Тёмный

Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song 2022 | Rambabu | Relare Ganga Songs 

Relare Ganga
Подписаться 791 тыс.
Просмотров 97 млн
50% 1

Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song 2022 | Rambabu | Relare Ganga Songs
#RelareGanga #PaatammathonePranam #OneMediaEt
Song: Paatammathone Pranam Naaku Chaduvulammara
Writer & Singer: Rambabu Yasarapu ( 9704069567 )
Music: Kalyan keys
Mixing: Balakrishna
Acting: Lucky and Kalyan Netha
Camera Editing: Shiva velpula
Producer: Perambudur Sudarshan Sahithi (Ganga)
Video sponsor: Anugu Laxma Reddy
Director : Anthadupula Nagaraju
Special Thanks: Ammapuram, kothagudem, kanapoor villagers
Follow Reare Ganga Facebook : / relareganga
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21 тыс.   
@Ammaigaru457
@Ammaigaru457 Год назад
శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ఈ సాంగ్ విని ఫుల్ సాంగ్ వినాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత మంది... నిజంగా చాలా చాలా బాగుంది 💞💞
@sandeeparsam5057
@sandeeparsam5057 Год назад
Yes
@Sathish-t7u
@Sathish-t7u Год назад
Yes bro
@mahendhererla1042
@mahendhererla1042 Год назад
Nenu
@gaddigskr6873
@gaddigskr6873 Год назад
Same bro
@indraindrasena8734
@indraindrasena8734 Год назад
👍
@dharmapurisrinivas9983
@dharmapurisrinivas9983 Год назад
అక్షర సత్యాన్ని మనసు పులకించి గుండెని హత్తుకుని కన్నీరు పెట్టించే సందర్భాలను పాట రూపంలో సమాజానికి అందించిన రాంబాబుకు సలాం సలాం 🙏
@mahiyadav3332
@mahiyadav3332 Год назад
‌‌‍😗
@swaruparanitheerthala1544
@swaruparanitheerthala1544 Год назад
Superb song rambabu anna
@ganeshgani7880
@ganeshgani7880 10 месяцев назад
సలాం ఏంది భయ్ నమస్కారం 🙏
@chandhusriramula2242
@chandhusriramula2242 4 года назад
రచన ,సంగీతం, గానం , చాలా రోజుల తరువాత గుండెను తాకిన గొప్ప పాట what a wonder full song nice nice,,,,
@Anilanil-kf8og
@Anilanil-kf8og Год назад
ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం అనేవారు 👍👍👍
@jkrkanakaraju5445
@jkrkanakaraju5445 4 года назад
అన్న ఈ పాటలో నిజం ఉంది ప్రతి ఒక్క గారీబ్ ఇంట్లో ఉండే సన్నివేషన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన అన్నకి నా పాదాబి వందనాలు🙏 ఈ పాట విన్నాపుడల్ల వెక్కి వెక్కి ఏడుస్తున్న😭😭 నా నిజ జీవితం ఈ పాట రూపం లో ఉంది బయ్యా కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా నన్ను కన్నా నా తల్లి తుండ్రలను ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకొని చేసుకుంటా 🙏🙏🙏❤❤❤ సూపర్ song 🙏🙏🙏🙏
@bikshapathikanthula6060
@bikshapathikanthula6060 2 года назад
ఈ పాట లో నా జీవితాన్ని మళ్ళీ తిరిగి చూసుకుంటున్నాను. అన్న నాకోసమే రాసిండు,పాడినట్టున్నడు .❤️❤️❤️
@Nookaraju77
@Nookaraju77 2 года назад
Inninbinbniiijiiji,
@msai8185
@msai8185 2 года назад
Shx
@prasad9645
@prasad9645 2 года назад
😔
@prashanthvanka3828
@prashanthvanka3828 2 года назад
Suparga vudhi
@BheemRoyal
@BheemRoyal 2 года назад
Avunu nenu kuda alage chadukunna 😭
@gramanjineyulu6630
@gramanjineyulu6630 3 года назад
చాలా చాలా బాగుంది సాంగ్ కనీసం నెలకు టు టైమ్స్ అన్న వింటుంటాం ఈ పాట పేదవాళ్ల కోసం చదువుకునే వాళ్ల కోసం మంచి సాంగ్ ఇది నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఆవేదన తో ఎలాంటివాడైనా చదువుకోవాలన్న ఆశ ఈ సాంగ్ విను విన్న వెంటనే వాళ్ల చదువు కొని తన పిల్లల్ని వాళ్ల చదివించు కోవాలని కోరుకుంటున్నారు ఇలాంటి సాంగ్ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మరొకటి చెయ్యి అన్న
@moneshwarvadla792
@moneshwarvadla792 3 года назад
3yyyyyhrhr
@rajusabbani6594
@rajusabbani6594 2 года назад
ఒక మనిషి పుట్టిన నుండి ఇప్పటి వరకు అన్ని కష్టాల్ని ఒక్కో ఒక్కొక్క పదము లూ చాలా కళ్ళకు కట్టినట్లు చూపించారు చాలా ధన్యవాదాలు అన్నా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Karthik-dn1hc
@Karthik-dn1hc 4 года назад
ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో గానీ ప్రేమలేని అమ్మ బాధ్యతలేని నాన్న ఉండరు ఎంత వెతికిన...
