Тёмный

Padutha Theeyaga | Season -24 | 1st July 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 398 тыс.
50% 1

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 152   
@yerramsettiumamaheswararao4508
@yerramsettiumamaheswararao4508 2 месяца назад
చరణ్ గారు కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నారు, బాలుగారిలా చెయ్యలేరేవెూ అని మెుదట భావించాము, చాలా అవగాహన వచ్చింది మీలో, మీ నాన్నగారి ఆశీర్వాదం...❤
@maheshtalks5925
@maheshtalks5925 2 месяца назад
చరణం గారు మీరు పడకుంటే ఈ ప్రోగ్రాం చూడబుద్ది కావడంలేదు అటు స్వరాభిషేకం లోను పాడటం లేదు ఆసక్తి అనిపించడం లేదు దయచేసి ఫుల్ song ప్రతి సంచిక లో పాడండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👆
@balakrishna.k307
@balakrishna.k307 2 месяца назад
బాలు గారు లేని బాధ sp చరణ్ గారు రీప్లేస్ చెయ్యగలుగుతున్నారా ❤❤❤?
@MMadhu-bq2ib
@MMadhu-bq2ib 2 месяца назад
22:50 "ముత్యాలు వస్తావా సాంగ్ " SP Charan Garu పాడితే వినాలని ఉంది ☺️...అల్లు రామలింగయ్య గారి voice & expressions నీ చరణ్ గారు ఎలా imitate చేస్తారో చూడాలని ఉంది.. అసలు Charan పాడుతున్నట్టుగా imagine చేసుకుంటేనే నాకు నవ్వొస్తుంది 😃😂.. అంటే lyrics normal గా ఉన్న బాలు గారు పాడిన తీరు variety గా ఉంది👏.. అయితే ఆ సాంగ్ Charan garu ఒక్కరే పాడితే బాగోదు.. ఆయనతో పాటు female portion, female singer కూడా పాడితే బాగుంటుంది..మరి ఆ ఫిమేల్ సింగర్ ఎవరైతే బాగుంటుందబ్బా🤔🤔.. Dear Charan garu pls sing "Mutyalu Vasthava song" in upcoming episodes of PT or in Swarabhishekam...plzzzz Sir 👏
@AnuIndhu-o9d
@AnuIndhu-o9d 2 месяца назад
Yes. Yes. Yes👌👍
@sobhamachavolu9632
@sobhamachavolu9632 2 месяца назад
Very nice
@sobhamachavolu9632
@sobhamachavolu9632 2 месяца назад
Very nice enjoyed a lot raha babu song is very nice she sang very well
@reddypogujayasree1619
@reddypogujayasree1619 2 месяца назад
Yes, yes yes
@sanakitchen6561
@sanakitchen6561 2 месяца назад
Yes
@RAMRX100MECHANIC
@RAMRX100MECHANIC 2 месяца назад
chala baga padaru...Sahasra 👑...because her voice and how is she enjoyed singing was awesome 😊😊👑.....SAHASAR .....👍👌👌....ALL THE BEST.......
@sunnym4259
@sunnym4259 2 месяца назад
ఈటీవీ స్వరాభిషేకం ప్రోగ్రాం లో SP Charan garu “వినవే బాల నా ప్రేమ గోల సాంగ్” రేలంగి గారి వాయిస్ ని imitate చేసి భలే పాడారు.. ఈ episode comedy round songs అనగానే అటువంటి పాట ఏదైనా ఒక సాంగ్ opening song Charan పాడుతారేమో అనుకున్నాను ..కానీ ..ఆయన పాడడమే మానేశారా 😔
@anilpatnaik7443
@anilpatnaik7443 2 месяца назад
Prakruti and dheeraj both performed amazing no words to say👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌
@shwethamohan6214
@shwethamohan6214 2 месяца назад
Dear ETV - Sardhak & Naga Vaishnavi songs cut చేశారు ఎందుకు ??…వాళ్ళ సాంగ్స్ ఎందుకు అప్లోడ్ చేయలేదు ??
@anandkanna6883
@anandkanna6883 2 месяца назад
ఏమైందిరా. ఫుల్ ఎపిసోడ్ అప్లోడ్ చెయ్యలేదు. ఒకరి సాంగ్ తీసేసావు
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 2 месяца назад
నేను అదే అనుకున్న సార్ అదేంటి నాలుగు పాటలు వున్నాయి ఎపిసోడ్ కి
@ramanamrr2924
@ramanamrr2924 2 месяца назад
Very bad of ETv RU-vid team
@IPassedC1German
@IPassedC1German 2 месяца назад
Fourth comment. SPB and SP Charan Fan Button
@kanthibalivada3767
@kanthibalivada3767 2 месяца назад
Charan gaaru miru prati episode lo tappaka paadali.Idi ma requst
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 2 месяца назад
Charan gari kosam chuse vallu yentha mandi okaa like
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 2 месяца назад
Not at all.
