Тёмный

Ownership to Assigned Lands | Who will Benefit with this YCP Govt Decision || Pratidhwani 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 28 тыс.
50% 1

చూశారుగా.. భూమిలేని పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములపై విక్రయహక్కులు కల్పిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై దళిత బహుజనుల స్పందనను. మీరేమంటారు? మీరు సీనియర్ ఐఏఎస్ అధికారిగా గత ప్రభుత్వాల్లో దాదాపు అన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అనేక విధాన నిర్ణయాల్లో పాల్గొన్నారు. రెవిన్యూశాఖలో మీకు ఎంతో అనుభవం ఉంది. అసలు అసైన్డ్‌భూముల చట్టం ఏం చెబుతోంది? జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భూ కబ్జాలు ఎలా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఈ చట్ట సవరణ తేవడం వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యపై లోతుగా, క్షుణ్ణంగా కోనేరు రంగారావు కమిటీ అధ్యయనం చేసి.. సిఫార్సులు చేసింది. అసైన్డ్‌ భూముల పరిరక్షణపై కీలక సూచనలు చేసింది. ఆ కమిటీలో మీరు కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. దళితులు, పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల గురించి మీ అధ్యయనంలో ఏం తేలింది? జగన్ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే నడుచుకుంటోందా? పేదల చేతుల్లో భూమి నానాటికీ తగ్గిపోతోంది. భూమి అనేది వారికి జీవనోపాధి. అమ్ముకునే హక్కు కల్పిస్తే అన్యాక్రాంతం అవుతుందనే ఆందోళన కూడా ఉంది. మరి జీవనావసరాలకు ఆ భూమి ఉపయోగపడాలంటే ఏం చేయాలి? జగన్‌ ప్రభుత్వం చెబుతున్నట్లు... ఒకవేళ అసైనీదారుల ఆర్ధిక అవసరాల కోసమే విక్రయహక్కు కల్పిస్తుంటే... ఆ అసైన్డ్‌ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేయటానికి ఏమిటి అభ్యంతరం? అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి SC,ST కుటుంబానికి భూములు ఇస్తామని జగన్ చెప్పారు. అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించడం అంటే... వారికి భూములు ఇవ్వడం అవుతుందా? ఉన్న భూములు అన్యాక్రాంతం అవ్వడానికి దారి తీస్తుందా?జగనన్న కాలనీల నిర్మాణం కోసమని... ప్రభుత్వం వైకాపా నాయకుల నుంచే వాస్తవ ధరల కంటే అధికధరలకు కొనుగోలు చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోపక్క బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టడం కూడా చూశాం. అసలు ప్రజాసంపద అయిన భూములను పరిరక్షించే విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉందా?
#pratidhwani
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
Далее
Крутой фокус + секрет! #shorts
00:10
Распаковка Monster High Potions #monsterhigh
01:00
GONE.Fludd, ЛСП - Ути-Пути (official video)
03:37
Крутой фокус + секрет! #shorts
00:10