@Shorts-5-o2j
@Shorts-5-o2j 4 года назад
Ma nana unnadu
@Karthik-dn1hc
@Karthik-dn1hc 4 года назад
@@Shorts-5-o2j Avuna andi
@rameshhh8838
@rameshhh8838 4 года назад
Ma nanna unnadu
@govindaraju3820
@govindaraju3820 4 года назад
Maa anna kuda unnadu anna
@koppuchandrashekar8355
@koppuchandrashekar8355 4 года назад
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి . చిన్నప్పుడు పడ్డ కష్టాలు అన్నీ గుర్తొచ్చాయి. అద్భుతమైన పాట🙏🙏🙏
@bathiniakhil1749
@bathiniakhil1749 4 года назад
Meeru gouds aa
@shivarachuri3136
@shivarachuri3136 7 месяцев назад
2024లో ఈపాట వినవాలు ఏంత మంది ❤❤❤
@praveenkumar-hw9gm
@praveenkumar-hw9gm 3 месяца назад
Me in June 2024
@ramakrishnagundlapalli1771
@ramakrishnagundlapalli1771 4 года назад
ఈ పాట విన్నపుడల్లా ఏడుస్తూ వింటాను bro, చాలా బాగా రాసి పడినవ్ 👌👌👌
@kingrajupagadala3267
@kingrajupagadala3267 4 года назад
ఒక్క పూట స్కూల్ అప్పుడు కాళ్ళకి చేప్పులు లేక ప్రతి చేట్టు కింద కాసేపు నిలబడుతూ ఇంటికి పోయేది అన్ని తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి సూపర్ బ్రో...... 😭😭😭😭😭😭
@Nagarajunagaraju-bk2sw
@Nagarajunagaraju-bk2sw 4 года назад
Same to same anna adpuvasude anna massage chusuta
@bandirohini8808
@bandirohini8808 4 года назад
Soo
@nadipiayyanna6432
@nadipiayyanna6432 4 года назад
Super
@prasadbharathi1916
@prasadbharathi1916 4 года назад
హ అవును
@nadipiayyanna6432
@nadipiayyanna6432 4 года назад
Hi
@Hyderabadino1boys
@Hyderabadino1boys Год назад
2023 లో ఈ పాట విన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు✨❤️
@manjulapothula3726
@manjulapothula3726 Год назад
Me
@ragirigangotri9830
@ragirigangotri9830 Год назад
Yes
@studies5551
@studies5551 Год назад
Me
@LAnitha-j6z
@LAnitha-j6z Год назад
Ninnu vunna
@KurakulaBhaskarao
@KurakulaBhaskarao 11 месяцев назад
13-10-2023 today vetuna
@venkataramanapenta272
@venkataramanapenta272 7 месяцев назад
అద్బుతం బయ్య ఈ పాట చిన్ననాటి పేద కుటుంబం కష్ట సుఖాలను, తల్లిదండ్రుల ప్రేమను ఈ పాట రూపంలో ప్రాణం పోసినవ్ చాలా థాంక్స్ బయ్యా 🙏🙏🙏
@rajunimmala2729
@rajunimmala2729 2 года назад
ఇ బాధలు బంధాయ్యే రోజు తెస్సనే జన్మనిచ్చిన అమ్మ superr అన్న 🙏🙏
@ravidommata-cu3oc
@ravidommata-cu3oc 7 месяцев назад
Naku job vachindi ma amma badalukuda bandchesta.Inka panika vaddanta
@venkatramulu7320
@venkatramulu7320 4 года назад
తెలంగాణ లో మరో గోరెటి వెంకన్న గా నిన్ను చుస్తునాం... ఈ పాటకి నేషనల్ అవార్డు ఇచ్చిన కూడా తక్కువనే.... బట్ నేషనల్ అవార్డ్ రావాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏
@ramuofficial6630
@ramuofficial6630 4 года назад
Super Anna
@mohd.mujahed6138
@mohd.mujahed6138 4 года назад
Right anna
@asashokyoutube8098
@asashokyoutube8098 4 года назад
U super anna
@harsha-saiforyoutelugu5690
@harsha-saiforyoutelugu5690 4 года назад
U r right bro
@durgasai996
@durgasai996 4 года назад
Avunu ...super
@puramshettychintu5957
@puramshettychintu5957 Год назад
కట్నం కింద అంత అక్కకి రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం ❤️‍🔥
@badrirayudu6360
@badrirayudu6360 Год назад
Relatable
@sunilavirendla4330
@sunilavirendla4330 3 года назад
సదువమ్మ బాటల పాటను నేనై , స్వేరో జెండను గుండె కత్తుకుంట 🙏✊
@abdulsaleem1105
@abdulsaleem1105 3 года назад
మా నాన్న గారి కషటం
@SonYSonY-zk5zo
@SonYSonY-zk5zo 3 года назад
జై భీమ్
@dileepgavini3658
@dileepgavini3658 3 года назад
@@SonYSonY-zk5zo ibfao .,
@dileepgavini3658
@dileepgavini3658 3 года назад
@@SonYSonY-zk5zo 9959824109
@surya-qy2nx
@surya-qy2nx 2 месяца назад
వెరీ నైస్ మెసేజ్ టీం అందరికి నా యొక్క బ్లెస్సింగ్స్ సూపర్
@srinivasm3720
@srinivasm3720 4 года назад
అలా కష్టపడుతూ జీవనం సాగిస్తున్న వారందరికి నా శతకోటి నమస్కారాలు🙏🙏
@vishnuvardhanvishnu4205
@vishnuvardhanvishnu4205 4 года назад
My city
@kalumulavinod3287
@kalumulavinod3287 4 года назад
Nn
@srinivasraoaluri1722
@srinivasraoaluri1722 4 года назад
Nice looking
@parshitdk9619
@parshitdk9619 4 года назад
Very nice song
@barnabasha9219
@barnabasha9219 4 года назад
Na po
@bmch7892
@bmch7892 3 года назад
అన్నా ఇంకా మరిన్ని పాటలు రాసి పాడాలని కోరుకుంటున్నాను మీ గొంతు చాలా చాలా బాగుంది
@rameshmusgu8133
@rameshmusgu8133 3 года назад
Jngmgmfj
@ramurayalaramuchowdary7881
@ramurayalaramuchowdary7881 4 года назад
2 min silence to the people who disliked it ,RIP to them .. Good song bro heart touching..love it
@bashaboinarakeshrakesh4520
@bashaboinarakeshrakesh4520 4 года назад
రాం బాబు అన్న కోసం ఒక లైక్
@kamalakarburgula380
@kamalakarburgula380 4 года назад
నేను ఈ పాట రోజుకు ఎన్నో సార్లు చూస్తున్న..నా జీవితం నేను చూసుకున్నట్లు వుంది..నిజంగా ఈ పాట మాత్రం నా గుండె కి తగిలింది.నాకు చాలా బాగా నచ్చింది పాట..నేను కూడా ఇలానే బాధలు పడ్డాను..నాకు కూడా 2 ఎకరాల భూమి వుండే 1 ఎకరం పోయింది..నేను కూడా బడికి పోయినప్పుడు చినిగిన అంగి లాగు లు ఏసుకొని పోయిన..మా అమ్మ బాపు వాళ్ళు చాలా కష్టపడి నన్ను పెంచారు..నేను నా అమ్మ బాపు ని మంచిగా చూసుకుంటున్న.. వాళ్ళకి బాధ లు లేకుండా చూసుకుంటున్న..హా...ఈ పాట ని ఇచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు...మీ అందరికి లవ్ యు
