Hi sir nenu intermediate regular and distance degree same academic year lo chesanu tarvata b.ed kuda chesanu. Nenu ap dsc exam ki eligible or not. Please reply sir
MPC. Inter 1st year & 2nd year total one year lo complete cheyochha sir. Im 10+ open degree BA...i want MPC inter....(For departmental exams) Im a govt employee
Sir naku 10th 2012 certificate lo old name undi sir but nenu gazzet dwara name chaing ayendi .but naku inter certificate lo new name vastuda sir please respond me.
Hi bro... Meeku open inter books eppudu vachay, ela vachay... University pampistunda mana adress ki... Pls.. Books ela, eppudu vastayo konchem cheptara...
Sir nadhi one year polytechnic waste ayyindhi nenu malli inter first year chaduvutunna so nenu eppudu regular inter mpc chesthu open kuda mpc cheyyavacha please cheppandi
నమస్తే సార్.. సార్ మా పాప ఈ ఇయర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసాము. తాను మాథ్స్ సబ్జెక్టు ఓపెన్ ఇంటర్ లో రాస్తాను అంటుంది. అది ఎలా అనేది డీటెయిల్స్ తెలియడం లేదు. అసలు ఆలా ఒక సబ్జెక్టు రాయొచ్చా సార్..
గుడ్ ఈవెనింగ్ సార్ ఎగ్జామ్ రాసేటప్పుడు మామూలుగా కాలేజీకి వెళ్లి రాస్తారు కదా అలా గాన లేకపోతే ఓపెన్ ఇంటర్ వాళ్లకి ఏమైనా బుక్ ఇచ్చి రాయమని చెప్తారా అదొక్కటే నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ఇచ్చేస్తే మనం ఆన్సర్ రాస్తాము ఓపెన్ ఇంటర్ అంటే వీళ్ళు టెస్ట్ బుక్ ఇచ్చి రాయమని చెప్తారా లేకపోతే వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ అయ్యి రాయాలా
Sir Government College lo inter 2 years chadivithe ts eamcet through all colleges lo free seat vasthunda Vasthe adhi only particular branch ah or any branch.