Тёмный

Palle Kanneru Pedutundo Video Song || Kubusam Movie || Sri Hari, Swapna 

Shalimar Movies
Подписаться 938 тыс.
Просмотров 4,6 млн
50% 1

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@shiva4you
@shiva4you 5 месяцев назад
హీరో శ్రీహరి గారిని miss అయ్యే వాళ్ళు ఒక like వేసుకోండి
@harishchiluveri5063
@harishchiluveri5063 25 дней назад
Vandematharam sri hari gru
@beatsofsociety6188
@beatsofsociety6188 6 месяцев назад
2025లో కూడా ఈ పాట వినే వారూ like కొట్టండి
@mrsomesh0743
@mrsomesh0743 6 месяцев назад
Boran Antunna
@BIG-BOSS-8BUZZ
@BIG-BOSS-8BUZZ 5 месяцев назад
😂
@srikanthpolepaka9216
@srikanthpolepaka9216 5 месяцев назад
Ni pichiguddala sulli 2025 raledhu ra
@balreddykoppula2028
@balreddykoppula2028 3 месяца назад
Picchi lanjakodaka sentiments atalu vaddhu
@prakashmalyala3632
@prakashmalyala3632 2 месяца назад
ఇంకా రాలేదు అన్న మీరు చెప్పిన 2025,ఇప్పుడు2024 జూలై.17
@srinivaschary927
@srinivaschary927 3 месяца назад
ఈ పాట విని 25 ఏళ్ళు వెనక్కి వెళ్లి,తన్మయత్నం లోకి వెల్లిన్నవాల్లు... లైక్ నొక్కండి..
@subbaraodirshipamu9703
@subbaraodirshipamu9703 2 месяца назад
No
@sudhakarabhi7258
@sudhakarabhi7258 7 месяцев назад
2024 లో కూడా ఈ సాంగ్ విన్నవారు ఉన్నారా
@sararaju1000
@sararaju1000 7 месяцев назад
Yes
@sararaju1000
@sararaju1000 7 месяцев назад
👍👍
@surekharaj1888
@surekharaj1888 7 месяцев назад
Yes congress vachindhiga anduke
@kammabhaskar8405
@kammabhaskar8405 6 месяцев назад
Yes
@tan9telugu65
@tan9telugu65 6 месяцев назад
Yes
@vengalreddyshakala7970
@vengalreddyshakala7970 16 дней назад
2024 lo yentha mandhi chushtunaru varu oka like yesukondi
@pagidikathulasudarshan2119
@pagidikathulasudarshan2119 6 месяцев назад
పల్లెటూరుళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అనే వారు ఒక్కపుడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ ఆ రోజులు రావాలని పట్టణం కంటే పల్లెటూరులే మేలు అని కోరుకునే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి 🙏🏻🤝
@jagadeeshpullela9790
@jagadeeshpullela9790 Месяц назад
Ami vundi bro carona lantivi oka 2 viruses thagilithe antha dhari padataru appudu vurulu gurthu vastai 😢😢😢
@harishchiluveri5063
@harishchiluveri5063 25 дней назад
Rdu bro ikaaa
@tarun_404
@tarun_404 20 дней назад
​We we w2 ee 5:34 qqqq4 ee eqq 😢2r4rq❤rgrwyee❤st www wwww😅😅😅😅 5:23 😅❤ F2 a wt😅eg eedqwsso 7:01 oarauasewwzaswwww ❤ ee rs wwwssqyrwqre😂qwwtd❤❤ www oe we1ww2wagaà we www😊5:24 s😅😅 rr qiq 5:34 ee😂q😂ey😂😂 ryqyr rq RR wrr t v r u in e😮ooo@@jagadeeshpullela9790eeeqwee
@JHASH_PETS
@JHASH_PETS Год назад
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను పెద్దబాడిస మొద్దు బారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి. చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోనా మడుగులన్ని అడుగంటి పోయినవి బావులు సావుకు దగ్గరయ్యినవి వాగులు వంకలు ఎండిపోయినవి చాకలి పొయ్యిలు కూలిపోయినవి పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా ఈదులన్నివట్టిమొద్దులయ్యినవి ఈతకల్లు బంగారమయ్యినది మందుకలిపిన కల్లును దాగిన మంది కండ్లనెండూసులయ్యినవి చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పరకచేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో అరకల పనికి ఆకలిదీరక గడమొనగలపని గాసమెల్లక ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దు: ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా మేరోళ్ళ చేతులకత్తెర మూలకొయ్యి సిలువెక్కిపోయినది చుట్టుడురెక్కల బనీన్లు