@jayapalreddy992
@jayapalreddy992 4 года назад
L
@jayapalreddy992
@jayapalreddy992 4 года назад
Song
@samvogl4496
@samvogl4496 4 года назад
Superb Anna 💖💖💖💖💖💖
@divyachinni7320
@divyachinni7320 3 года назад
Super bro I love you amma and nanna
@venkatesha1077
@venkatesha1077 3 года назад
@@jayapalreddy992 ysbs62
@mohammadrafeeq5865
@mohammadrafeeq5865 3 года назад
అది పాట మాత్రమే కాదు ..ఎన్నో కుటుంబాల జీవితగాధ Rafiq, Sakshi Repoter
@shafimohammad8175
@shafimohammad8175 3 года назад
నిజం
@sureshmunnakumar3900
@sureshmunnakumar3900 3 года назад
😭😭😭🙄
@sureshmunnakumar3900
@sureshmunnakumar3900 3 года назад
@@shafimohammad8175 😭😭🙄
@husenappahusen2571
@husenappahusen2571 3 года назад
Super super 👌👌👌 song
@DVC_1973
@DVC_1973 3 года назад
Yes anna
@andalurisrinu5652
@andalurisrinu5652 2 месяца назад
Anna chala manchi ga song rasavu .... Devudu ninnu baga chudali......nuvvu rasina lyrics vini nenu pade kastalu gurthochchayi....tqs bro intha manchi song ni rasinandhuku
@chinnivenkatapparao6582
@chinnivenkatapparao6582 4 года назад
అన్న పాట సూపర్ హిట్ అన్న నా కోసం ఒక feeling song పాడవా please annaaaa
@sanjeevarayudu5542
@sanjeevarayudu5542 4 года назад
Anna nev Great singer kavali anna🙏
@dharavathpraveen2628
@dharavathpraveen2628 4 года назад
Supar Anna telangana singar kavalee anna
@bhemla7771
@bhemla7771 4 года назад
Super rambabbu 🙏🙏🙏🙏
@bhemla7771
@bhemla7771 4 года назад
🙏🙏🙏🙏🙏
@djsaigoud108
@djsaigoud108 4 года назад
E pata vini amma nanalu gurthuvochunollu like kottandi
@baggiharika1203
@baggiharika1203 4 года назад
Abba nijanga super talented bro amma nanna kashtanni theliyaparichavu
@rajeswarrajeshwar8277
@rajeswarrajeshwar8277 4 года назад
చాలా మంది కీ నీ పాటతో కనీలు తేపించవు అన 🙏🙏🙏🙏🙏
@n.chakrika6313
@n.chakrika6313 3 года назад
Super song
@nagellilalitha7571
@nagellilalitha7571 3 года назад
అన్న ఇది నీ ఒక్కడి పాట కాదు. ప్రతి పేదవాడి పాట. చదులవులమ్మ తో మా మనసును గెలిచావు. కన్నీటి దారతో నీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ.......
@grajugraju7976
@grajugraju7976 3 года назад
Have
@saipriyareddysaipriyareddy3181
@saipriyareddysaipriyareddy3181 3 года назад
Super song
@gugulothramadevi1696
@gugulothramadevi1696 3 года назад
Super song
@laxamlaxam6723
@laxamlaxam6723 3 года назад
@@gugulothramadevi1696 ”
@sudhakaradhaar4443
@sudhakaradhaar4443 3 года назад
nice. song
@pandarivadlapandari8688
@pandarivadlapandari8688 7 месяцев назад
సూపర్ సాంగ్ అన్న. పాట చుసినంక నాకు కంటతడి వచ్చింది . గుండెను కదిలించిన పాట
@lksgamer5176
@lksgamer5176 3 года назад
అన్న ని వాయిస్ సూపర్ అబ్బ ఎంది అన్న అసలు అమ్మ నాన్న అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@a.arealestate4245
@a.arealestate4245 Год назад
😭ఈపాట విన్నపుడల్లా కన్నీళ్లు ఆగడంలేదు
@KiranKumar-zw5zk
@KiranKumar-zw5zk Год назад
Yes bro
@subrmanumdongala7106
@subrmanumdongala7106 Год назад
Yes bro
@anithasolipuram3022
@anithasolipuram3022 Год назад
Yes😥😭
@bedeeresh2089
@bedeeresh2089 Год назад
🙏😭😭
@rahamathbaba821
@rahamathbaba821 Год назад
Same feeling 🥺
@GarlapatiRamesh
@GarlapatiRamesh 3 года назад
నా బాల్యం అంతా ఒక్కసారిగా నా కళ్ళముందు తిరిగినట్టైంది కళ్ళంతా కళ్లనీళ్లుతో నిండిపోయాయి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gsekhar1033
@gsekhar1033 3 года назад
Same to me bro..
@raghupathi6033
@raghupathi6033 3 года назад
Super anna nuventa naaku chaala ishtam
@ChandunandaSonu
@ChandunandaSonu 4 года назад
అన్నా నేను కూడాపేద వాడినే నీ పాట నాకు చాలా బాగుంది
@d.sasikumar1169
@d.sasikumar1169 4 года назад
Supar song anna
@pulukurikotesh9085
@pulukurikotesh9085 4 года назад
Hii
@srikanthchintam2122
@srikanthchintam2122 4 года назад
Super song
@KallemNaresh-tx6yf
@KallemNaresh-tx6yf 3 месяца назад
Super song Anna ❤❤😂😂
@LOCAL_BOY3
@LOCAL_BOY3 3 года назад
నిజంగా ఈ పాట విని నా బాల్యం గుర్తు వచ్చి ఫుల్లుగా ఏడ్చాను
@puttapraveen804
@puttapraveen804 3 года назад
C. Z,0
@firdosmohd4594
@firdosmohd4594 3 года назад
Chala bagundi good
@ganeshlakkam4728
@ganeshlakkam4728 3 года назад
@@firdosmohd4594 glanceId : MTdmZTU1
@nandagameing515
@nandagameing515 3 года назад
Super
@nandagameing515
@nandagameing515 3 года назад
Song
@rampreetham5720
@rampreetham5720 4 года назад
ఈ పాట వింటూ ఎంత మంది కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినయో ఒక్క లైక్ కొట్టండి
@prashanth_creations07
@prashanth_creations07 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-58XgVv2kgtc.html
@DurgaPrasad-fo1qp
@DurgaPrasad-fo1qp 4 года назад
7
@VijaySagarDasari_DV
@VijaySagarDasari_DV 4 года назад
Superbbbb
@rajumora5794
@rajumora5794 4 года назад
కన్నీళ్లు కాదు నా పరిస్థితి కూడా ఇదే కదా అని ఏడుపు వచ్చింది.