@vvssekhar4393
@vvssekhar4393 2 месяца назад
Mee song kosam waiting Charan sir
@jyothiraniguntupalli790
@jyothiraniguntupalli790 2 месяца назад
పాడుతా తియ్యగా ప్రోగ్రాం చాలా చాలా బాగుంటుందో ఉంది.పిల్లలు అందరూ చాలా బాగా పాడుతూ మంచి హుషారుగా కూడా ఉంటున్నారు.ఈ ప్రోగ్రాం ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూడటం అవుతుంది మీ రు చాలా లేటుగా పెడుతున్నారు
@asmaanzumpisari
@asmaanzumpisari 2 месяца назад
Charan sir.. meeru endku padadam ledu. Pls Andi pls sing for us Charan sir. .. assal Mee pata lekapothe e show chudalane interest a ledu.
@SundariDuvvuri
@SundariDuvvuri 2 месяца назад
Cold chesindi
@SundariDuvvuri
@SundariDuvvuri 2 месяца назад
Telusthondi cold ga undi paapam
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 2 месяца назад
Idi competion programme .why Charan.
@chandranaidu5728
@chandranaidu5728 2 месяца назад
Charansirfanse
@sambasivasarmakodavatikant9878
@sambasivasarmakodavatikant9878 2 месяца назад
Prakruthi song bagundi
@Eswari-fw2mk
@Eswari-fw2mk 2 месяца назад
పిల్లలందరూ చాలా బాగా కామిడీ సాంగ్స్ పాడారు చరణ్ గారు ఈ ప్రోగ్రామ్ ను బాగా నిర్వహిస్తున్నారు
@telugupodupukathalu4118
@telugupodupukathalu4118 2 месяца назад
Charangaru padutha Theeyaga childrenstho bagga comedy songs padisthunaru very happy charangaru songs padali chudalani undi
@Surekhakumar733
@Surekhakumar733 2 месяца назад
వాగ్దాదెవి చాలా బాగా పాడినారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤బంగారు తల్లి సుపర్ తల్లి ❤❤❤❤❤❤❤
@kalyanigunda5871
@kalyanigunda5871 2 месяца назад
పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు పిల్లల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది ఇలాంటి ప్రోగ్రాం చూడడం సంతోషంగా ఉంది చూడడం
@smithababu76
@smithababu76 2 месяца назад
ചരണ്‍ സാര്‍ super അവതരണം
@s.b.krupanidhi3798
@s.b.krupanidhi3798 2 месяца назад
God bless u all sang very well ❤❤
@madhavareddyNalla-i7t
@madhavareddyNalla-i7t 2 месяца назад
Charan sir please okka Dheeraj tho complete episode chesthara asalu miru Dheeraj & Balu garu pandithaaradhula gari programs chusara Dheeraj padutha thiyaga winner pramukulandari mannanalu pondinavadu he is great singer ❤
@bhaskarrao8802
@bhaskarrao8802 2 месяца назад
Prakruthi wt a voice ❤❤❤so cute ra thalli 🙌🙌🙌
@SasiKala-tc1dl
@SasiKala-tc1dl 2 месяца назад
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
@rajeshnagula5687
@rajeshnagula5687 2 месяца назад
E song vinagane maaku Pravasthi Gurthuku vasthundhi 🎉missing such an amazing voise 🎉
@PallSing-D5m5
@PallSing-D5m5 2 месяца назад
నాకు నచ్చిన కీబోర్డ్ ప్లేయర్ అన్నపేరు తెలియదు నంబర్ 1 ప్లేయర్ ❤❤
@VanamAppajiVanamAppaji-uh3vd
@VanamAppajiVanamAppaji-uh3vd 2 месяца назад
జైశ్రీరామ: అరె నా బుడ్డి వాగ్దేవి శభాష్.
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 2 месяца назад
The above programme is excellent and I am a fan of swarabhishekam and paduthatheeyaga and especially old songs with good music and thanks to the entire team and management of ETV
@VoiceOfTruthandNation
@VoiceOfTruthandNation 2 месяца назад
చరణ్ గారు నేను మీకు చెప్పేవాడిని కాదు కానీ చెప్పాలనిపిస్తుంది "BRO" అని అనకుండా మన తెలుగును వాడితే బాగుండునేమో అని అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి.ఇప్పటికే మనం తెలుగును మర్చిపోతున్నం
@SuryaRaju-h8b
@SuryaRaju-h8b 2 месяца назад
Bro అంటే తప్పు ఏమిటి?? నీకు నష్టం ఏమీ??