బోయినవి జోడెలాగులు జాడకేలేదు రెడిమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోనా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల నారా కెంపుతెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతోబేరం జేసే కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల, అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుండి. మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు నా మేతరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా. కుంకుమ దాసన బుక్కమీదగూడ కంపెనీ రక్కసి కన్నుబడ్డది పూసలోల్ల తాలాము కప్పలు, కాశీల కలసి ఖతమౌతున్నవి బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చెగదరా నా పల్లెలకూడా మన బుట్టి దాసరీ బతుకులాగమాయే ఈపల్లెల్లోనా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల ఇల్లు కట్టుకొనె ఇటుకతొ రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా. తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టిపరిమళాలేమైపాయెరా వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు. యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిడిచీ దేవా హరిహరా ఓ యాచకులు, నా బుడగా జంగాలు, ఈ పల్లెల నిడిచీ ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పిండోలెన్నల రాలుచుండగ రచ్చబండపై కూసొని ఊరే ఎనకటి సుద్దులు ఎతలూ కథలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి బుక్కనోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో బతుకమ్మాకోలాటపాటలు భజన కీర్తనలమద్దెల మోతలు బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నాపల్లెల్లో అరె స్టార్ టీవీ సకిలిస్తాఉన్నదమ్మో నా పల్లెల్లోనా సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు. అరె బహుళ జాతి కంపని మాయల్లోనా మా అన్నల్లారా భారత పల్లెలు నలిగి పోయి కుమిలె ఓ అయ్యల్లారా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
@ramana5766
@ramana5766 Год назад
నీ ఓపిక సహనం చాలా గ్రేట్
@anilchityala107
@anilchityala107 10 месяцев назад
అన్న నిజంగా నీ ఓపిక కు 🙏🙏🙏
@sreevanivempati3741
@sreevanivempati3741 10 месяцев назад
Anna nee opikaku na namaskaralu ila type chesinanduku
@JHASH_PETS
@JHASH_PETS 9 месяцев назад
thankyou
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
మీ శ్రద్ధకు ధన్యవాదాలు .
@ఆరేరాజశేఖర్దేవాంగ
2024 లోను ఎంతమంది ఈ పాట వింటున్నారు 🙏🙏
@pamulapraveenkumar5165
@pamulapraveenkumar5165 Год назад
2023లోను ఎంత మంది వింటున్నారు 🙌
@rameshm-tu6zk
@rameshm-tu6zk Год назад
Me
@bileshbabunimmagadda2219
@bileshbabunimmagadda2219 Год назад
అవును ఎంత మంది వింటున్నరో
@LathasricherrySrilatha-kb6un
Gadichina kaalam kantte kuuda eppudinkka avasaram elantti song s
@LathasricherrySrilatha-kb6un
Chadhavadanike unna aasthulu poyi,, tharvatha job s kuuda raakunda chivaraku easy ga suicide tho,, entlo kannollani kuda dhikkuleni bathakaleni chavuku migilisthunnaru
@veerabhadrambandari6179
@veerabhadrambandari6179 Год назад
Me
@eegavenkateshwarlu3995
@eegavenkateshwarlu3995 Год назад
గోరటి వెంకన్న మీరు చరిత్రలో నిలిచిపోతారు ఈ పాట విని కన్నీళ్లు పెట్టని వారు సమాజంలో లేరు కాబట్టి మీరు అలాగే మంచి పాటలు రావాలని కోరుకుందాం
@naveendeepala348
@naveendeepala348 8 месяцев назад
కళ్ళ వెంట నీరు రాకుండా ఉండదు ఈ పాట వింటున్నప్పుడు గోరటి వెంకన్న గారు వందేమాతరం గారు శ్రీహరి గారికి hat's off
@gsuresh8435
@gsuresh8435 6 месяцев назад
2024లో ఈ పాట విన్నవారు లైక్ చేయండి
@vasanthamanda7856
@vasanthamanda7856 2 месяца назад
తెలంగాణ జీవన పరిస్థితి ఒక పాటలో చూయించిన శ్రీహరి పాట రచయిత పాడిన కళాకారులు తెలంగాణ పరిస్థితికి వన్నె తెచ్చారు.