@sandhamahi8650
@sandhamahi8650 4 года назад
L
@dharaniprakashprakash7665
@dharaniprakashprakash7665 2 года назад
అన్న ఈ పాట ప్రతిరోజు వింట. అయిన ప్రతిసారీ అప్పుడె మొదటిసారి వింటున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే ఐపోయింద ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది.
@pnagarama2356
@pnagarama2356 Месяц назад
💐💐💐💐supar anna
@wish_one_knot5006
@wish_one_knot5006 3 года назад
Too good bro ....till now i dint focus on folk songs ...your song has simple and effective lyrics. MA English chesina(i dont know if it is real) ...still you chose to walk with native telangana lyrics that shows your dedication.
@laxminarayanayadav6740
@laxminarayanayadav6740 Год назад
One of the favorite song in telugu songs ❤❤❤
@KanukuntlaRamya
@KanukuntlaRamya Месяц назад
Anna meeru padinde pata kadu prathi pedavadi Gundeloni bada Hatsuff meeku shirashu vanchi padabhivandanam chesthunna Kanukuntla Ramakrishna
@rajumella5518
@rajumella5518 2 года назад
Super song , I am listening this song daily. Your efforts and feelings are awesome
@ravikiran7990
@ravikiran7990 Год назад
తల్లిదండ్రులను మించిన ప్రేమ లేదు, రాదు. వాళ్ళు నిజంగానే ఏడ్చారు. కొడుకు ఎదుగాడన్న సంతోషం, ఇన్నాళ్లు పడ్డ కష్టం... వారిలో కనిపించింది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటు ఇంత వాళ్ళను చేసిన మన తల్లితండ్రులను.. సంతోష పెట్టక పోయినా ఫర్వాలేదు కానీ అస్సలు బాధ పెట్టకూడదు.
@nandyalanagarjunareddy6706
@nandyalanagarjunareddy6706 11 месяцев назад
Super thamuudu
@radhikaharinarthini4186
@radhikaharinarthini4186 11 месяцев назад
True sir. Govt job vachina rakapoyina manalni Kani pencil chadivindina parents ni baga chuskovani. Old age home lo unchodhu plz
@Roop-di3bp
@Roop-di3bp 17 дней назад
Hats off ... Paadabhivandanalu
@ereshnayak6541
@ereshnayak6541 Год назад
I didn't stopped my tears after listening this song😢
@rajashekhargotte
@rajashekhargotte 4 года назад
పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కను దారను నేను రా.. ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే.. మా నాన్న నాగలి కర్రు పెట్టి.. పొలమూ దున్నలే.. ||2|| కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం… ||2|| మా అక్కను బావ కొడితే ఎక్కీ ఎక్కీ ఏడ్చినం.. చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయినా… ||2|| సదువమ్మా విలువ తెలిసీ… ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా.. పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. సిరిగిన అంగీ లాగులేసుకొని.. బాల్యమంత గడిపినా.. బత్త సంచిల బుక్కులేసుకొని.. బడికి రోజు నేను పోయినా…. ||2|| అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని.. సత్తువగా జల్లే నన్ను సాదిండ్రు.. రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాధను.. గుండెల్లో దాసుకుండ్రు… ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను..ఓ.. నాన్నా….. ||2|| ఈ భాదలు బందయ్యె రోజు తెస్తనే… జన్మనిచ్చిన అమ్మా.. పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా.. ||2|| మహనీయుల త్యాగాల దారిలో.. నా గొంతును వినిపిస్తా.. అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు.. ఊపిరి పాటౌతా.. ||2|| చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై.. దారులు నేనేస్తా.. జ్ఞానం కోసం ధ్యానం చేసిన.. శంభూకునౌతా… సదువమ్మ బాటలో పాటను నేనై… స్వేరో జెండాను గుండెకత్తుకుంటా… పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా...
