చాలా వందనాలు, దేవుడు ప్రవక్తలను పంపినప్పుడు చిన్న ప్రవక్తైన ఇంత లోతుగా ఉన్న వాక్యాలను మాకు అర్తమైనట్టి భాషలో, చిత్రాలద్వార వివరించింది నాందుకు వందనములు
నా జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలు కలిగి ఉన్న గత కొన్ని నెలలుగా, ఎందుకు దేవ నా జీవితం ఒంటరిగ మిగిలిపోయింది, ఏమి లేనివడిగా ఉన్నాను, అన్యులు నా పట్ల చేస్తున అన్యాయం ఇలాంటి ప్రశ్నలతో కలవరంలో ఉన్న నాకు, ఇవాళ 1/1/2022 రోజు, నా ప్రియ ప్రభువు తన వాగ్ధానం నాకు ఇచ్చాడు ( Habakkuk 3:18). ఈ గ్రంధం మొత్తం చూశాక దేవుడు నాకు చెప్తుంది కూడా ఒక్కటే, పరిస్థితులు ఏమైనప్పటికి, ఆయనలో నాకు సంతోషం ఉంది అని చెప్తున్నారు. ఇంత గొప్ప ఆదరణ నాకు ఇచ్చిన ప్రభువును ఎంతగానో స్తుతి మహిమ చెలిస్తునన్ను. ఈ వీడియో ఎంతో సహాయపడింది నాకు. Thank You❤️