@appalarajupathivada3975
@appalarajupathivada3975 Год назад
నా పల్లె ను రీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మింగేసింది 😭😭😭😭😭😭😭😭😭 నా చిన్నప్పుడు నా గ్రామం కావాలి.... భగవంతు డా .....🙏🙏🙏🙏🙏🙏
@G_Tarun99
@G_Tarun99 Месяц назад
Intha talanted broo 😂😂😂😂😂
@ramesglvg3008
@ramesglvg3008 Месяц назад
Thadhastu......
@appalarajupathivada3975
@appalarajupathivada3975 Месяц назад
@@ramesglvg3008 నువ్వేమైనా మునీశ్వరుడివా?
@ramesglvg3008
@ramesglvg3008 Месяц назад
మీ నోట తదాస్తు అన్నమాట నాకోరిక తీరితే మీ ఫోటో పెట్టుకుని దేవుని పూజించిన తరువాత మిమ్మల్ని తలచుకుంటాను మిత్రమా చాలా సంతోషం
@ramesglvg3008
@ramesglvg3008 Месяц назад
@@appalarajupathivada3975 మిత్రమా మీ రు అన్న ఏమిటో అర్థం కాలేదు మీకు అవకాశం ఉంటే వివరించగలరు
@rajugangavath8209
@rajugangavath8209 4 месяца назад
పాతకాలంమే బాగుండేది అలాంటిజీవనం మళ్ళీ రావాలి
@harishchiluveri5063
@harishchiluveri5063 25 дней назад
Ru bro
@GopinadhAllada
@GopinadhAllada 7 месяцев назад
80 స్ 90స్ లో ఇవన్ని మా వూళ్ళో చూసాను టెక్నాలజీ పెరిగింది అన్నీ మయమైనాయి శ్రీహరి గారు చిరస్మరణీయుడు
@VijayKumar-ss4zg
@VijayKumar-ss4zg 9 месяцев назад
2024 లో ఎంత మంది వింటున్నారో ఒక like ❤
@anumandlarajireddy5754
@anumandlarajireddy5754 8 месяцев назад
@lachiramrathod6270
@lachiramrathod6270 2 года назад
శ్రీహరి మరణించిన పల్లె ప్రజల గుండెలో ఉండి పోయినాడు ✊✊
@rajagopalofficials8186
@rajagopalofficials8186 Год назад
పాట రాసిన గోరేటి వెంకన్న కు, ప్రాణం పెట్టి పాడిన వందేమాతరం శ్రీనివాస్ అన్నకు, అత్యంత సహజంగా నటించిన శ్రీహరి సర్ కు మిగతా టీమ్ కు దన్యవాదములు 🙏🙏🙏పాట అజరామరం. ❤❤
@Ammu-hg3ge
@Ammu-hg3ge 9 месяцев назад
intha message ichhina brother ki like thakkuva 2023 lo evaru chusthunnaru antey likes idhi mana samajam 🎉
@gaddigesrikanth
@gaddigesrikanth 9 месяцев назад
​Ammu-hgdjxjdj😅 rkzjx
@vilasbhandekar3662
@vilasbhandekar3662 7 месяцев назад
అవును
@praveenpatelg
@praveenpatelg 8 месяцев назад
2024 లో ఎంత మంది వింటున్నరు
@santoshdusi5114
@santoshdusi5114 7 месяцев назад
2024 లో ఎంతమంది వింటున్నారు
@kondalreddym3836
@kondalreddym3836 Месяц назад
I listen yesturday
@dharnaboinashivakumar7278
@dharnaboinashivakumar7278 7 месяцев назад
2024లో ఎంతమంది వింటున్నారు
@Educationkmg-h2k
@Educationkmg-h2k 7 месяцев назад
2024 lo ఎంత మంది వింటున్నారు
@brahmacharyvanamoju3314
@brahmacharyvanamoju3314 2 года назад
ఎద్దు బండి ఉన్నోడి చేతు లోయాడాదంతా పని దొరికేది ... అనగానే బ్యాగ్ గ్రాండ్ ... రాగం .... కళ్ల నీళ్లు తెప్పించింది🙏🙏🙏🙏
@brahmacharyvanamoju3314
@brahmacharyvanamoju3314 2 года назад
నిజంగా గొరటివెంకన్న కు పాదాభి వందనం🙏🙏🙏
@naveenchary7459
@naveenchary7459 7 месяцев назад
2024లోను ఎంత మంది వింటున్నారు ...❤
@untoldbotanyneetbiology6136
@untoldbotanyneetbiology6136 5 месяцев назад
ఎన్ని సార్లు ప్రయత్నించినా పూర్తి గా చూడలేక పోయాను రెండు నిమిషాలు చూడగానే కళ్ళు చెమ్మగిల్లి కన్నీరు దృష్టిని మసకబారేలా చేసింది
@rameshbomma4085
@rameshbomma4085 Год назад
సింగరేణి ఓపెన్ కాస్ట్ పుణ్యమా అని మా పల్లెలు కూడా లేకుండా పోతున్నాయి.