@nagasivakumarvummiti6893
@nagasivakumarvummiti6893 4 года назад
Nice really heart touching song
@srikanth8250
@srikanth8250 4 года назад
First line lyric meaning cheppu bro
@chinnembadiraju978
@chinnembadiraju978 4 года назад
super anna
@erukalamahender37
@erukalamahender37 19 дней назад
చిన్నపుడు స్కూల్ లో మా సార్ నేర్పిన పాట... చాలా బాగుంది ❤️
@Aryanethic
@Aryanethic 3 года назад
Please add this song to JioSaavn music app for caller tune plz....!from Warangal 🥰
@banavathanilnayak6231
@banavathanilnayak6231 3 года назад
Ok I will be keep
@kavithaakaram6146
@kavithaakaram6146 3 года назад
@@banavathanilnayak6231 me a pic
@rajukumardhandugula9023
@rajukumardhandugula9023 3 года назад
@@kavithaakaram6146 p
@bakiashok7302
@bakiashok7302 3 года назад
@@kavithaakaram6146 qllllllllllqlqllqllqqqllllllll
@laxmibalajivishnupriya7492
@laxmibalajivishnupriya7492 3 года назад
@@rajukumardhandugula9023 I
@rameshanuka3194
@rameshanuka3194 6 месяцев назад
Chala manchi song Anna
@algontisrinivas9600
@algontisrinivas9600 3 года назад
అన్నా ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావల ... సొసైటీలో మంచిమర్పును తీసుకొచ్చే విధంగా రవల అన్నా 🙏🙏🙏
@krishnenderthota3870
@krishnenderthota3870 Год назад
Rambabu e Paata vinte gundetharukkupothundi kantathadi vasthadhi Kani roju vintanu na pillalaki vinipisthanu chala thanks 🙏
@gnggoud9389
@gnggoud9389 4 года назад
చిరిగిన అంగీ బస్తా సంచి లో పుస్తకాలు వేసుకొని ఎంతమంది పోయినారు frnds Mee too
@bharathbharath1864
@bharathbharath1864 4 года назад
నేను
@naturetvvikarabad8290
@naturetvvikarabad8290 4 года назад
Kirak song
@ramanaboenasatish3377
@ramanaboenasatish3377 4 года назад
Nenu
@dreemboymahesh1479
@dreemboymahesh1479 4 года назад
Nenu
@phrangoli
@phrangoli 4 года назад
Nenu
@UdayKumar-g3b5z
@UdayKumar-g3b5z 8 месяцев назад
Yantho mandi youth ki manchi inspiration e song. Chaala bagundi bro
@vss.vishnusandhaya
@vss.vishnusandhaya 6 месяцев назад
Nakaithe kannillu agatam le annayya super meaning full song superr song 😢😢😢
@im_killer_18
@im_killer_18 6 месяцев назад
Ohh nice 😂
@veereshama4016
@veereshama4016 2 месяца назад
😢 mi bathukulu aagame. ❤Kcr. Prathi intiki nallaneella viluva thelisinodike athani viluva thelustundhi.
@siddayyasiddayya7591
@siddayyasiddayya7591 7 месяцев назад
Super bro from Karnataka
@DivyaNagarapuDivya
@DivyaNagarapuDivya 5 месяцев назад
Meru padina Pataki chala mandhi inspiration avvalu chaduvu viluva telusukovali😊😊
@regallasatyanarayana1157
@regallasatyanarayana1157 Месяц назад
Outstanding Anna
@Miss_rajini
@Miss_rajini 8 месяцев назад
E song roju 1k sarlu vuntam ma Babu roju song paduthadi
@rushireddy9848
@rushireddy9848 10 месяцев назад
Super song Anna👌👌👌👌👌👌
@anilthudum6033
@anilthudum6033 4 года назад
పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మ రా పేదోళ్ల ఇంట్ల పుట్టిన పేగు బంధం నేను రా అమ్మ నాన్న రెక్కలడితెనే బుక్కెడు బువ్వ రా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కాల దారను నేను రా..2 ఉన్న రెండు ఏకరాలను కళ్ళ చూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టీ పొలము దున్నలే ...2 కట్నం కింద అంత అక్కకు రాసి ఇచ్చినం ..2 మా అక్క ను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పెటోడు లేక పది పేలాయి పోయిన ...2 చదువమ్మ విలువ తెలిసి M.A ఇంగ్లీష్ పట్ట పొందిన "పాటమ్మ" సిరిగిన అంగీ లాగులేసుకోని బాల్యమంతా గడిపిన బత్త సంచీల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన.2 అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తువుగా జల్లయి నను సాదిండ్రు....2 రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల బాధను గుండెల్లో డాసుకుండ్రు ఏమిచ్చిన మీ రుణము తీర్చలేను .....ఓ నాన్న....2 ఈ బాధలు బందైయ్యే రోజు తెస్తనే జన్మనిచ్చిన అమ్మ "పాటమ్మ" కళ్ళకు జరిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా....2 మహనీయల త్త్యాగాల దారిలో నాగొంతును వినిపిస్తా అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు ఊపిరి పాటవుతా ...2 చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై దారులు నేనేస్తా జ్ఞానం కోసం ద్యానం చేసిన శంభూకున్నవుతా ..2 చదువమ్మ బాటలో పాటను నేనై...స్వేరో జెండాను గుండెకద్దుకుంటా..... పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మ రా పేదోళ్ల ఇంట్ల పుట్టిన పేగు బంధం నేను రా అమ్మ నాన్న రెక్కలడితెనే బుక్కెడు బువ్వ రా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కాల దారను నేను రా..2
@srisridhar9015
@srisridhar9015 4 года назад
Super song
@neeratisoundarya2027
@neeratisoundarya2027 4 года назад
సూపర్
@nenunathammudu2899
@nenunathammudu2899 4 года назад
Tq lyrics pettinadhuku
@lakkambaskar2209
@lakkambaskar2209 4 года назад
Supr
@gopiraju995
@gopiraju995 4 года назад
Superrrrrrrrrrrrrr bro
@PremaAnjali-c5x
@PremaAnjali-c5x 9 месяцев назад
Annaya chala Baga padaru
@PraveenPraveen-ib1cv
@PraveenPraveen-ib1cv Месяц назад
❤ super songs anna
@srinivasraodamerla4235
@srinivasraodamerla4235 Год назад
ఈ పాటకు పాట పాడిన తమ్ముడు రాంబాబు గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని నా అభిప్రాయం
@srikanth1382
@srikanth1382 Год назад
హృదయాన్ని కదిలించాడు బ్రదర్
@VijayBhargava-i6v
@VijayBhargava-i6v 2 месяца назад
సూపర్ సాంగ్
@patilrajithakumari4519
@patilrajithakumari4519 Год назад
Spr anna
@pradeeptekumalla1286
@pradeeptekumalla1286 Год назад
What a realistic lyrics...
@PodiyamHarish-gr9bi
@PodiyamHarish-gr9bi 4 месяца назад
Nice bro❤❤❤❤❤
@JadePrathiksha
@JadePrathiksha 10 месяцев назад
Nice song brother
@riyaanshsushruth7542
@riyaanshsushruth7542 Год назад
E paata gurinchi entha cheppina thakkuve.... Very hatsoff to lyricist and singer
@AbhilashChanel1095
@AbhilashChanel1095 Год назад
Made for each other ❤👌?
