Тёмный

Padutha Theeyaga |Season -23| 22nd April 2024 | Semi Final -4 |Full Episode | SP.Charan,Sunitha |ETV 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 255 тыс.
50% 1

#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga to perform energetic songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Развлечения

Опубликовано:

 

28 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 169   
@kanyakumari6212
@kanyakumari6212 25 дней назад
జడ్జెస్ గా ఎవరున్నా పాడుతా తియ్యగా ప్రోగ్రాం కి చరణ్ bro నే king.no.1. బాలు గారి ప్లేస్ చరణ్ bro దే. నచ్చితే ఓ లైక్.
@shwethamohan6214
@shwethamohan6214 25 дней назад
💯 agreed 👍👍
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 25 дней назад
Only for charan garu
@s.s377
@s.s377 25 дней назад
YES 100%
@masthan8627
@masthan8627 25 дней назад
మీరు చెప్పింది అక్షర సత్యం.. అలా కాదని ఎవరైనా అంటే, ఒక్క సీజన్ చరణ్ గారు లేకుండా పాడుతా తీయగా ప్రోగ్రాం చేసి చూపించాలి..
@sandhyaranivangala6069
@sandhyaranivangala6069 25 дней назад
Only charan garu
@mrc4059
@mrc4059 24 дня назад
12:34…తండ్రి గొప్పతనం గురించి చెబుతుంటే తనయుడి ముఖంలో ఆ ఆనందం సంతోషం చూడండి😊..of course, we all feel the same..we love you both SPB & SPC, you are our Telugu people asset ❤🙏
@suresh.csuresh.c4672
@suresh.csuresh.c4672 25 дней назад
సార్ చరణ్ గారు ప్రతి ఎపిసోడ్ ముందు మీరే పాడాలి సార్ నాన్నగారినిగుర్తుకు తెచ్చేది మీరే
@s.s377
@s.s377 25 дней назад
ONLY SP CHARAN SIR GARI KOSAME 😊😊😊❤❤❤
@LingampallyManasa-jh8vf
@LingampallyManasa-jh8vf 25 дней назад
ఇలానే ప్రతి ఎపిసోడ్ లో ముందు మీ పాట పాడండి. నాన్నగారు పాడినట్టు ఉంట్టుంది. 👌🙏
@spbfan9620
@spbfan9620 25 дней назад
Dum Dumare song... ఎస్పీ చరణ్ గారు చిత్రమ్మగారు కలిసి స్వరాభిషేకం ప్రోగ్రాం లో బాలు గారి ఎదుట పాడారు...ఆ రోజు బాలు గారు Charan Gari performance గురించి - correction / comments / compliments ఏదో ఒకటి చెప్పి ఉంటారు...అటువంటి జ్ఞాపకాలు ఏవైనా చరణ్ గారు మనతో share చేసుకోవచ్చు కదా...బాలు గారి గురించి ఎవరు మాట్లాడిన ఎంత మాట్లాడినా bore కొట్టదు అందునా చరణ్ గారు మాట్లాడితే అసలే బోర్ కొట్టదు...
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 19 дней назад
Yes, 100% correct
@masthan8627
@masthan8627 25 дней назад
Charan garu is presenting the song with so ease & modulation...no action, but he shows variation through voice only😊
@shwethamohan6214
@shwethamohan6214 25 дней назад
Effortless singing by Charan Garu 💫❤️...3:33 see the way he is hitting that note & managing breath and 3:38 coming back to song 👌
@Sikindarbasha-lg4yo
@Sikindarbasha-lg4yo 9 дней назад
L❤
@KyNaidu-lm6ty
@KyNaidu-lm6ty 25 дней назад
అయ్యా...శరణ్ గారూ మీ గాత్రం సూపరు...
@asmaanzumpisari
@asmaanzumpisari 26 дней назад
0:55 what a start sir.. there is some magic in you. Love you soo much Charan sir. ❤❤❤
@sunnym4259
@sunnym4259 25 дней назад
SP Charan Garu sings any song amazingly ❤️...no doubt in that..కాని..చరణ్ గారి own song "టక్కరి దొంగ సినిమా" నుండి "బాగుందమ్మా బాగుంది అమ్మాయి నీ ముద్దు సాంగ్" పాడతారేమో అనుకున్నాను...
