వెంకటకృష్ణ ఫోన్ నెం : 90001 03046
పంటల సాగులో రైతులు చేస్తున్న పొరపాట్లు తెలుసు
తినే ఆహారంలో విషరసాయనాలు ఉన్నాయని గ్రహించారు
ఇంట్లోనే ఆహారాన్ని పండించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు
పచ్చటి ప్రకృతి నడుమ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు
10 ఏళ్లుగా మిద్దె తోటను నిర్వహిస్తున్నారు వెంకటకృష్ణ
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు
పాలేకర్ ప్రకృతి విధానంలో మొక్కలను సాగుచేస్తున్నారు
ఆరోగ్యకరమైన ఉత్పత్తిని సాధిస్తున్నారు
#Agriculture #TerraceGarden #RoffGArden #hmtvAgri
21 мар 2019