajendharbommishetti9435 2 года назад
శ్రీమణి గారు తేలికైన పదాలతో సులభంగా అర్ధమయ్యే రీతిలో చాలా అర్థవంతంగా రాసారు .. 👌
@thomasragidi1608
@thomasragidi1608 Год назад
పార్వతి పడినతరువాతే ఈ పాటకి గుర్తింపు వచ్చింది నేను చాలాసార్లు విన్నాను
@jalanikhil5275
@jalanikhil5275 Год назад
Nc....song... Parvathi akka. Voice 😻 Ma mardhal e pata ni...close up. Pattukoni Padindi nka fav...song... All time ..ma mardhal gurthuku vachina appduu e song ...vinta...my .♥️♥️♥️♥️
@Chinnujunnu143
@Chinnujunnu143 2 года назад
Mangli కన్నా పార్వతి సూపర్ గా పాడింది..... పార్వతి గ్రేట్......
@sravanthirompally2066
@sravanthirompally2066 2 года назад
Life of a girl...beautifully explained...feeling of every girl...
@srinivaspilla834
@srinivaspilla834 2 года назад
Hello.. Hii.
@swethashiny8368
@swethashiny8368 2 года назад
Exactly sister
@kidsworld3279
@kidsworld3279 2 года назад
true..
@harikasribooktalks
@harikasribooktalks 2 года назад
True 🙂
@divyam5708
@divyam5708 2 года назад
Life is full of darkness when your family stops you to be the way way your
@gtasatelugugamer9079
@gtasatelugugamer9079 2 года назад
Parvathi padina tharvathe naku thelisindi intha manchi pata gurinchi. excellent voice mangli and superb performance parvathi
@kiranvarma9517
@kiranvarma9517 2 года назад
What a composition.. what a lyrics.. omg🙏🙏🙏
@giripattamatta
@giripattamatta 2 года назад
ఒక పాటల కార్యక్రమం లో పార్వతి అనే ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి అద్భుతంగా పాడడం విని RU-vid లో ఈ పాట గురించి వెదికి వచ్చాను.. మంగ్లి కూడా అద్భుతంగా పాడినప్పిటికీ, పార్వతి ద్వారా ఈ పాట వెలుగు లోకి వచ్చిందని చెప్పాలి.. ఈ పాట సాహిత్యం మహాద్భుతం
@perapogumuralikrishna6304
@perapogumuralikrishna6304 2 года назад
మా కర్నూలు జిల్లా పాప పాడిన పాట తర్వాత సెర్చ్ చేసి విన్న పాట.తన గాత్రం అంత అందంగా ఉంది ఈ పాట.
@sonukothapet7914
@sonukothapet7914 2 года назад
super gaa paadindhi parvathi. so talented. oka paata oka oori raathanu marchesthundante adhi mummaatiki talent. ee talent lekunte vaari gurinchi evarainaa cheppukunevaaraa. hats off to you parvathi
@forumforbettersociety
@forumforbettersociety 2 года назад
పార్వతీ పాడిన తర్వాత ఈ పాట విన్నాను... చాలా బాగుంది పార్వతితో నాకిస్తే ఇ పాటకు ఇంకా గుర్తింపు వచ్చేది‌
@sreekanthnaidu2989
@sreekanthnaidu2989 2 года назад
Nakiste yendi bayya edit cheyandi coment ni
@gkameshwararamgopal7025
@gkameshwararamgopal7025 2 года назад
@@sreekanthnaidu2989 Garu...naakiste kaadu, Parvathi tho paadistey
@pramodnani2166
@pramodnani2166 2 года назад
పార్వతి పాట విన్న తర్వాతే, ఈ పాట వెతికి విన్నాను.. పార్వతి నాకు ఈ పాటని పరిచయం చేసింది అనుకుంటున్న.. ❤️ మంగ్లి always rockssssss
@pramodshivarathri3779
@pramodshivarathri3779 2 года назад
Parvathi paadina tharvaatha, naa kuuthuuru ee song gurinchi cheppindhi... ippudu ee paata vinna tharvaatha, parvathi gurinchi search cheyyali.