@mmr9998
@mmr9998 26 дней назад
Super intro song...Super singing by Super Singer - SP Charan Garu👌♥️👏
@vijayalakshmigr3959
@vijayalakshmigr3959 25 дней назад
Super singing charan sir 👍
@shwethamohan6214
@shwethamohan6214 25 дней назад
Spectacular performance by Pradhanya 💯👌...ప్రాధాన్య "డోలే డోలే సాంగ్" పాడుతుంటే సీజన్ 20 రన్నర్ కీర్తన పెర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది ఆమె కూడా ఇదే పాట పెర్ఫార్మ్ చేసింది ..చాలా చక్కగా పాడింది.. ఒక సింగర్ని మరొక సింగర్ తో కంపేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఇద్దరు చాలా బాగా పాడారు👌❤️
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 26 дней назад
Charan garu super ga padaru balu garu padinatte undi
@Ajay-ev9nq
@Ajay-ev9nq 25 дней назад
పిల్లలు ఎలా పాడారు అనేది వ్యూవర్స్ ఏదో క్యాజువల్ గా చెప్పడమే గాని టెక్నికల్ గా ఎలా పాడారు అనేది మాత్రం అక్కడ ఉన్న టీం మెంబెర్స్ చెప్పాలి ..అందుకేగా వాళ్ళు అక్కడ ఉన్నది.. జడ్జెస్ కి పిల్లలందరూ ఒకటే ..ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని partiality చూపించరు, చూపించాల్సిన అవసరం కూడా వాళ్లకు లేదు...
@masthan8627
@masthan8627 25 дней назад
ప్రతిసారి సీజన్ ఎండింగ్ కి వచ్చేటప్పటికి జడ్జెస్ని, మేనేజ్మెంట్ ని ఆడిపోసుకోవడం అలవాటైపోయింది...
@Ajay-ev9nq
@Ajay-ev9nq 24 дня назад
మేనేజ్మెంట్ & జడ్జెస్ పై పనికిమాలిన కామెంట్స్ పోస్ట్ చేయడం తప్ప వాళ్లు ఇంకేమి చేయలేరు లెండి.. ఛానల్ ఇటువంటి తాటాకు చప్పులకు భయపడదు..
@anugantisrikanth9743
@anugantisrikanth9743 25 дней назад
ఈ ప్రోమో వచ్చినప్పుడు నుంచి వెయిట్ చేస్తున్నాము ఎపిసోడ్కి .. ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం లో అన్నిటికంటే బెస్ట్ ఎపిసోడ్ ఇది.. అని నా అభిప్రాయం
@spbfan9620
@spbfan9620 25 дней назад
ఈ ఎపిసోడ్లో అందరూ బాగా పాడారు..కానీ నేను ఎప్పుడూ చెప్పినట్టుగా ఈ సీజన్లో నా ఫేవరెట్ ఉజ్వల్❤️👌
@Ajay-ev9nq
@Ajay-ev9nq 25 дней назад
చరణ్ గారు ఒక్కరే introduction song perform చేయడం వలన Male & Female ఇద్దరి portion ఆయనే పాడవలసి వస్తుంది.. అలా కాకుండా next season నుండి ఆయనతో పాటు సునీత గారు కూడా పాడితే బాగుంటుంది... అలా కుదరకపోతే కనీసం ప్రతి ఎపిసోడ్లో చరణ్ గారితో పాటు ఒక కోరస్ సింగర్ కి అవకాశం ఇవ్వాలి అప్పుడు ఆ కోరస్ సింగర్స్ కి కూడా ఒక playback singer తో perform చేసుతున్నామన్న సంతృప్తి ఉంటుంది..
@masthan8627
@masthan8627 25 дней назад
బాలు సార్ కూడా ఆయన ఒక్కరే ఇంట్రడక్షన్ పాట పాడేవారు కదా..
