This reality show features young contestants competing for the 'Voice of the District' title. It provides a platform and encourages new singing talent in the districts of Andhra Pradesh. / etvteluguindia
✳ సమ్మోహానాగళం ✳ ➖➖➖➖➖➖➖ మాటతో... పాటతో... తెలుగుజాతికి అమృతాన్ని పంచుతున్న గాన గంధర్వుడు సంగీతాభిమానుల హృదయాన్ని దోచిన మధుర గాయకుడు... ఆయన పాట పాడితే పాట హృదయం పరవశిస్తుంది ఆయన పాట వింటే శ్రోత హృదయం పులకరిస్తుంది ఆయన గళం సుధామధురం ఆయన పాడితే సంమ్మోహనం ఆయన పాట వినడం... పూర్వజన్మ సుకృతం... ఆయన పాటతో మురిసిపోతుంది తెలుగుదేశం ఆయనే " పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం " __ బూర దేవానందం సిరిసిల్ల..9494996143.
Adhi starting United Andhra ga vunnappudu. A tharuvatha 2 states gaa vidipoina tharuvatha edhe pata gurinchi Cinare garini adigithe appudu ela marchi chepaaru. "Telugu jathi manadhi rendu ga velugu jathi manadhi" ani Adhi ayana goppathanam.
@@PrasadRangoju-de8pp Acharya CiNaRe is a gem. Also, a few years later SPB brought Sri Ganesh Patro and Sri Balachander to Padutha Theeyaga finals. Also a great episode.
Why you did not bring Veturi garu to Padutha theeyagaa program Balu garu. That would have been greatest ever Padutha Theeyaga program. Because we love you so much Balu garu and you love Veturi garu so much.
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
Ce na re_ee namame ok sammohanam,ok prabha janam,selayeti gala gala,chirugalii kilalalkilala laga,srotala veenullo amruta dharane kuripinchenuga,dhanyulamu,dhanyulu.mallikarjuna,bangalore.