@ramuch9649
@ramuch9649 9 месяцев назад
❤ super exlent ❤️ sanga bro
@mahi-ye7se
@mahi-ye7se 4 года назад
అమ్మ నాన్న ని మరవద్దు
@sureshesureshe5194
@sureshesureshe5194 4 года назад
Yes
@enameluenamelu410
@enameluenamelu410 4 года назад
Super
@parvathigangadari6423
@parvathigangadari6423 4 года назад
Prem
@rebelshashis.s1240
@rebelshashis.s1240 4 года назад
Avunu bro
@naaotttelugu4605
@naaotttelugu4605 4 года назад
హయ్.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wmZzJbSV1vw.html
@RajuPatel-y9n
@RajuPatel-y9n 2 месяца назад
Supper. Anna
@Iconstar17
@Iconstar17 6 месяцев назад
ఇంత మంచి పాట మాకు అందించినందుకు రాంబాబు అన్న కు పాధాబి వందనం
@sathyamevajayate9225
@sathyamevajayate9225 Год назад
నీ పాట విన్న తరవాత చదువు విలువ తెలిసింది అన్న ఇపుడు 2021 UPSC సివిల్స్ సర్వీెస్ లో IPS కొట్టిన అన్న ACP ఇపుడు
@jakshatha148
@jakshatha148 Год назад
Really..
@naresht7767
@naresht7767 Год назад
Great
@chandakapushpavathi3861
@chandakapushpavathi3861 Год назад
Congrats anna
@mrajannaanna9705
@mrajannaanna9705 Год назад
congratulations bro 🎉🎉
@balrajg4117
@balrajg4117 Год назад
Congratulations 👏
@yvenkateshamy5936
@yvenkateshamy5936 7 месяцев назад
Supar anna👌🏻👌🏻👌🏻
@ChithanuruRAAM
@ChithanuruRAAM 3 года назад
మొదటిసారి నేను కొన్న కారులో నేను అమ్మానాన్న అన్నయ్య అక్క కలిసి సొంతురుకి వెళుతు కారులో ఈ సాంగ్ ఫస్ట్ టైం ప్లే చేశా ఇక అంతే ఒకరికి తెలీకుండా ఒక్కరీ కంట్లో నీళ్లు రావడం మొదలయ్యాయి ఎందుకంటే ఈ సాంగ్ మా కోసమే మా చరిత్రను రాసినట్టుంది అడ్డా మీది కూలీలుగా పని చేస్తూ మా ఇద్దర్ని చదివించి మమ్ములను గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా తీర్చి దిద్దినది మా అమ్మానాన్న. Thanku anna for this song its just not a song its my life😭😥😥😥😭
@rameshkata9816
@rameshkata9816 3 года назад
Xxxxxxxxxxxxxxxxx
@123nnnnnn
@123nnnnnn 3 года назад
Kafafkladklll
@mullapudisrikanth6170
@mullapudisrikanth6170 3 года назад
Good
@prashanthreddy7225
@prashanthreddy7225 3 года назад
Super bayya
@dhanraju8611
@dhanraju8611 3 года назад
Nice 👌
@ch.yadagiriyadagiri2532
@ch.yadagiriyadagiri2532 8 месяцев назад
2024 లో వింటున్న వారు ఒక లైక్ చెయ్యండి
@msiddu7504
@msiddu7504 4 месяца назад
Sahi bole
@srinhu7149
@srinhu7149 3 месяца назад
😅
@srinhu7149
@srinhu7149 3 месяца назад
😅😅😮😮
@kumaraswamygopalpeta7204
@kumaraswamygopalpeta7204 Месяц назад
19 August 2024😮
@venkannamalothu3163
@venkannamalothu3163 11 дней назад
❤❤
@banji2399
@banji2399 2 года назад
నాకు ఏడిపిస్తున్నావ్ అన్న పేదరికం లో పుట్టిన ఇప్పుడు నేను si. Post కొట్టిన 🙏tq అన్న సూపర్ పాట
@STARK_SVCE
@STARK_SVCE 2 года назад
Great anna meeru
@shankarkuruvelly4903
@shankarkuruvelly4903 2 года назад
Pedhalu yeme sayam chesthunavu nevu chepu
@sureshraju8657
@sureshraju8657 Год назад
Congratulations sir
@sudhakargangi4562
@sudhakargangi4562 Год назад
Congratulations 🎉 🎊 👏 💐 🥳
@manojreddy7039
@manojreddy7039 Год назад
Congrats for your success.. oka Rhythu mee mundhuki kastam ani vachinapud, Nyayam cheyakapoina parledhu, MANASPOORTHIGA VINANDI.. Adhe oka Rhythuki padhi veyyulu.. Jai RHYTHU , RHYTHUBIDDA
@tharunreddyyanumula2849
@tharunreddyyanumula2849 Год назад
పేద వాడిని కాబట్టే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చినాయి...... పాట చూసినపుడు...సూపర్ అన్న.....
@vedhuk
@vedhuk Год назад
Same.......
@mohmmadrasheed7284
@mohmmadrasheed7284 11 месяцев назад
పేద వాడిని కాబట్టి నాకు చాల ఇష్టం ఈ పాట
@GKtalks123
@GKtalks123 Год назад
90s kid ...ప్రతి ఒక్కరి బ్రతుకు ఇంతే ....ప్రతి మనసు లో ఉండే భావన పాట రూపం లో ప్రాణం పెట్టి రాసినవు అన్న ..నీకు పాదాభివందనం ..
@rajalakshmivadlakonda889
@rajalakshmivadlakonda889 7 месяцев назад
84 also 😢
@naagadevarakonda1462
@naagadevarakonda1462 4 месяца назад
Yes
@parameshreddy9527
@parameshreddy9527 3 месяца назад
Yes😢
@ramesht4571
@ramesht4571 28 дней назад
Yes
@raghu.0786
@raghu.0786 2 года назад
తెలంగాణ ప్రభుత్వం ఈ పాట రాసిన వ్యక్తికి మరియు పాడిన వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి అభినందించాల్సిందిగా కోరుతున్నాము.