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 2 месяца назад
​@@SuryaRaju-h8bఅది ‌సమాధానం కాదు.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 2 месяца назад
బాలు గారి నుండి చరణ్ దగ్గరకు వచ్చేసరికి ఒక జనరేషన్ మారింది.. ఆ మార్పుకు ఇది సంకేతం.
@Shreenenai
@Shreenenai 2 месяца назад
ఖచ్చితంగా తెలుగు పదాలే వాడాలీ సంప్రదాయంలో ఆంగ్ల పదాలు వాడకపోవడమే వివేకం ఇందులో పాడే పిల్లల అక్షర భావ స్పష్టత ఎంత గొప్పగా ఉందో అదేకదా హృదయానికెంతో మహా ఆనందం నింపేది👌👌👌 శ్రీ మహా బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత రిషీల్ ఆ గొప్పాదర్శ పద్ధతిలో నడవటం మహా గొప్పే👌👌👌ఇంకా ఈ మహా సంగ్రామంలో పిల్లలెందరో ఉన్నా రిషీల్ మహాద్భుతం మహా ఆనందం❤❤❤అందుకే రిషీల్ పాటవింటే !?! శ్రీ బాలుగారు లేని లోటు మాయమౌతుంది!!! శ్రీ విజయ్ ప్రకాష్ గారన్నట్లు పాతది మాయమై రిషీల్ క్రొత్తదనమే ఆవరిస్తుంది హృదయంలో👌👌👌👍👍👍 శహబాస్ రిషీల్ తెలుగు పదాలే వాడటం వివేకం
@SK_gamer449
@SK_gamer449 2 месяца назад
SOB Garu Chakkaga Telugu Vaadutu Pillatho kuda Telugu Maatldamani Cheppevaru Generation marinanta maatrana Style Maarchadam bagoledu
@srinivaschilagani678
@srinivaschilagani678 2 месяца назад
Sahashra, What a variants of singing, sometimes we wonder how these youngsters practice it. I want give marks but whom to give it, I am just hands-up. Sri
@Ashok_42
@Ashok_42 2 месяца назад
Sahasra awesome
@sivaramaneelkantham9064
@sivaramaneelkantham9064 2 месяца назад
Well done children's 🎉🎉🎉🎉
@suryapadmasurabhi8949
@suryapadmasurabhi8949 2 месяца назад
Charan garu palakarinchinappudu Sunitha gari expression Ultimate, what beautiful expression❤
@doniramu8375
@doniramu8375 2 месяца назад
ippudu ETV lo vache best andharu chudavalasina show idhi okate
@Rajan09755
@Rajan09755 2 месяца назад
ఎందుకు తెలీదు సునీత మేడం అంటే నాకు చాలా ఇష్టం ఒక్క సారి మిమ్మల్ని కలవాలని నా కోరిక మేడం మీరు అంటే నాకు ఇష్టం కాబట్టి నా పిల్లలని మీ పాటలే వినిపిస్తాను మేడం ఒక్కసారి కలిస్తే నా జన్మ ధన్యం అయిపోతుంది మీరంటే నాకు అంత అంత ఇష్టం
@ayyavarumedathati4152
@ayyavarumedathati4152 2 месяца назад
I am waiting పాడుతా తీయగా 3rd person
@RamaKrishna-xp5ch
@RamaKrishna-xp5ch 2 месяца назад
పాటల పిడుగులకు శుభాకాంక్షలు
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 2 месяца назад
Very excellent performance of children's all old songs Very best singing ing it' is a God gift to children's who participated in the grate program.very God to their parents'.thanks.
@khajashaik3279
@khajashaik3279 2 месяца назад
All The Best To All.💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VijayKumar-nd9ns
@VijayKumar-nd9ns 2 месяца назад
Super ga padavu prakruthi
@srinivaschilagani678
@srinivaschilagani678 2 месяца назад
Sometimes these youngsters perform so well of their good memories of singing. I am a loose memory, I even forgotten my Math's Book writer. Sri
@అన్వేషీ
@అన్వేషీ 2 месяца назад
Sahastra super ❤
@ankireddyobulreddy1865
@ankireddyobulreddy1865 2 месяца назад
శ్రీకృతి ఎత్తుగడ తో సహా పాటంతా అంత్రం తో పాడినట్టు వుంది, ఇంక కొంచెం నిధానంగా పాడింటే ఇంకా బాగుండేది
@jadiprashanthkumar4559
@jadiprashanthkumar4559 2 месяца назад
Wait iam the first person watching ❤❤❤
@srinivaschilagani678
@srinivaschilagani678 2 месяца назад
Vijay Prakash is there as a judge on program like this (I don't know your actual Name), which is the first Raga that you practice as a singer as a youngster. Regards, Sri
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 2 месяца назад
Sarthak naga vishnvi songs cut chesaru e tv vallu pillalu padina patalu swarabhi shekam lo kuda charangari songs anni cut chestunnaru full pettandi
@Roh_it7185
@Roh_it7185 2 месяца назад
Promo vachinappatinundi waiting Veda vagdevi performance kosham..