@eppemallikarjuna1085
@eppemallikarjuna1085 2 года назад
పార్వతి గారు పాడిన పాట సూపర్ గా
@user-gg6jz1qh4w
@user-gg6jz1qh4w 4 месяца назад
E pata rojuki 10 to 20 sarlu vintanu manasuki santhoshamga untadi
@sambangi
@sambangi 2 года назад
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటీ..... ఏం రాశారో చూడండి. ఇలాంటి రచయితలే గా మనకి కావాల్సింది. సిరివెన్నెల ని గుర్తు చేశారు ఈ లిరిక్స్ తో... కృతజ్ఞతలు.🙏🙏 ఈ ఒక్క వాక్యం ని వివరిస్తే ఒక పెద్ద కథే అవుతుంది, ఈ వాక్యం తెచ్చిన బాధ ను బరించాలి అంతే ఒక జీవితమే అయిపోతుంది, చివరిగా ఈ వాక్యం తాత్పర్యం తెలుసుకుంటే మనసు ఆగమైపోతుంది. ఈ ఒక్క లిరిక్ అనే కాదు కానీ సాంగ్ మొత్తం కూడా super super superrrr...
@MinigaRajuMRaju
@MinigaRajuMRaju 2 года назад
ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వేలివేసై ఈ పదాలు వింటుంటే కనులలో కన్నీళ్లు అగటం లేదు,
@kidswords1824
@kidswords1824 Год назад
Naku suit ayye words because evaru leru
@premkumarekp
@premkumarekp Год назад
సాహిత్యం, సంగీతం, గానం అద్భుతం. చంద్రబోసు కలం నుండి ఈ పాట తప్పించుకొని బ్రతికిపోయింది.
@harishrawal3008
@harishrawal3008 2 года назад
It's a very sweet song 😍😍 this voice outstanding ❤️🔥
@user-jx3vs8hh4d
@user-jx3vs8hh4d 3 года назад
లిరిక్స్ ..మంగ్లీ గారి గొంతు ఒక దానితో ఒకటి పోటీ పడ్డాయి ..మా శ్రోతలు ను అలరించటానికి ....ఓం గణేశాయ నమః ... ఏకదంతాయ నమః 🙏🙏
@Krishnaveni-jo7bt
@Krishnaveni-jo7bt 2 года назад
Super songs
@Krishnaveni-jo7bt
@Krishnaveni-jo7bt 2 года назад
Super songs
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EgL4t6kbmOo.html
@ramiseetysiva3688
@ramiseetysiva3688 2 года назад
Hgh and phone number yr ggg no iam on call me back 😜😜😜😜👄🥺🥺👄🥺👄🥺👄🥺
@richie9140
@richie9140 3 года назад
How many times I listening this song I feel I want to listen again very meaningful very beautiful song,what the team work for this song you done the great job guys
@guddetijiomahesh7057
@guddetijiomahesh7057 2 года назад
200
@shaikshavali387
@shaikshavali387 2 года назад
Me tooo
@rajanaramya2679
@rajanaramya2679 2 года назад
20 times
@sanjaygarud3657
@sanjaygarud3657 2 года назад
Same here bt can't understand d language , can u plz explain?
@lprashanthi3
@lprashanthi3 Год назад
పాట చూడడం కన్నా పాట లిరిక్స్ పాడుతుంటే అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ 👌👌👌👌👌👌👌👌🙏🙏
@user-vl5gi2sn5e
@user-vl5gi2sn5e 26 дней назад
2050 lo song vintanu annavallu unnra
@devijayaram
@devijayaram 3 года назад
E song lo edho magic vundi❤️❤️❤️
@gtfoods7135
@gtfoods7135 2 года назад
ఓం గణేష యః నమః ఏకదంతాయః నమః ఇలా శ్లోకం తో స్టార్ట్ అయ్యి ఈ సాంగ్ ఎందరి ఎదలను దోచుకుందో............... డైలీ ఈ సాంగ్ వెనకుండ పొద్దు గడవట్లేదు....... సంగీతం లో ఉండే మాధుర్యం అది..... ఈ పాటలో ఎంతో మీనింగ్ ఉంది. ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు........ 🎶🎶🎧🎧🎧
@lavanthreddy2160
@lavanthreddy2160 2 года назад
Super song
@mapaatameenota
@mapaatameenota 3 месяца назад
Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD
@wayofpeace8774
@wayofpeace8774 7 месяцев назад
DEVI SRI PRASAD DID.. FANTASTIC..BAST OF LUCK..
