వాద్య బృందానికి అభినందనలువందనా లు.పిల్లలు వజ్రా లు.తల్లిదండ్రులు అదృష్టవంతులు.త ల్లిదండ్రులు పిల్లలనుండి ఇంత కంటె ఆనందం యే మి కోరుకుంటారు.గ త,యి ఎపిసోడ్ high lightపాడుతా తీయ గాలో చరణ్ గారు మీ గురించి ఎంత చెప్పిన తక్కువే.తండ్రి కి త గ్గ త న యుడు🙏👌
CHARAN SIR COSTUME MANCHI HOSTING CHAALA BAGUNDI YES HE IS THE RAJA KING OF THIS PROGRAMME WATCH ONE AND ONLY FOR CHARAN SIR HE DESERVED IT AND CONGRATS WE ALL FANS ARE HAPPY🙏🏼🙏🏼🙏🏼❤❤💙💙💛💛💛🎤🎤🎧🎧🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭😂😂😂😂😂😂😂😂😂😂😂
37:31 Bose Garu - thank you so much for addressing SP Charan sir as "Adhyaksha" Yes, he is Adhyaksha / King of Padutha Theeyaga SP Charan sir - lots of LOVE and RESPECT from Telugu fans ❤❤❤
@@Shankar-wz3ud ఎవరికైతే చరణ్ గారి ఎదుగుదల చూసి ఒళ్ళు మండుతుందో వాళ్లని వెళ్లి గంగలో దూకమనండి ఆ గంగలోనించి బయటికి రాకుండా ఉంటే జీవితాంతం ఒళ్ళు చల్లగా ఉంటుంది ఇతరలను చూసి ఒళ్ళు మండదు...
@@Shankar-wz3ud ఎవరికైతే చరణ్ గారి FAN FOLLOWING ని చూసి నిద్ర పట్టదో వాళ్లు ఒక డబ్బా powerful sleeping tablets వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది, ఆ నిద్రలోనే ( హరి ) అంటారు అపుడు పాడుతా తీయగా ప్రోగ్రాం కి , ఈ భూమికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది...
పంప్ కొట్టకండిరా నాయనలారా! అంతా సీన్ లేదు చరణ్ లో.....ఒక్క ఘంటసాల గారి పాటను పాడి మెప్పించమనండి.బాలు గారి పాటలే కొన్ని కొన్ని తారా స్థాయిలో పాడలేడు.మీరు గాలి కొడితే ఎలా?
Ajith Ram - questioning :: Charan garu - answering / reaction / reply 😅 26:42 Ajithram : why doesn't she walk with me ? 26:45 : Charan Garu - How would I know 😂 27:51 Ajithram : Ori friendu chepparaa salahaa shortu route - u vundaa ledaa !! 27:54 Charan Garu - I will tell you later ( after 10 years )..yet you are MINOR 😂😅 28:41 Ajithram : why doesn't she care for me ? 28:42 Charan Garu : How would I know 😂😅 Ajith Ram & Charan Garu - so sweet of you both ❤❤
చరణ్ గారు! మీరు ప్రతి పాడుతా తీయగా కార్యక్రమంలో, అందరినీ (వాద్య బృందాన్ని, జడ్జీలను, గాయనీ గాయకులను, సహాయ గాయనీగాయకులను వగైరాలను) చాలా బాగా పరిచయం చేస్తున్నారు. గానీ వీడియో చిత్రీకరణ చేసి ప్రేక్షకులకు కనువిందు చేస్తున్న ఫొటోగ్రాఫ్ ర్లను ఒక్క సారి కూడా పరిచయం చేయడం లేదు. ఇకపై ఆ కళాకారులను కూడా పరిచయం చేయ కోరుతున్నాం. ధన్యవాదాలు.
ఈ TV కార్యక్రమాలలో ఇది అద్భుతమైన కార్యక్రమం. చిరంజీవి చరణ్ వాఖ్యానం అదుర్స్. Bose గారివి మాటలు కాదు. దాచిపెట్టుకోవలసిన ఆణిముత్యాలు. సునీత గారి అందం వేదికకు కూడా అందం తెస్తుంది. విజయ్ ప్రకాష్ గారు మాటలు ఆయన వ్యక్తిత్వం కనిపిస్తుంది, ఎంతో గొప్ప వ్యక్టో అనిపిస్తుంది.
Very Very Wonderful program. The Getup round is excellent as the singers in the getup of the characters have become indulged in the character. Sang more powerful than in previous rounds. ALL ARE VERY EXCEPTOIONAL
I fear that what will happen of their sweet voice after entering into teen ages. I bless these all children should have this sweet voice in their coming ages.
Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai jawan jai kisan jai ho modi jai ho bjp