@srinivaschilagani678
@srinivaschilagani678 26 дней назад
Do you know this song SPC singing very well controlling of the song on ragaas and rhythm on tune. Regards, Sri
@SasiKala-tc1dl
@SasiKala-tc1dl 25 дней назад
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
@mmr9998
@mmr9998 26 дней назад
19:40 "దురుద్దేశాలు" ఏమీ లేవు రోయ్, అని Sunitha Garu అంటుంటే ..ఎంత నవ్వొచ్చిందో నాకే తెలియదు😂😃..ఈ Social Media వచ్చాక..చిన్న పెద్ద, వావి వరస ఏమీ లేకుండా.. ఒక ఆడ మగ కలిసి friendly గా, close గా move అయితే చాలు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అందమైన కట్టు కథ అల్లి videos post చేస్తున్నారు..అదేదో celebrities జీవితాలను ప్రత్యక్షంగా ప్రతిరోజు అన్ని దగ్గర ఉండి చూసినట్టుగా.. అసలు వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వీడియోలు చేసే అధికారం గాని వాళ్ల గురించి తప్పుగా మాట్లాడే అధికారం గాని ఎవరికి లేదు.. అందుకే అలాంటి idiots / useless fellows / Social media ని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే... అటువంటి వాళ్ళకి.. ( Kim - North Korea ) కరెక్ట్ అనిపిస్తుంది...
@siamims4841
@siamims4841 26 дней назад
మేడమ్ గారు అలాంటివి చెప్తే నాకూ నవ్వొస్తుంది..
@GNRConstuctions
@GNRConstuctions 25 дней назад
జరిగింది గోరంతయితే కొండంత చేసి చూపిస్తుంటారు.. అలా చూపిస్తేనే కదా వాళ్ళ వీడియోస్ కీ views, likes వస్తాయి.. జనాలు కూడా అలాంటి వీడియోస్ చూడడానికే ఇష్టపడుతున్నారు లేండి...
@varaprasadnetha567
@varaprasadnetha567 25 дней назад
Very very nice and beautiful ❤️ your program Charan sir 🙏💐💐💐🌹🌹🌹🌺🌺🌺🍇🍇🍇🍍🍍🍍🎁🎁🎂🎂🎉🎉🎉🎉❤️❤️❤️❤️🧁🧁🧁🥗🥗🌺🌺🌺🌹🌹🌹🍇🍇🌅🌅🌅🍍🍍🎁💐🎂🎂🎉❤️❤️❤️🤝🤝
@ShirishaReddy-pe5os
@ShirishaReddy-pe5os 26 дней назад
Rock Star performance by Pradhanya 👌❤️
@ShirishaReddy-pe5os
@ShirishaReddy-pe5os 26 дней назад
Charan Garu that note 3:25 - 3:38 amazing 👏 ❤
@azeemoddinazeem4693
@azeemoddinazeem4693 26 дней назад
Pradhanya she is great singer Chala manchiga padindi
@vijjipurig6960
@vijjipurig6960 25 дней назад
Sunita kanna.pillalu baagaa paadutunnaru
@sujathaannam
@sujathaannam 26 дней назад
Pradhanya super Nana chala baga padavu 👌👌
@ramachandhramn8308
@ramachandhramn8308 25 дней назад
Pradhanya superb...❤❤
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 26 дней назад
Pradhanya super singer.
@user-sx5tm2xq5l
@user-sx5tm2xq5l 16 дней назад
What a amazing voice god bless you ra
@ramakarempudi6640
@ramakarempudi6640 25 дней назад
Ujjawal. Jeevinchav naanna God bless you amma nuv epudu padatava ani eduru chustuntanu
@user-cz6tf2tj4t
@user-cz6tf2tj4t 25 дней назад
Super 👌👌👌👌 Vidya Bujji nenu me song kosam wait chesanu thalli eppudu Naku chala Happy ga undhi Vidya 😊 enka Sp Charan Garu me song Super Sir 👌
@eswarikumari1143
@eswarikumari1143 25 дней назад
Charan garu pillalu chala Baga padutunnaru gift nu andariki panchandi
@narayanaswamyrani2600
@narayanaswamyrani2600 25 дней назад
29th episode chusamu,sunitha mam definite ghea Ajitram nu finals Ku pamparu ani anu kunnamu soooooo sad mam okkasari anna justice cheasi marks ivvandhi,
@tmohanbabu3286
@tmohanbabu3286 25 дней назад
Charan sir sp ballayya I miss you 😢😢😢😢😢
@sivaprasadduvvuri2491
@sivaprasadduvvuri2491 25 дней назад
Ujwal, your song and singing is superb
@varagunagoonie684
@varagunagoonie684 25 дней назад
Mani Sarma garu's father Sri. YN Sarma garu was my father's client. He requested my father to write lyrics for seven hills story. Of lord Sri venkateswara. My father composed with YN Sarma garu's music sung by Murali and was recorded as "Swaragiri Malika "
@siamims4841
@siamims4841 25 дней назад
Song selection by Vidya throughout the competition is highly admirable.. this is so reminiscent of 2013 SriLalitha.. the Evergreen All-Time Adorable Princess of Paduta Teeyaga.. Vidya should surely meet SriLalitha in person someday through their common Guru Modumudi garu.. Vidya should shed her inhibitions.. she has the potential to become a great singer that way..
