శ్రీ పైడిపర్తి వెంకట రామ దాసు గారి మేడ....దాసుగారి మేడ అంటాం.ఆ ప్రక్క నుండి ప్రతిరోజు నడచి పొన్నమండ హై స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.వారి మనుమడు యెరుబండి వెంకట్రామదాసు మా క్లాస్ మేట్.అతని వలన మేం ఆ మేడలోకి ప్రవేశించగలిగే వాళ్ళం. జ్ఞాపకాలు శాశ్వతమైనవి.మీ వీడియో మా బాల్యాన్ని గుర్తుచేసింది.మా ఊరి విశేషాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డా.తలారి వాసు,ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం A
So nice video we always watch your channels so nice you are unbeatable ..and better than any one we wish you show in other states houses also and big buildings like this brother ….