ఓటు అమ్ము .కునే జనం ఉన్నంత వరకు నువ్వు కాదు కధ ఏవరు ఈ చరిత్ర మార్చ ..లేరూ. తమ్ముడు నీ వంతు ప్రయత్నం చేస్తున్నావు మారరూ ఈ జనం నీ పాట ప్రబావం కోంచెం చూపు తుందీ
Brother మీరు గొప్ప కవి గాయకుడు కాని మీరు బహుజనులు రాజ్యం రావాలి అంటే మీలాంటి కవులు గాయకులు కావాలి కాబ్బట్టి కవులని గాయకులని తయారు చేయండి కచ్చితంగా మీ కలల రాజ్యం మీరు చూస్తారు సో గురువు తయారవండి
Hatts off to you Rambabu first of all, because it's you proved to be yourself a great personality. A very a few people reached at top level with out a proper support like Dr.B.R Ambekar, Jyoti Rao Phule and Abraham Lincoln with their own hard work. There are same similarities being life. That shows luck lies in hard work. So you become post graduate and a great singer. Keep it up. 💯. Iam also congratulate the Anchor of Suman TV 📺, Who brings the unknown people of talents before the public with her appointment of interviews. God Bless you both Abundantly 🙏