అన్న మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అన్నా కోరుకుంటూ ఎక్కడికి వెళ్లిన చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇద్దరు మీరు సంతోషంగా ఉండే వీడియోలు చేసి మాకు పెడితే చాలా సంతోషిస్తాం సేఫ్ జర్నీ బ్రో
Anna 17 రోజు నిన్ను మ్యారేజ్ లో కలిశాను ఐ యాం ఫుల్ ప్లీజ్ బ్రో ఒకసారి రిప్లై వీడియో లో ఎలా ఉన్నావు ఉన్నావు బయట కూడా అలాగే ఉన్నావు అన్న i lovu Anna ❤️❤️
హాయ్ మహేష్ అన్న తాంబీరాజు అన్న నీ, హెయిర్ స్టైల్ బాగుంది,కుర, కుడా సూపర్,నెతలు, మామిడి కాయ , చాలా బాగుంటుంది, వీడియో బాగుంది, హ్యాపీ జర్నీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్