Тёмный

Palamuru Pillagaadu Sai Chand Prayanam Song | Mittapalli Surender Songs | Madhu Priya Songs 

Mittapalli Studio
Подписаться 380 тыс.
Просмотров 3,2 млн
50% 1

Palamuru Pillagaadu Sai Chand Prayanam Song | Mittapalli Surender Songs | Madhu Priya Songs
#MittapalliSurender #folksongs2023 #onemediaet
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Mittapalli Studio ( One Media Et Private Limited )
Song Name: Palamuru Pillagaadu
Music Label: Mittapalli studio
Lyric’s: mittapalli surender
Music N keyboards: Prajwal Krish
Singers : madhupriya
Mittapalli Surender
Violinist: Pavan
Mix N Mastering: Ram Gandikota
Recorded at
Shade Studio N Shri Abheri studio : Engineering: Anand Paul
Chorus:
Make singers
Sandeep maddela
Manukota prasad
Relare prasad
Santhosh gaddam
Mittu
Srinu
Dappu babu
Venkat
Female singers
Madhupriya
Mamindla mounika
Swarna
Padmavathi
Koyyada sandhya
Lavanya
Veena
పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే
ప్రపంచవేదికమీద ప్రజల పాటై నిలిచెనె
అమరచింత చిన్నవాడు ఎల్లలుదాటేనే
స్వరాష్ట్ర సాధన ధ్యానంచేసి గానంచేసెనే
అందుకున్నాడమ్మా తండ్రినుండే
ఎర్ర ఎర్రని జెండ
నింపుకున్నాడమ్మా నీలిజెండ స్ఫూర్తిని సాయినిండా
హత్తుకున్నడమ్మా గుండెలకేమొ గులాబిజెండా
కళ్ళముందే తల్లి మరణము
నీ బాల్యమంతా నరకము
జీవితమంతా ఒంటరిగానే
సాగించావుర యుద్ధము
విద్యార్ధి నేతగ ప్రస్థానం
విప్లవ పాటలో నీ స్థానం
రాయిని సైతం కదిలించేదిరా
సాయిచందు నీ రాగం
అచ్చెరువొందే విజయాలు
నీ ప్రతిభతో కట్టిన సౌధాలు
ప్రజల పాట సాయిచందు
శ్వాశకు పంచ ప్రాణాలు
మూడుపదులు దాటని నీ ప్రాణం
ఉప్పెన లాంటిది నీ గానం
వెలివాడల నుండి వెలుగుల వైపుకు
నిచ్చెనలేసెరా నీ పాదం
వేదిక ముందర జనాలు
వేదిక చుట్టూ మనోళ్లు
వేదికమీద పెద్దలు సైతం
పెట్టుకున్నారు కన్నీళ్లు
మన పార్టీ జరిపే పండుగకు
మెడల గులాబీ కండువతో
వచ్చిపోరా సాయిచందు
పాలపిట్టై ప్రతియేడు
పాలమూరు పాటగాడు పాడేనెక్కెనే
ప్రాణమెత్తు కన్నపిల్లల వీడిపోయెనే
అమరచింత చిన్నవాడు అమరుడాయనే
ఏడు అడుగుల తోడు నడుక ఆగిపోయేనే

Видеоклипы

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
Далее
Лучше одной, чем с такими
00:54
Просмотров 654 тыс.
Mattini Thakina Chethulaki
4:27
Просмотров 72 тыс.
Пикми
1:48
Просмотров 233 тыс.
DEENI & DIEEZ Take 2Pac's My Block to the NEXT LEVEL!
5:57
Баяноммай (Svonedj Remix)
3:48
Просмотров 576 тыс.