God's Love is so wonderful.It will equip you to live for God and to show His love for our fellow beings.Watch this wonderful video song and be blessed.It's a Pastor M. Jyothiraju presentation
పల్లవి :- పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది (2) కరములు చాపి నిను కౌగలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ||పదములు|| చరణం 1:- నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా కన్నబిడ్డలే నిను వెలివేసినా (2) తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ|| చరణం 2:- మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా (2) మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమియించుట నేర్పించెడి ప్రేమా శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||
Manam badalo unnam ani andareki chapukune kanna . God ki chapukovadam chala manchidhi.please share your feeling to God . God will will help uu .praise the lord
yessayya ne pramaki nenu sariponu endhukante naku pradhana shakthi ledu yessayya ne prama kavalayya brother plz prayer me song is heart touching nd wonderful meaning
Naaku chala badha ga unnapudu vinte inka bhada kalgi baga edchi relax avuta thank u so much gyothi raju garu for this wonderful lyrical song praise the lord.
nice song iddi nijamga manam chaalla miss avvvutunamm yesyaa prema nii ilantii Pataluu vinii maarutaruu aasistunamuu plzz andaruu yesyaa preemanii telusukuntaruu Anni aasistunnaa
Nenu i songs 3 years back vinaanu malli ipduu vintuna my favourite song thank you jesus love you jesus 2020 lo choosaanu mali ipudu jesuss songs lo vakayam lo mracle untundiii haly ga anipistundi tqqs jyothi raju paster garu
thandri prema gurinchi vakyam lo vinnam..kani miru kantiki chupincharu.. enthakana life lo kavalsindhi emundhi... mana devudu ki enthaki minchi emi evagalam... Pastor. Raju garu miku na hrudhaya purvaka vandhanalu :)
Thankq so much brother chala chala great song nd video yentho mandini kanniru pettinche song edi yesayya prama yentha goppadho prati okkaru telusukuntaaru e video tho..praise the lord my dear jesus
Yesu Prabhu ..Adbhutakartha ,Ascharyakarudu, Alochanakartha, Annadana prabhuvu,swastha pariche devudu..enno melulanu chesina devudu yesiah... Thanks a lot God !! for blessing me abundantly, you were there with me in each and every aspect of my life and admit with out your blessing am nothing ..please bless all your lambs ..Praise the Lord !!!
naku e song vintunnatasepu brother na kalla neeru agaledu nijamga mana parama tandri premanu maruvalenidi nenu yenta badalo unnano e pata vinnaka antha adarana pondanu tq dear brother now i have a hope about my future plz pray for me brother my name is jyothi
Neevunte Naku chala yesaiah Really superb sony by Bro JyothiRaju. I loved it completely surrendered myself to God. Gods love is Immesureable.May God bless bro JyothiRaju to save many souls towards God.
Praise the Lord !!! For all his unconditional and exceptional love, want to be loyal to him every second , he gave me the life , he lifted me up ,cannot imagine life with out his grace ..what i can say Except a Thanks !!!Amen
నేను ఇప్పటి వరకు చాలా సార్లు విన్నాను కానీ మొదటి సారి ఈ వీడియో చూడడం. కన్నీరు ఆగడం లేదు. ఇప్పటి వరకూ నేను చూసిన వాటిలో అద్భుతమైన పాట ఇది. ఎంతటి కఠినమైన వారినైన మార్చగలిగే శక్తి ఒక ప్రేమకే ఉన్నది. అటువంటి ప్రేమను గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు.
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. Jeremaiahy 33:3,యేసయ్య ప్రేమ మారానిప్రేమ అద్భుతమైన ప్రేమ గీతము, అద్భుతముగా గానం చేసిన అద్భుత మైన రీతిలో, నిజం జీవితములో జరుగుతున్న సహజ సంఘటనల ఆదారాల కథనములతో, కన్నులకు కట్టినట్లు వీడీయో చిత్రీకారణ ఎంతో అద్భుతముగా రూపొందించారు, ఇది వినేవారికి, చూసే వారికి ఎంతో ఆలోచింపచేస్తూ, అనేకులకు కనువిప్పు కలిగిస్తుంది, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో, దైవజనులైన మిమ్ములను, మీతో పాటు ఈ కార్యములో పాలుపంచుకోనినా బృందమంతటికి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియ చేయుచున్నాము. దేవుడు మీ ప్రయాసమును, మీ పరిచర్యలను నూరంతలుగా ఆశీర్వదించాలని ప్రార్దించుచున్నాము.
యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక జ్యోతి రాజు గారికి వందనాలు ఇలాంటి మంచి పాటలు ఇంకా ఇంకా రావాలి సమాజాన్ని మేల్కొలిపి పాటలు దేవునికి మహిమ కరంగా ఉండును