@SeshadriBR
@SeshadriBR 25 дней назад
Ujwala rocking performance. You will get 1stprize in final.good luck.
@bujjiiipandu2072
@bujjiiipandu2072 25 дней назад
Pradanyaa, likhilaa sooper.singers
@sireesharaghavulu2746
@sireesharaghavulu2746 23 дня назад
Ujwal sridattha just rocked. . hatsoff for the efforts
@azeemoddinazeem4693
@azeemoddinazeem4693 26 дней назад
Andaru super ga compitions estunnatu
@ankireddyobulreddy1865
@ankireddyobulreddy1865 25 дней назад
ప్రాధాన్య సూపర్, సూపర్,సూపర్ సూపర్,సూపర్ suuuuuuuiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper కీర్తన = ప్రాధాన్య అద్భుతం, అమోఘం, ఆనందం, అంచర్యం, న్యాయనిర్ణే తలు నిజంగానే పిచ్చోళ్ళు నిన్ను ఏడిపించిండ్రు యదవలు వాళ్లకు చె.... కొట్టినట్టు సమాధానం చెప్పుతావున్నావు నువ్వు నాలుగు ఎపిసోడ్స్ నుండి,పాడుతా తీయగా పోగ్రాము కే నువ్వు హైలెట్ ప్రాధాన్య నువ్వు రాక్ స్టార్
@malleshk5775
@malleshk5775 25 дней назад
1 Croti 🙏🙏🙏🙏Thankq u Sir, Mahesh Babu Songs Children's Ecchinduku , Exallent .❤❤❤❤❤❤
@sanjeevkmr15-cc3dd
@sanjeevkmr15-cc3dd 25 дней назад
ఈ ఎపిసోడ్ మొత్తం ఇంకా పూర్తిగా చూడలేదు, కానీ మొట్టమొదటి పాట పాడిన "నిఖిల" అద్భుతంగా పెరఫామ్ చేసింది. మంచి టాలెంట్ ఉంది తల్లి నీకు. All the very best 🎉
@nagamalleswarivarada6785
@nagamalleswarivarada6785 21 день назад
Super ujval
@bsmurty3492
@bsmurty3492 25 дней назад
Good encouragement to the next generation.
@seshakumari3271
@seshakumari3271 26 дней назад
Really really supabbbbb and beautiful my Lovely program ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-qh1dt6zz2q
@user-qh1dt6zz2q 25 дней назад
Pradanya.smil.variation.bagundi
@veerappaveerappa3603
@veerappaveerappa3603 25 дней назад
Pradhanya superb
@sreeramjanamanchi783
@sreeramjanamanchi783 25 дней назад
Pradhanya is simply superb for her age.
@bhaskarrao8802
@bhaskarrao8802 25 дней назад
Ujwal ❤ superb 💥
@mrc4059
@mrc4059 24 дня назад
Ajith Ram and Pradhanya👌👌👌
@SeshadriBR
@SeshadriBR 25 дней назад
Sunitha garu beautiful expression.😊
@SeshadriBR
@SeshadriBR 25 дней назад
Pradanya good singing.Good luck in final.
@boiniramesh2329
@boiniramesh2329 24 дня назад
Pradhanya super chala baga paduthunav
@ravireddy9824
@ravireddy9824 24 дня назад
Rock star performance pradhanya❤🎉🎉🎉🎉
@csj690
@csj690 26 дней назад
Jai ho Bhajan batch ki....