@sulochanayebbili6818
@sulochanayebbili6818 2 года назад
Awsome 💞💞💞... Beautiful lyrics... E song ni entha andamaina pain ga present chesaroo😘... "Enni kalalu kani emiti labham... Kanulu kalalane velivelesthe" "Chupavalasina premanu matram gunde lopale dachesthu" Tqs for the lovely beautiful lyrical song "Written by Sri mani Composed by Devi sri Sung by Mangli"
@lathareddy739
@lathareddy739 2 года назад
అవునూ ఈ పాట ఎన్నో సార్లు ఇన్న మళ్లీ మళ్లీ మళ్లీ ఇన్నలి అని ఉంటుంది సూపర్ పాట
@vviraat7779
@vviraat7779 2 года назад
ఈ సాంగ్ లిరిక్స్ కి 😭💞👌👍
@sivakumarvanjarapu7336
@sivakumarvanjarapu7336 2 года назад
పార్వతి పాడిన తరువాత నేను ఈ పాటని యూట్యూబ్ లో చూసాను. మంగ్లీ అక్క కన్నా పార్వతి బాగా పాడింది. అనిపించింది
@arunvishwa5648
@arunvishwa5648 2 года назад
ఈ పాట పార్వతి పాడిన తర్వాత తెలిసింది......పార్వతి superb ga పాడింది.... original కంటే.....😍😍👌👌👌
@rameshbabudronadula
@rameshbabudronadula 2 года назад
Song is popular because of good singer parvathi👌
@user-tx5bm6fz1n
@user-tx5bm6fz1n 17 дней назад
Super super super super super super super super song
@saitambala8451
@saitambala8451 2 года назад
Parvathi padina taravate ee song ki andamochindemo anipinchindi tq soo mutch zee tv variki manchi gatranni maaku parichayam chesinanduku 😍😍🤗🤗
@shivakumar9778
@shivakumar9778 2 года назад
How we missed to listen such a beautiful season, thanks for choosing this song PARVATHI...
@Typical_gamer480
@Typical_gamer480 2 года назад
Even I don’t understand language, but this song always give me vibe 🎶😭 my heart touch 💕
@rishabh7902
@rishabh7902 2 года назад
This song for feel happy not for sab yar
@tirumanpadma9053
@tirumanpadma9053 4 месяца назад
🎉
@anushanamilakonda4898
@anushanamilakonda4898 2 года назад
E song ni anni sarlu vinnano...e song na life lo jarige prathi situation ki suitable badha ga vunna prathi sari e song vintune vunta...heart touching song first time nenu song lo na feeling ni vethukovadam ....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 beautiful song ............
@akondimurthy7525
@akondimurthy7525 2 года назад
Totally unremarkable, it's amazing and innovative, thanks for all the artists involved 🙏
@gamerdude3126
@gamerdude3126 Год назад
unremarkable is wrong word to use here, it means "not interesting"
@nareshv2278
@nareshv2278 3 года назад
City is full of lights Heart is filled with darkness Whole World is celebrating Heart is filled with sorrow's
@paruthangavel9623
@paruthangavel9623 2 года назад
Can you explain the whole song plzzz?
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EgL4t6kbmOo.html
@jaim3904
@jaim3904 2 года назад
Ralindha nindhala. Repati kala okkati missed bro.
@srikanthsri2043
@srikanthsri2043 2 года назад
Is it break up song
@ravibabugujjarlapudiraviba2432
@ravibabugujjarlapudiraviba2432 3 года назад
జీవితంలో మర్చి పోలేని మంచి సాంగ్