Meru chala bagunnaru dress lo kuda. Always looks beautiful aunty. Enjoyi every moment and share the pics . Very nice climate there dance vedios send cheyyandi twining dress tho chala days ayyindi❤
Hello Jayaprada garu . I regularly watch your lively videos .maa am aayi 2 months ki hyd vasthondi US nunci. Mee gran daughter bachpan school ani ceppaaru . Naaku oka manavaraalu undi. Two months ki Manchi pre school lo peda daamini plan . Bacpan pre school ekkada undi . Branches unnaaya . Ceppagalaru . Naa Peru Vijaya Sarvepalli. Thanks
మేం కూడా 2సార్లు వెళ్లి వచ్చాం.మా పిల్లలు కూడా 2సార్లూ British air ways కే చేశారు .మిగిలినవి ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తుందని.మీ వీడియో చూస్తే నాకు మా జర్నీ గుర్తు వచ్చింది.next month వెళ్తున్నాం.same ఇపుడు మీరు ఎక్కిన ఫ్లైట్ కే చేశారు మాక్కూడా
యాండీ నిజం జెప్పండి.... మీకు బాల్య వివాహం జేశారు కదా...😂మీ యమ్మారు వాళ్ళు....సంతుర్ మమ్మీ లా కానొస్తున్నారు...మీకు ముగ్గురు పిల్లలు ఎంటో..పెళ్లిళ్లు అయిపోవటమేంటో....😂...మీకు కుళ్లు కంపు వస్తోందా....నా దగ్గర నుంచి మిమ్మల్ని చూసి కుల్లుకుంటున్నా...నేను....🤣