అన్నా నేను ఈసారి యాసగి కీ కావేరీ 468 లావు వడ్ల 1010 వరీని పెటాను అన్నా pata బాగుధీ ఇ సారే పెటేనా వడ్లేను కొని వచ్చే ఏడాది యాసగీ కీ పెటవాచా పేటీతే ధీగుబడి A మన తకువవసుతధ ఈతనపు వడ్లను ఎల Estaku చెయ్యాలి అదులో వాడే powers ఎమీ అన్నా please reply Anna nenu ఎకువగా మీ వీడియోలు చుస్తాను అన్నా అదుకే మీకు అడుగుతునాను అన్నా ధయచేసే సమాధానం ఈవాడి Anna pless
వీడియోని మొత్తం చూస్తే మీకు ఇటువంటి డౌట్స్ ఏమీ రావు కనుక ఎప్పుడైనా వీడియోని పూర్తిగా చూడండి వీడియోలో రెండిటిని కలిపి వాడొచ్చు అదేవిధంగా మూడు 19 19 19 లేదా 13 0 45 వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు
Biovita x స్ప్రే చేయండి దానితో పాటు 13 0 45 కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఒక బ్యాగు 14 35 ఒక బ్యాగ్ యూరియా వేసుకోండి అలాగే caldon గాని లేకపోతే కొరజెన్ గాని స్ప్రే చేసుకోండి
Ampligo acer ki 100ml saripothundhi ante...entha water lo 100ml kalapaali okavela 200 ltr lo kalapaali ante practical ga manam 200 ltr water acer ki use cheyyamu kadha so maximum 6 or 7 tanks use chestham so appudu dhaani equation maaripothundhi kadha so ela 100ml ni use cheyyalantaaru... Sahajanga aithe yedhaina 200 ltrs of water ki cheptharu kadha per acer dhanni manam per acer ki enni tanks koduthaamo i meean enni ltr la water spray chesthamo anni ltrs water ki.. calculate chesukoni per ltr water ki entha ml use cheyyalo antha use chesthe manaku mandu save avuthundhi kadha..per example 100ml ni 200 ltr water lo kalipi acer ki spray cheyyalantaru ante per 1 ltr of water ki 0.5ml avuthundhi.....so manam for suppose 6 tanks per acer use cheshamanukundham ante 6×20(tank 20 ltr) ante 120 ltrs of water per acer soo ee 120 ltrs of water ki just 60ml mandu avuthundhi ila use cheyoccha... Just general ga aduguthunna... Reply me....
shop lo vallu ammukodaniki 100 ml vadali for acre ani cheptaru 10 liters tanks tho 7 to 8 tanks kottukunte sariputudni mari takkuva tanks kottina mandu panicheyadu like 5 to 6 andukani 100 ml dose vadithe power baga untundi purugu potundi mandu save cheste purugu save avutundi kanuka mandu migalchadam kanna puruguni champadam mukyam ika 200 liters antava 100 liters anedi mana istam 200 liters annapudu acraniki 5 tanks saripotuthai appudu mandu 100 ml poyali ledante 10 ml poyali mandu save cheyalante meeru cheppinattu vadukovachu no problem
నూకలు రావడానికి ప్రధాన కారణం మనం ఎంచుకునే రకాలు పట్టి కూడా నుకశాతం అధికంగా వస్తుంది అదేవిధంగా పొట్ట దశలో పొటాష్ కూడా వాడాలి ఇక నూక శాతం వచ్చే రకాలు కాకుండా మంచి రకాలు పెట్టుకోవాలి వరి కోతలు అనేవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత కాకుండా కొంచెం పచ్చిగానే కోసుకోవాలి