@ankireddyobulreddy1865
@ankireddyobulreddy1865 2 месяца назад
❤️❤️🌹🌹వాగ్దేవి పాటకే వాగ్దేవి వి నీవు ❤❤❤
@minionfoodie5248
@minionfoodie5248 2 месяца назад
🎉🎉🎉🎉🎉 thank you diraj
@jacinth2016
@jacinth2016 2 месяца назад
Naga Vaishnavi performance ekkada
@Surekhakumar733
@Surekhakumar733 2 месяца назад
పిల్లలు అందరూ చాలా బాగా పాడినారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ lovely❤❤❤❤❤❤❤
@pchandrarao3096
@pchandrarao3096 2 месяца назад
వాగ్దేవి తల్లి చాలా బాగా పాడింది ❤❤❤
@malleshk5775
@malleshk5775 2 месяца назад
Sahasra Vishayamlo Currect ga Cheparu .
@chandranaidu5728
@chandranaidu5728 2 месяца назад
Supershio
@aruna.kchakravarthi2652
@aruna.kchakravarthi2652 2 месяца назад
🙏 ma nannagari gurinchi Chalabaga cheperu chandra bose garu thanku you
@satyabalireddy7579
@satyabalireddy7579 2 месяца назад
Etv win app lo chusthunnam ..before tv episode ... premium pay chesi ..only e show kosam Kani andulo episode chala varaku cut chesthunnaru performance..pls kindly respond ...bcz v view to encourage kids ..their talent
@padmashastry5951
@padmashastry5951 2 месяца назад
All selection of songs are good. All sang very well.
@srikanthmajji8134
@srikanthmajji8134 2 месяца назад
పద్యాల రౌండ్ పెడితే బాగుంటుంది అందరు మంచి trained singers కాబట్టి
@AnilKumar-ov2mk
@AnilKumar-ov2mk 2 месяца назад
Vagdevi ❤god bless you maa
@chandrakiran516
@chandrakiran516 2 месяца назад
మమ్మల్ని అలరించినందుకు పాడుతా తీయగాకి ధన్యవాదాలు
@KesavaRao-d5s
@KesavaRao-d5s Месяц назад
Mujik, very, nice, Thanksgiving
@vinayakvinayak6024
@vinayakvinayak6024 2 месяца назад
Namaskar andaru chala baga padaru
@harithareddy2986
@harithareddy2986 2 месяца назад
One of the Mind relaxing program 🥰
@danthuluricharanraju6175
@danthuluricharanraju6175 2 месяца назад
Comedy songs round Chala baga padaru andhuru oka song unta baagundani anipinchindi naku ALL ROUNDER movie nunchi Attar saib song 😂😂
@PaintiMadhu
@PaintiMadhu 2 месяца назад
Super❤ Super ❤ every green show Iam verry happy sir
@SURAVARAMMAITHILI
@SURAVARAMMAITHILI 2 месяца назад
Sarthak performance
@vanajamarala6884
@vanajamarala6884 2 месяца назад
I love this program ❤
@J.nagarajJnagaraj
@J.nagarajJnagaraj Месяц назад
Sir 28 minutes episode kat full episode petandi
@MbalaChandra-o8q
@MbalaChandra-o8q 2 месяца назад
SP aaru SP aare.charan gaaru charan gaare
@sidamigo8455
@sidamigo8455 2 месяца назад
🎉
@hemanthakumari360
@hemanthakumari360 2 месяца назад
Okarini minchi okaru chala Baga padaru👍
@NagaLakshmi-gt5jm
@NagaLakshmi-gt5jm 2 месяца назад
Padyala episode baguntundi mari meeku
@krishnaraobonala6403
@krishnaraobonala6403 2 месяца назад
Very good song thalli
@flute8712
@flute8712 2 месяца назад
How come we have 4 or 5 singers only per episode? I would have thought it would be 6 singers in each episode until the first round of eliminations...
