ఓటి కుండను నేను నను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము అలుసైనాను అందరికి - నలుసైనాను నా వారికీ గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్తితి 1. తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా తనగాయము నాకోసమే కదా ఈ కాయము యేసు కోసమే సదా 2. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా కనురెప్పైనా నను కాయకుండిన కన్న తండ్రివి సను విడువకుంటివే ౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు ఈ లోకమే ఏకమై నిలిచినా నా పక్షమై నీవుంటే చాలయ్య
What a song it is so spiritual that it brings me to tears from my eyes After many I cried in my prayer and my heart ❤️ is surrender to Jesus Christ when this so💥❤ng is listening 🎶 Thank you very much Be glad to Jesus Christ 🙏
ఓటి కుండను నేను నను ఓదార్చుము ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము అలుసైనాను అందరికి - నలుసైనాను నా వారికీ గడిచిపోవునా నా గతి మారిపోవునా నా స్తితి 1. తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా తనగాయము నాకోసమే కదా ఈ కాయము యేసు కోసమే సదా 2. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా కనురెప్పైనా నను కాయకుండిన కన్న తండ్రివి నను విడువకుంటివే ౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు ఈ లోకమే ఏకమై నిలిచినా నా పక్షమై నీవుంటే చాలయ్య
Praise the Lord 🙏 పాట చాలా బాగా పాడవు అమ్మ, ఈ పాటను బాగా అనుభవిస్తూ పాడవు నాన్న బిడ్డా, అదే విదంగా సంగీతం కూడా చాలా బాగా వచ్చింది, పాట ద్వారా యేసయ్య ను గూర్చి నీవు పకటించిన సువార్త ను బట్టి ఎందరో రక్షణలోనికి వస్తారని నమ్ముతున్నాను అమ్మ, పాట రాసిన వారికీ, సంగీతము వారికి, పాట పాడిన నీకు దేవుని ఆశీస్సులు కలుగును గాక, జోసఫ్ కర్రె,గుంటూరు
Nenu krugina sithilo unnapudu e song nannu aadharinchindhi 🥹🥹 lyrics literally na life lo jariginavi raasarandy. Tq for this song 🙏 praise the lord 🙏 andy nice voice sister chala baaga paadaru God bless you all 💐💐
యేసయ్య ఆదరణ కోసం ఎదురు చూసే భక్తురాలి ఈ ఆవేదన పాటను రచయిత వ్యక్తం చేశారు..Blessy బాగా పాడింది. పాటకు పల్లవి ప్రాణం అంటారు.. పల్లవి యేసయ్యను సంబోధిస్తూ వుంది. ఐతే మొదటి చరణం లో తన చేయి నడిపే మెల్లగా - తనగాయం నాకోసమే - ఈ కాయం యేసు కోసమే . అంటూ ఎవరితో నో చెబుతున్నట్లు వుంది. తిరిగి రెండు మూడు చరణాలు మళ్ళీ యేసు నే వేడుకుంటున్నట్లు వున్నాయి.. పల్లవి లో యేసుతో మాట్లాడుతూ వెంటనే తొలి చరణం రెండవ వ్యక్తి తో చెబుతున్నట్లు గా వుంది. ఓకే సందర్భం లో ఇద్దరితో మాట్లాడడం కరెక్ట్ కాదేమో బ్రదర్ .!