అన్నం పెట్టిన వాళ్లకు విశ్వాసం చూపించాలి అని ప్రూవ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు.. ఆయనతో ఫోటో చాలు అనుకునే వాళ్ళకి కూడా బలవంతం గా ఏదోకటి ఇచ్చి పంపే గొప్ప మనసు ఆయనది.. అందుకే ఆయనకు భక్తులు ఉంటారు..
విజనరీ సీఎం చంద్ర బాబు నాయుడు గారు. ఆయన ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు అనుభవాన్ని సంపాదించాలి. Next time కూడా CBN గారే సీఎం గా వుండాలి. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది
Vadina anni bagane chesthav kada .. oka 2 gajulu vesko vadina .. anna ivvaka pothe nenu pampisthaa gaajulu ... naaistham neekenduku anaku vadina... vadina anna notitho inko mata analenu
@@vinaycherry5694nayanaa ..chicken...mutton...royyalu...inka anni items kalipi...konchem waste avvudhii......neeku anni thelisinattu matladodhu....oka party ivvatam antey cine field lo nuvvu intlo icchinatlu undadhu...
ఇంత మంచి మనిషి ఈ పనికిమాలిన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు??? నేను చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ రాజకీయాల్లో కాదు రాజకీయాల్లో ఎవరు నాకు అభిమాన నాయకుడు లేరు ఏ పార్టీలో నేను కూడా, మంచి వ్యక్తులు లేరు