@prasadsriram2063
@prasadsriram2063 2 года назад
పాట నా కోసమే వ్రాసినటుంది అన్న కంగ్రాట్స్ బ్రదర్
@basavanivenkatesh9910
@basavanivenkatesh9910 2 года назад
Yes absolutely🔥
@sathyam4449
@sathyam4449 2 года назад
Super Song
@vinayraishetti9815
@vinayraishetti9815 2 года назад
@@basavanivenkatesh9910 l 💚
@achuthgundela169
@achuthgundela169 2 года назад
super song pedarikam lo puttina naa telangana anna nundi veluvadina good song
@Ammaigaru457
@Ammaigaru457 Год назад
ఎన్ని సార్లు విన్నా సరే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అనేవాళ్లు ఒక లైక్ వేసుకోండి...💞💞 ప్రతీ మాట అక్షర సత్యం..👌👌
@velpulaanilyadav5760
@velpulaanilyadav5760 Год назад
Like la kosam cmnts kosam vachinavara pichipukoda
@srigayathriagencies2617
@srigayathriagencies2617 Год назад
Super
@seenaseenu6827
@seenaseenu6827 Год назад
తమ్ముడు నీవు పాట పాడి గాయకుడైనవ్ మేము పాట విని దనులమైనాం
@GottigalaxmiGoud-ub7gs
@GottigalaxmiGoud-ub7gs Год назад
​@devarakondaanjineyulu37816❤😂🎉😢 wy taraste Surya at a😊
@bollamkiran3947
@bollamkiran3947 Год назад
​@devarakondaanjineyulu3781pool
@maddelasuresh8026
@maddelasuresh8026 2 года назад
ఈ పాట ప్రతి పాఠశాల లో ఉదయం 9.00 am కు విద్యార్థుల కు వినిపించాలి కొంతైనా ఉపయోగo ఉంటుంది అనుకుంటున్నా
@mbhupal17
@mbhupal17 2 года назад
Ma Scholl lo roju vesi vipista anna ee song ni
@manchalavamshi233
@manchalavamshi233 2 года назад
@@mbhupal17 io 💯💯o 💯i 💯💯 yy u
@venukumar2154
@venukumar2154 2 года назад
👌👌👍👍👍🙏
@abhilashabhi798
@abhilashabhi798 2 года назад
💯💯💯💯💯
@mekalapallavi5390
@mekalapallavi5390 Год назад
​@@manchalavamshi233pppppppppppp
@lavakumar6636
@lavakumar6636 3 года назад
ఏమిచ్చినా నీ ఋణం తీర్చుకొను ఓ నాన్న... బాధలు బంధయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ..... నా గుండెకి తగిలింది నిరుద్యోగి మాట 🙏😥😭
@rambabusala8262
@rambabusala8262 2 года назад
Hi
@nagenbranagenbra2723
@nagenbranagenbra2723 2 года назад
Ejrjeswi lsub
@nanipallapu7021
@nanipallapu7021 2 года назад
Exactly
@prashanthreddy7225
@prashanthreddy7225 2 года назад
Kumar super bayya
@arellisrinivas8497
@arellisrinivas8497 2 года назад
😥😥
@mohammadnaseer397
@mohammadnaseer397 9 месяцев назад
నాకు ఏమాత్రం తెలివి లేనప్పుడు 8 వ తరగతి చదివేటప్పుడు మా నాన్న చనిపోయాడు 2010 లో అప్పట్లో 100 రూపాలు కూడా చాల కష్టం అయ్యేది మా నాన్న ఆటో నడిపేవాడు ఇప్పుడు నేను నెలకు 40.000 సంపాదిస్తున్న ఆనందం లేదు మా నాన్న 100 రూపాయల కోసం పడ్డ బాధలే గుర్తుకు వస్తున్నాయి 😭😭😢
@yakaiahmamidi1251
@yakaiahmamidi1251 4 месяца назад
😢 నాన్న లేకపోతే ముందుకు పఓలఏమ్మన్నదఇ జగం ఎరిగిన సత్యం.
@guravaiahkotapuri5919
@guravaiahkotapuri5919 2 месяца назад
Na paristiti anthe anna
@kiranutube7
@kiranutube7 Месяц назад
meeru meeku viluainantha varaku pedollaki sahayam cheyandi
@SavariNandini
@SavariNandini 20 дней назад
.
@SavariNandini
@SavariNandini 20 дней назад
. 8
@encop2784
@encop2784 Год назад
78 million views ఉన్నా ఈ పాటను గత రెండు సంత్సరాలక్రితం నుండి చూడనందుకు చింతిస్తున్నాను😌😌.. పెద్ద మనసున్న పాట .
@luckyyyb3122
@luckyyyb3122 Год назад
Epudyina ardam ayindii kada bro....ekkada paadithey famous ayutamoo ardamyindii chala Mandi Ella talent person unnaru
@gopigopichand8159
@gopigopichand8159 Год назад
Avoona..... 🙂🙂🙂🙂
@madhurao5517
@madhurao5517 Год назад
Yes same feeling Nadi kuda
@ravigadu664
@ravigadu664 Год назад
Yes
@RajuGad-t2w
@RajuGad-t2w Год назад
​@@gopigopichand8159BN g
@gani2827
@gani2827 2 года назад
నాన్న ఇష్టం ఉన్నవాళ్లు ఉన్నారా 🌹🌹
@aravindwizzz
@aravindwizzz 2 года назад
Yes
@mandhapraveen8308
@mandhapraveen8308 2 года назад
Yes broo
@sunilkumarrowdy9260
@sunilkumarrowdy9260 2 года назад
Leeruu
@sureshgoudanthati1784
@sureshgoudanthati1784 2 года назад
Eshtam kadu pranam
@rameshgoud8965
@rameshgoud8965 2 года назад
నాన్న అంటే ప్రాణం వదిలేసే నేనున్న.
