CHARAN SIR COSTUME CUTE LOOK HOSTING AWESOME HIS KNOWLEDGE IN FILM INFORMATION FANTASTIC SUPER BEST VERA LEVEL ANCHOR ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS SIR🙏🏼🙏🏼😀😀💙💙💙💙💙💙💙💙🔥🔥🔥
SP Charan Garu should & must sing in every episode 🙏❤️…చరణ్ గారి పాట లేకపోతే ఈ show ఎలా ఉందంటే - ( పూజారి భగవంతుడికి పూజ చెయ్యకుండానే భక్తులకు ప్రసాదం పెట్టినట్టుగా ఉంది.) In my view : 1. Balu Sir - God of Music 2. Charan Garu - Priest 3. Audience- Devotees 4. Prasadam - Contestants performance చరణ్ గారు తన గత్రంతో వారి నాన్నగారు Balu sir కు ( స్వరార్చన / స్వరాభిషేకం ) చేయకుండానే.. ( భక్తులకు / ఆడియన్స్ ) కి.. ( contestants performance / ప్రసాదంగా ) - పెట్టినట్టుగా / తిలకించమన్నట్టుగా ఉంది 😔 చరణ్ గారు ప్రతి ఎపిసోడ్లో పాడాలని మా అభ్యర్థన🙏
ఎంత గొప్పగా పోల్చారండి👏 ..మీ సంస్కారానికి నా నమస్కారం🙏.. మీ post గనక ఎస్పీ చరణ్ గారు చూస్తే ఇంత గొప్ప అభిమాని ఉన్నందుకు సంతోషిస్తారు.. కానీ.. ఆయన మన పోస్ట్‌లు చూస్తారని నాకైతే 1% కూడా నమ్మకం లేదు..
Srikruthi is very very talented. LR Eswari amma style of singing is really challenging. She did justice to the song. All the children are singing well.God bless you all the kids..
SAHASRA 👑... She is the best female singer.....song chala baga padaru... EXCELLENT VOICE....AND WONDERFUL SINGING....GOD BLESS YOU....👑👌👌👌🤝✊👍......VERY CUTE SMILE...😊😊
Editor garu plz keep all performances kids are working hard atleast for them you keep don't cut In future they feel happy & their parents will feel proud & happy for them evey song is a memory for them
Sarthak Ur Voice Antha Swwt ga Undo Chepalenu Antha Bagundi , Exallent Exallent Exallent Song, , Exallent Song Thisukunnav ,Thankq U Saarthak Nuvvu Oka Manchi Paatanu Maa Munduku Thechinanduku ❤❤,🙏🙏🙏
బాలచందర్‌గారు నా favorite director. ఆయన సినిమాలలోని పాటలు వినడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు బాగా పాడుతున్నారు. సునీతగారి జడ చాలా బాగుంది. జట్లు విరబోసుకోవడం చూసిచూసి విసుగెత్తింది. మళ్లీ ఎక్కువగా జడలని చూడాలని ఆశిద్దాము.
రుద్రవీణ అత్యుత్తమ సందేశాత్మక సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శక దిగ్గజం కె.బాలచందర్ గారు చిరస్మరణీయులు.అసమానతలు లేని సమసమాజమే ధ్యేయంగా రుద్రవీణ సినిమాను రూపొందించారు.
Vijay is showing how to practice of vocals... I sung a song in front non other than my ex-wife (only exemption is she divorced with me). I love my daughter, at least she sings very well. Sri
Which language is that..I know it is not Tamil..my guess Malayalam or Kannada.. By translating, I understand that you are a fan of SP Charan sir 😊..anyways welcome to Telugu show 🤝
గౌరవ న్యాయ నిర్ణేత చంద్రబోస్ గారు జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంగా చేసే వ్యాఖ్యానం అద్భుతంగా, ఆకట్టుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా, స్ఫూర్తి వంతంగా ఉంటుంది.ఇందుకోసం ప్రతి వారం పాడుతా తియ్యగా కార్యక్రమాన్ని విధిగా వీక్షించడం జరుగుతుంది.ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం.