ఇల్లు చాలా బాగుంది సూపర్ అండి మీ నాన్నగారి మాటలు విని కళ్ళకు నీళ్లు వచ్చాయి కొడుకు బాగుండాలి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు 🙏ఈ కాలంలో ఇంత మంచి వారు ఎవరు ఉంటారు చాలా సంతోషం అండి 🥰❤️
ఆది నా కు first time నాగ లక్ష్మి చీర బాగా నచ్చింది first లో ఉన్నది చాలా అందంగా ఉంది చీర లో. కవిత కష్టం చాలా ఉంది 100 %నిజం congratulations 🎊అరే మంగళ వాయిద్యం లో ఆడవారు గ్రేట్ adi
Super natural ga pettaru Adireddy garu video.Anta natural ante memu directga mi gruhapravesam ki attend ayinattu anipinchindi.All the very best to you and your family.Congratulations 🎉
Video chala natural ga undhi bro..Video chusthunna maaku clear ga thelusthundhi me happiness..and oka function hadavidi maatalu ..ivi anni chusthunte chala natural ga undhi...And..Finally Congratulations Both Of u..God Bless U❤❤❤🎉🎉🎉
Mee journey first nundi chustunna kabatti, mee inti gruhapravesham mee family chustunte na ownn family and na own gruhapravesham laa anipistundi! Its amazing how you are growing soo positively without any false apprehensions!! Soo soo happy for you guyss❤️❤️
Congratulations to Aadhi garu...నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు 🎉..ఈ వీడియో ల్లో ఏమీ cut చేయకండి.అన్ని as it is గా post చేయండి.మేము direct ga mee function chudaledhu కదా... waiting for next video...kavitha gaari కష్టం బాగా తెలుస్తుంది.❤❤
ఆదిగారు మీ గృహప్రవేశం అయినందుకు శుభాకాంక్షలు. ఇల్లు చాలా బాగుందండి. కష్టం అంతా కవితదేనండి. హ్యాట్సాఫ్ కవిత. ఏకవచనం అన్నందుకు ఏమీ అనుకోవద్దు. నాకన్నా చాలా చిన్నది అందుకే ఆప్యాయతగా అలా అన్నాను. నీ ఆరోగ్యం జాగర్తమ్మ.
కవిత ఆది రెడ్డి గారు కుటుంబసభ్యుల అందరికి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు " మంగళల వాద్య ములు, తల్లి బిడ్డ గోమహా లక్ష్మి మీ బావగారు అక్క గారి కి ధన్యవాదాలు 🙏
తమ్ముడు కి కవిత కీ నూతనంగా నిర్మించిన 🎉🎉🎉గృహా ప్రవేశ శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🌺🌺🌺🌺💐💐💐💐🌸🌸🌹🌹🌷🌷🌷 మాకు కూడా కుడుములు చెస్తామూ. క్లాత్ పై కుడుములు పెట్టి అడున నీళ్లు పోసి ఇడ్లీ కంటే పెద్ద సైజులో. చెసి పెద్ద సైజు గంగా ళ్ళాలు లో వండుతామూ 😊😊😊😊
Bigg boss videos chusa Bigg boss vellaka vote vesa appudu ni akka laga anni videos chusthunna santhosam naku eddaru babu lu chinna babu ni niku alludu ga estanu ha entki raju chesta okena joke tqqq
Aadi garu meru chaalamandiki inspiration meku me family ki nutana gruha pravesha shubhakankhalu indulo kavita gari kastam chala vundi nagalaxmi garu too good.
Aadireddy గారు congratulations. మీ నిజాయితీ, చక్కని అర్దం చేసుకునే wife ఉండడం వల్ల ఇంత స్థాయికి వచ్చారు. మీరు వ్రతం చేసుకున్నప్పుడు plastic లేకుండా eco friendly గా చేస్తే మిమ్మలిని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారని అనుకుంటున్నాను.
