పాకలపాటి గురువు గారి గురించి పరిచయ ప్రయత్నం మంచిదే. కానీ వాస్తవానికన్నా మీ ఊహలతో కూడిన విశ్లేషణల గందరగోళం నెలకొంది. గురువు గారి గురించి, వారి సాధనాంశాలను గురించి, గాయత్రీ మంత్ర సిద్ది గురించి వినమ్రంగా మరికొంత అధ్యయనం చేసుండాల్సింది. మీకు శుభాభినందనలు.
ఎందరో మహానుభావులు అందరికి వందనములు.ఎంతో మహిమ గల గురువులను సమాజానికి తెలియజేస్తున్నా PMC channel Ku కృతజ్ఞతలు మరియు అభినందనలు.వారు అనుసరించిన జీవన విధానమును అనుసరించడానికి ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి.🙏🙏🙏.
Please read the book Pakala Pati Guruvu Garu by Shri Master Ekkirala Bharadwaja available in Saibharadwaja.org books for free. You will be overwhelmed!!
Sir good evening, your vedio of Shivaratri seen today,my brother Damaraju Subbarao shered me.I Damaraju Ramamurthy, my father knows Damaraju Ramayogi garu, near Eluru,mundur village,
Secrets ante i expected something different. Meru e video lo pakalapati garini pogudtu unnatuga undi kani vari gurinchi cheptunnatu anipinchadam ledu. Idi na personal opinion only not criticising you.