@ramudurgasi1844
@ramudurgasi1844 26 дней назад
So cute
@vineethbangalore3254
@vineethbangalore3254 24 дня назад
Pradhanya nuvvu super. Alage naa favourite contestant Ajith Ram nuvvu superosuper🎉❤
@vvraov975
@vvraov975 26 дней назад
🎉super😂😂😂
@sidhusri34
@sidhusri34 23 дня назад
ప్రాధాన్య 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@prasadnedunuri9242
@prasadnedunuri9242 26 дней назад
Hi everyone super excited we are songs.❤🎉
@anuraghuram8082
@anuraghuram8082 25 дней назад
Sunitha gari corrections 😢😢😢😢tana voice always low padalu vinapadav, Higher octaves asalu keechuga vastundi...ee madhya kalam anni slow tempo lo padutunnaru...n akshara doshalu baga chestunnaru...( Tana concerts lo ,tana reels lo)ela tanani tanu correct chesukokunda corrections cheptunnaro😢😢😢😢
@sreeramjanamanchi783
@sreeramjanamanchi783 25 дней назад
Hevito.....pillala programme choosthoo sp charan gaarini pogidestharandaroo.....pratheee episode lonu anthe. Long back he proved himself as a good singer. Now your appreciation doesn't required to him.SPB garu host chesthunnappudu aayana chaala baaga padaru annatluntundi.instead the more and more appreciation is required to the kids.
@shwethamohan6214
@shwethamohan6214 25 дней назад
Meerandhi 💯 correct... Charan Gari ki evvari appreciation, certificate avasaram ledhu...He is already established & proven singer...kaakapote e program chala mandi Charan gari kosame chustunnaru...ayana nota Telugu songs vintunte chala santhosanga undhi ..aa happiness comments dwara share chesukuntunnaru... Evvarini nopinchakunda vallaku nachina valla gurinchi comment post cheyyadam thappu ledhu kadha sir... Maroka vishayam prati episode lo matrame kadhu, prati series lo Charan garu fans comments unnayee😊.. Alaani contestants performance chudatledhu anukokandi... naaku matram ee 5 seasons prathi contestants performance gurthundhi...
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 25 дней назад
​@@shwethamohan6214yes meeranndi correct
@bsrao9833
@bsrao9833 26 дней назад
Ist song awesome
@laxmanjagini3338
@laxmanjagini3338 24 дня назад
Padutha theeyaga is the best program
@ramm-uj2ul
@ramm-uj2ul 26 дней назад
Wow! Ujwal rocked it!
@avadhutasriparadesappaanga259
@avadhutasriparadesappaanga259 25 дней назад
మాంచి సాంప్రదాయ బద్ధమైన ప్రోగ్రాము
@nageshwar212121
@nageshwar212121 26 дней назад
Charan garu enka Prince kadhandi eppudo Mahesh Babu garu super star ayyaru. Super star Mahesh Babu anandi sir.
@veerrajubadiganti9955
@veerrajubadiganti9955 26 дней назад
Super.superrrrrrt
@SeshadriBR
@SeshadriBR 25 дней назад
Saivedant good.singing. good luck in final.
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 19 дней назад
ఈటివీ యాజమాన్యానికి విన్నపo. న్యాయ నిర్ణేతల స్థానo లో ముగ్గురిని కూడా సంగేతo లో ప్రావిణ్యo ఉన్న ఇద్దరు విజయ్ ప్రకాశ్ & సునిత గార్ల వంటి వారినే నియమిస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమo వీక్షకులంతా ఇస్ట పడేది, పోటిదారుల సంగీత పరమైన తప్పొప్పులను విశ్లేశించే వాల్లు కావాలి తప్ప, ఏదో చిప్పిరి తల కుప్పి గంతుల మాటలు అవసరo అసలే లేదు. ఓ సంస్కార వంతమైన సంగీత కార్యక్రమానికి చిల్లరమల్లర వేశాలు ఆహ్వానించ తగినవి కావని జనo కోరిక
@sivaprasadduvvuri2491
@sivaprasadduvvuri2491 25 дней назад
I think that this episode is special for Ajitram and Pradhanya. I bless them
@suneethaakkineni9818
@suneethaakkineni9818 26 дней назад
Ujwal rock star
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 25 дней назад
Osey Sunitha ninnu judge gaa theesukunnanduku ETV management ni adagaali theesiveyamani
@BollipodurgaDurga
@BollipodurgaDurga 26 дней назад
Super singing
@srinivaschilagani678
@srinivaschilagani678 25 дней назад
Ore Pillalu where and how do you remember these songs. It wonders me how these youngsters able to remember such a complete stanzas at that to be at young age. I forgotten my Telugu and Telangana "Balasiskhaa". I stopped giving marks, I left it to Judges, sometimes all that talented. When you judge it, judge it like they are your Children. Suneetha forgive me, I never written Love to you, but I lied and I am a lier. Regards, Sri
@laxmanjagini3338
@laxmanjagini3338 24 дня назад
Every week i am waiting for this program
@ramalakshmi5640
@ramalakshmi5640 25 дней назад
Pradnya n vidya rocked the show🎉
@venudongari83
@venudongari83 25 дней назад
Likhila will win the cup, remaining hearts and RCB
@KrishnaprasadPonnapalli
@KrishnaprasadPonnapalli 26 дней назад
Nice
@ramalingamperi9746
@ramalingamperi9746 25 дней назад
బోస్ గారూ పద్యం కాదు శ్లోకం
@SeshadriBR
@SeshadriBR 25 дней назад
Chadrabose good judge.