Finally the wait is over ❤ congratulations to adi n Kavitha 🎉part2 fast ga upload cheyandi ...bb friends ni invite chestanu anaru ga hadvita birthday time lo kudarledu ani 😊
అన్నా నేవ్ super, నాన్న ను బాగా చుస్కుంటున్నవ్ నిజం గా నాన్న తో అప్పుడు అప్పుడు, మాట్లాడిస్తుండు పెద్ద వాళ్ళ సలహాలు, పాటించాలని అన్నా వాళ్ళ సంతోషం గా వుండాలి
Aadi garu Mahi sowji garding anee you tube chanal okasari chudandi vallu garding bagaa chesaru me new house garding kuda alaa plan cheyandi baaguntaadi me house garding space ki bagaa set avutaadi
Congratulations andi 🎉ఇలా నేచరల్ గా ఉన్నది ఉన్నట్లు ఉంటారు చెప్తారు కాబట్టే మీరు మీ వ్లోగ్స్ మాకు ఇష్టం అండి ఇలానే ఉంచండి చాలా కస్టపడి ఇక్కడ దాకా వచ్చారు మీరు, మీకు మీ కుటుంబానికి మీ సొంతింటిగృహ ప్రవేశ శుభాకాంక్షలు అండి
Adi reddy Nenu kuwait nundi mee house opening chusanu very happy God bless you alage Nadi okka salaha steps ku said grills pettaledu papa undi kada jagrata
All the best to Kavitha garu and Adi garu🙂 I have been following your new house vlogs since a while, very natural and informative as well, ma house construction kuda start cheyabotunnam. Ee video chustunantha sepu ma intlo valla function jarugutunatte anipinchindi, chaala happy ga undi maku kuda
Bigg Boss Blessed you with Bigg House🥰congratulations Adi & Kavitha & Nagalakshmi& your Daddy .May God Bless your family with more & more. Parents blessings only 🥰
బ్రదర్ ఈ ఫంక్షన్ లో ఆడవాళ్లు అందరు ఎంజాయ్ చేస్తుండ్రు హడావిడి చేస్తుండ్రు అది కామన్ ఎక్కడ అయినా వాళ్లు అంతే but ఇక్కడ ఆది రెడ్డి గారిది స్పెషల్ ఎందుకంటే అతడు చాలా ఎంజాయ్ చేస్తుండు చాలా చాలా చాలా హ్యాపీ గా వుండు ఎన్ని టెన్షన్స్ వున్నా చాలా హాపీ గా వుండు తన కి ఇంకా ఎం కావాలి చెప్పండి ఇంత కన్నా so finally congrtulations🌹
Rajeswari. Nuthana gruhapravesam subhakankshalu Kavitha,Adhi garu video chala bagundi video kosam annatlu kaakunda natural ga maataaladukovatam video super ga vuntundi mee family yeppudu ilaa kalisi melisi happy ga vundaalani korukuntunnaanu
So natural...mana intlo function chusina feel vachindhi kavitha garu...🎉🎉🎉anyway congratulations for your new house... This dream house will brings you Alot of happiness...god bless you... cute hadvitha...🥰
Adi garu okka maatalo cheppalante me manchi manasu kavitha gari intelligence with family members support valla meeru success saadhincharu ani na opinion so nice and beautiful gruhapravesam all the best 👍
Congrats Adi and Kavita, mimmalini ilaa chusthuntey chaalaa happygaa undhi, Nagalakshmi and mee nanna gaari happiness inthakantey neekem kaavaali,idhanthaa nee kashtam,nee manchithanam ki aa bhagavanthudi blessings thodaiyyayi,neekeppudoo untaayi kooda, all the best nanna,meerandaru eppudu ilaa happygaa undaali.
Colour full ga unde shamina veyinchali kavitha garu....subhakaryam kada...white shamina veyincharu kada...vratham ki ayina colourful shamina plan cheyandi