#paddy crop#herbicides#
వరి పంట లో వచ్చే ఆకుజాతి,గడ్డి జాతి, తుంగ జాతి, అన్ని రకాల కలుపులను నివారించొచ్చు
ఈ మందులు కేవలం గొర్రుతో వేసే వరి పంటకు మాత్రమే వాడాలి
గడ్డి జాతి కలుపుల కోసం
*green label లేదాNomini gold అనే మందును ఒక ట్యాంకి 25ml నుంచి30ml వరకు
వడవచ్చును.
ఆకుజాతి కలుపు నివారణ కోసం
*2-4d అనే పొడి మందును 500gr 12 ట్యాంకీల వరకు వాడవచ్చును
*నిలర్కా, తోనంగి, అనే గడ్డి జాతుల కోసం
*Rice star అనే మందును ట్యాంక్ కి 50ml వాడవచ్చును
**పైన తెలుపబడిన మందులను వాడేటప్పుడు పొలం పక్కన ఆకుజాతి పైరలు ఏవి ఉండకూడదు***
cell.9160941313
plg Subscrib my chanal
ismart village volgas
👍🔔🙏🙏🙏🙏🙏🙏
16 окт 2024