@srinuchinna396
@srinuchinna396 4 года назад
చదువు + వ్యవసాయం🙏 గురించి చాలా బాగా పాట పడ్యారు వ్యవసాయం గురించి తెలిసినవారు ఒక లైక్ వేసుకోండి👌😂🤣
@manjaramesh1368
@manjaramesh1368 4 года назад
佛哦的
@venkannapalla3162
@venkannapalla3162 4 года назад
Super nice
@MrNagamanikantaYadav
@MrNagamanikantaYadav 4 года назад
Manja Ramesh nice
@MrNagamanikantaYadav
@MrNagamanikantaYadav 4 года назад
Venkanna Palla nice 0
@sureshsureshsuresh9609
@sureshsureshsuresh9609 4 года назад
Super song anna Amma nanna viluva teliyachesav nice anna
@karthikkongala1176
@karthikkongala1176 Год назад
పాటమ్మ తోనే ప్రాణం నాకు చదువులమ్మ రా.... పెదోల్ల ఇంట్లో పుట్టిన పెగుబందం నాది రా.... అమ్మ నాన్న రెక్కలదితెనే బుక్కెడు బువ్వ రా.. వాళ్ళ రెక్కలకట్టపు చెమట చుక్కల ధారను నేను రా... ఉన్న రెండు ఏకరాలను కళ్ళ సూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము డున్నలే కట్నం కింద అంత అక్కకి రాసి ఇచ్చినం మా అక్కని బావ కొడితే యెక్కియెక్కి ఎడ్చినం... చెప్పోతోడు లేక 10 ఫైలేపోయిన.... చదువమ్మ విలువ దెలిసి MA ఇంగ్లీష్ పట్ట పొందినా..... చిరిగిన అంగీ లగులేసుకిని బాల్యం అంతా గడిపిన... బత్తసంచిలో బొక్కులేసుకిని బడి కి నేను పోయిన.... అమ్మానాన్న వల్ల నెత్తురునే సత్చుేజల్లుఅయి నన్ను సాదింద్రు రెండు చేతుల్లో వడిసిన పోక్కులబదను గుండెల్లో దాచుకుడ్రు ఏం ఇచిన మే ఋణం తీర్చలేను ఓ నాన్న ..... ఈ బాధలు బంద్ఏయే రోజు దేస్తనే జన్మనిచిన అమ్మా.... ఎవరు అయితే ఈ సాంగ్ చూస్తూ ఏడుస్తున్నారో వాళ్ళు కచ్చితంగా ఒక మధ్యతరగతి కుటుబం కి చెందిన వారే
@parandhamudubandapalli
@parandhamudubandapalli Год назад
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@ramumamidi8328
@ramumamidi8328 Год назад
😭😭😭😭😭
@J.sandeep7345
@J.sandeep7345 Год назад
❤️
@J.sandeep7345
@J.sandeep7345 Год назад
@karumanchisubramanyam1326
@karumanchisubramanyam1326 Год назад
😢😢😢😢😢😢
@Kongala803
@Kongala803 2 года назад
పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కను దారను నేను రా.. ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే.. మా నాన్న నాగలి కర్రు పెట్టి.. పొలమూ దున్నలే.. ||2|| కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం… ||2|| మా అక్కను బావ కొడితే ఎక్కీ ఎక్కీ ఏడ్చినం.. చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయినా… ||2|| సదువమ్మా విలువ తెలిసీ… ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా.. పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. సిరిగిన అంగీ లాగులేసుకొని.. బాల్యమంత గడిపినా.. బత్త సంచిల బుక్కులేసుకొని.. బడికి రోజు నేను పోయినా…. ||2|| అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని.. సత్తువగా జల్లే నన్ను సాదిండ్రు.. రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాధను.. గుండెల్లో దాసుకుండ్రు… ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను..ఓ.. నాన్నా….. ||2|| ఈ భాదలు బందయ్యె రోజు తెస్తనే… జన్మనిచ్చిన అమ్మా.. పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… See also Thinna Thiram Paduthale Song Lyrics అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా.. ||2|| మహనీయుల త్యాగాల దారిలో.. నా గొంతును వినిపిస్తా.. అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు.. ఊపిరి పాటౌతా.. ||2|| చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై.. దారులు నేనేస్తా.. జ్ఞానం కోసం ధ్యానం చేసిన.. శంభూకునౌతా… సదువమ్మ బాటలో పాటను నేనై… స్వేరో జెండాను గుండెకత్తుకుంటా… పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా.. పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా… అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా… వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా.. ***** ***** 🙏 సమాప్తం 🙏 **
@bollemounika9463
@bollemounika9463 Год назад
Super Anna song
@bollemounika9463
@bollemounika9463 Год назад
🙏🙏🙏
@mrmfriends6677
@mrmfriends6677 Год назад
Super anna 👌😍
@joshnapanthagani583
@joshnapanthagani583 Год назад
Nice bro everyone can song sing
@jayaprakashmalle4966
@jayaprakashmalle4966 Год назад
lot of thanks u for upload full song lyrics
@thamburibhaskara5708
@thamburibhaskara5708 Год назад
ఈ పాట విని NRI వ్యక్తి ఫ్లైట్ లో వచ్చి ఈ వ్యక్తి ని కలిసి ధన్యవాదములు చెప్పి డబ్బులు ఇచ్చి తిరిగి దేశానికి వెళ్లి పోయాడు అంటే, అలాంటి పని చేయాలి అంటే కస్టపడి పైకి వచ్చినవాళ్లు మనస్తత్యము మంచిగ ఉన్న వాళ్ళ కె సాధ్యం ఆయన ఎవరో గాని ధన్యవాదములు 💐💐💐🙏🙏
@arellyshiva8691
@arellyshiva8691 Год назад
Super......sir
@ramanarises6485
@ramanarises6485 Год назад
Yesss bro
@rk37780
@rk37780 Год назад
ఆ వీడియో ఉంటే లింక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్
@rohitremo5613
@rohitremo5613 Год назад
ఆయనకి కష్టం విలువ తెలుసు ఆ విలువను ఈయనకు ఇచ్చేశారు. గొప్ప పని. ధన్యవాదాలు స్వామి
@thumkuntaraju9601
@thumkuntaraju9601 Год назад
💐💐
@ganjaneyulu9115
@ganjaneyulu9115 4 года назад
"""చిరిగిన అంగీ లాగులేసుకుని బాల్యమంత గడిపిన"""నీళ్లు నిండిన కళ్ళతో నీకు వందనాలు అన్న...
@chittiyadavchittiyadav5020
@chittiyadavchittiyadav5020 4 года назад
Same stvtn anna e pata chala mandhiki anubavam
@Charanjagam4685
@Charanjagam4685 2 года назад
పెదారికంలొ ఉండి కూడా వెనక్కి తగ్గకుండా చదివి చదువు విలువ గూర్చి చాటి చెప్పిన యాసారపు . రాంబాబు గారికి కృతజ్ఞతలు