@HCD76
@HCD76 2 месяца назад
Me being a huge fan of Padutha Theeyaga and will not dare to miss any episode , it is troublesome to write this. Hope it reaches out to the PT team 🙏 Making kids sing some of these songs is really not cool. I know Paduta Teeyaga is a great platform and has given us many talented singers. But there are certain songs that kids should definitely not be singing. And on top of that, the judges even ask them to express themselves in those songs. I mean, no music or movie director would make a kid sing an item song or a romantic rain song or a sensual song in a movie at this age, right? So why are they doing it in this competition? Judges, please filter the songs for the kids. It's really important.
@sonenayayathirao3589
@sonenayayathirao3589 2 месяца назад
Veda super singing amna❤
@VenkateswarluK-m7p
@VenkateswarluK-m7p 2 месяца назад
బాలు గారు చెప్పినట్లుగా ఆ పాట సినిమా పేరు, రచయిత, సంగీత దర్శకుడు పేరు చెప్పటం లేదు. అది చెప్పండి. చూచేవారికి ఆనందం కలిగించండి.
@vidyavatikappaganti9290
@vidyavatikappaganti9290 2 месяца назад
Vagdevi very nice
@alextang-w1y
@alextang-w1y 2 месяца назад
ఇల్లు ఇల్లాలు మూవీ హీరో కృష్ణ
@Anger_Anil
@Anger_Anil 2 месяца назад
Maa Naga Vaishnavi Song ekkada 😏
@fcalhydet4101
@fcalhydet4101 2 месяца назад
Hello Charan ji - why naga vaishnai song is missing here ? Pls upload her full song
@dhanuchinnari
@dhanuchinnari 2 месяца назад
Why not upload full episode
@VenkateswarluK-m7p
@VenkateswarluK-m7p 2 месяца назад
బాలు గారు- ఆ పాట ఏ రాగంలో ఉన్నది. ఎన్ని రాగాల కలయిక. ఆ పాట వెనుక నేపథ్యం, చక్కగా చెబుతారు. అది కరువవుతున్నది. అది కొనసాగించండి.
@simhadrichelluboina6088
@simhadrichelluboina6088 2 месяца назад
Very special program.
@dhanuchinnari
@dhanuchinnari 2 месяца назад
Why not upload Sardhakb and naga vaishnavi songs
@rajkumarsabhavath
@rajkumarsabhavath 2 месяца назад
An episode without Yagapriya or Nagavaishnavi is so boring 😢
@bagujagannadham9474
@bagujagannadham9474 2 месяца назад
Super super super bro
@bsrao9833
@bsrao9833 2 месяца назад
1st song super
@VeerapureddyArchakula
@VeerapureddyArchakula 2 месяца назад
👌👌👌👌🙏✊☀️☀️☀️☀️
@seshakumari3271
@seshakumari3271 Месяц назад
Beautiful program ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sandhyapallaviri680
@sandhyapallaviri680 2 месяца назад
Please please upload full episode
@rao8714
@rao8714 2 месяца назад
పోయిన వారం ఎపి సోడ్ సోమవారం తరువాత కాకుండ ఆదివారం యూ ట్యూబ్ లో పెట్టండి సర్. కారణం ఏదైనా కారణం చేత సోమవారం ఎపిసోడ్ చూడలేకపోతే ఆదివారం మిస్ అయిన ఎపిసోడ్ చూసి సోమవారం నుండి మళ్లీ అప్ టు డేట్ కు రావచ్చు. కంటివ్యూటీ ఉంటుంది. ఆలోచించండి ప్లీజ్.
@kbankireddy2987
@kbankireddy2987 2 месяца назад
Harichandra padyalu oka round padinchandi sir
@DivakarDivakar-gb5oe
@DivakarDivakar-gb5oe 2 месяца назад
Very niçë
@J.nagarajJnagaraj
@J.nagarajJnagaraj Месяц назад
Sar full episode
@JAIBHAVANI-xz7be
@JAIBHAVANI-xz7be 2 месяца назад
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@bhavarajusowmya228
@bhavarajusowmya228 2 месяца назад
Please upload full video 😢
@sampathoruganti9863
@sampathoruganti9863 2 месяца назад
Ee season lo padyalu, dual member singing, other language songs talent pettali eee mahasangram kavalante
@YeddulaNavaneetha
@YeddulaNavaneetha 2 месяца назад
Nagavaishnavi performance leedentandi
Далее
ВЫЖИЛ В ДРЕВНЕМ ЕГИПТЕ!
13:09
Просмотров 211 тыс.
Super Singer Junior 9 | Full Episode 9
1:04:05
Просмотров 50 тыс.