@anuraghuram8082
@anuraghuram8082 25 дней назад
Telugite aiyana Sunitha garemo eppudu style ga telugish lo corrections cheppatam...Vijay prakash garemo max telugulo matladataniki try cheyyatam wonder😢
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 19 дней назад
బాలసుబ్రమణ్యo గారి తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తి చేయ లేరేమో అనుకుంటున్న సమయo లో విజయ్ ప్రకాశ్ గారు కొంత నమ్మకాన్ని కల్గిస్తున్నారు.
@srinivaschilagani678
@srinivaschilagani678 25 дней назад
Maheshbabu song, I like this song Mahesh did it well....I am not going to marry again unless Suneetha gives my love letter back. Regards, Sri I need to use (Regards, it's a polite word)
@suhasininaiduch
@suhasininaiduch 23 дня назад
Vidhya kanna nikhila baga paduthundi.
@srinivaschilagani678
@srinivaschilagani678 25 дней назад
As far marks I am not sure how well it sung but picturized and acted very well , but my marks to 8.1999999 (Many nines after one ). Regards, Sri
@vinayakvinayak6024
@vinayakvinayak6024 26 дней назад
Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
@srinivaschilagani678
@srinivaschilagani678 25 дней назад
Kids, Why NTR named his party name as a TDP, he loves Telugu so much, It's a Telangana, that's Kakatheyaam. In this Telugu of Telangana became great writers and actors and great lyricists (There is no language writing script for Andhra), There was person called Pingeli Venkaiah, if you write in Telugu(It's NOT Thena) it's Amrutham (Means you never die). Regards(Polite Word), Sri
@gopinathgowda4
@gopinathgowda4 26 дней назад
❤❤
@srinivaschilagani678
@srinivaschilagani678 25 дней назад
I don't want Suneetha saying anything, Udit Narayan better singer (He is unique voice singer) than Kumar Saanu. I know what is music is, some of your comments or no common sensical. NOT everybody Subhalaximi. Regards, Sri
@ChandrakalaKasturi-sq7wl
@ChandrakalaKasturi-sq7wl 25 дней назад
❤❤❤
@suryaveluthurla
@suryaveluthurla 24 дня назад
Naku anipinchindi - Eppudu baga pade pillalu e roju antha baga padaledani anukuntunna - modati karyakramamu chusinattu undi...
@syamalaraovaddadi3973
@syamalaraovaddadi3973 25 дней назад
Ee program nie live loo chudali anthey ela
@balasubrahmanyam4045
@balasubrahmanyam4045 23 дня назад
strange. why NIKHILA eliminated? i can not understand what is going on.
@chandranaidu5728
@chandranaidu5728 25 дней назад
Supershoo
@azeemoddinazeem4693
@azeemoddinazeem4693 26 дней назад
E session lo andaru jatiraknalu dorikinaru
Далее
ABHINANDANA MANDARA MALA
4:38
Просмотров 92 тыс.
БОМБОЧКИ!!! БАХ- БА-БАХ
0:42
Просмотров 3,7 млн
20 мая 2024 г.
0:50
Просмотров 3,9 млн