@harishchiluveri5063
@harishchiluveri5063 25 дней назад
Ardmcheskunv bro aa kastani kuda
@krstudiesintelugu2664
@krstudiesintelugu2664 6 месяцев назад
2024 లో చూసేవారు ఒక 👍 చేయండి....
@Anji-io5eu
@Anji-io5eu 2 года назад
అవును అన్న గ్రామ స్వరాజ్యం గంగ లోన పోయింది చేతి వృత్తులు లేవు గ్రామాల్లో అందరూ వలసెల్లి పోతున్నారు శ్రీహరి అన్న ప్రాణం పెట్టి నటించారు వందనాలు అన్న❤️❤️
@venkateshdevarakondadevara7918
@venkateshdevarakondadevara7918 2 года назад
S
@shekarreddyshekarreddy1168
@shekarreddyshekarreddy1168 2 года назад
Supar
@shekarreddyshekarreddy1168
@shekarreddyshekarreddy1168 2 года назад
Supar
@pasha3239
@pasha3239 2 года назад
Ni So
@venkatasumanchind3363
@venkatasumanchind3363 2 года назад
Jai ysr
@sreekrishna-hq6hn
@sreekrishna-hq6hn 6 месяцев назад
కుబుసం సినిమా నీ మళ్లీ రిలీజ్ చేయాలి
@harishchiluveri5063
@harishchiluveri5063 25 дней назад
Re release done bro good decision
@teluguindustrynews1978
@teluguindustrynews1978 Год назад
ఈ కొత్త సంవత్సరం 2023 లో ఈ పాటను ఎంత మంది వింటున్నారు
@ganeshbala348
@ganeshbala348 Год назад
😅
@donthulurirajesh8885
@donthulurirajesh8885 8 месяцев назад
2024 లో కుడా దాదాపు ఇలాంటి పాటలు ఏంత మంది వింటునారో
@aloneleaveme511
@aloneleaveme511 6 месяцев назад
Unnam
@aloneleaveme511
@aloneleaveme511 6 месяцев назад
Ippadi ki inka vinttunam
@anilkumarmudiraj7784
@anilkumarmudiraj7784 2 года назад
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నుండి నీళ్ళు కాదు ..గుండెలో నుండి బాధ తన్నుకొస్తుంది...పల్లెలు పచ్చగుండాలి ..దేశం బాగుండాలి ..
@vidhyabhodana954
@vidhyabhodana954 2 года назад
Yes brother
@CParusharam
@CParusharam 2 года назад
@@vidhyabhodana954 ಡಟಡ
@CParusharam
@CParusharam 2 года назад
ಡಚಚಚ
@kesavaraokesavarao8324
@kesavaraokesavarao8324 2 года назад
Aunu bro supar ga chappau
@udepuprashanth6585
@udepuprashanth6585 2 года назад
M cheddam antav mari
@krishnaavuti7209
@krishnaavuti7209 2 года назад
😭ఎంత ఏడవాలో అర్థం కావడం లేదు నాది పల్లటూరే.. ఆ సంస్కృతి అంతా పోయినది
@charancherry3991
@charancherry3991 Год назад
Same feling 😭😭😭 correct cheppavu bayya
@bhavaniprasad20
@bhavaniprasad20 Год назад
Edavakudadu manakuchethanainadicheyyali
@bathiniraju4818
@bathiniraju4818 Год назад
నా కు అలానే వుంది
@dkrishnadadha5719
@dkrishnadadha5719 7 месяцев назад
Avuna kadha
@rajbajjuri2357
@rajbajjuri2357 6 месяцев назад
అవును
@shaiknagul3898
@shaiknagul3898 Год назад
ఈ పాటను ఇంక 100 సంవత్సరాలు తర్వాత అయిన వింటారు పాట రాసిన వారికి దన్యవాదాలు జై తెలంగాణ
@sandeepkumarratnam
@sandeepkumarratnam Год назад
E Pata rasinadi Goreti venkanna
@sklalu9693
@sklalu9693 Год назад
😰
@GopalGopal-ti1uq
@GopalGopal-ti1uq Год назад
SeaAll
@RatnamThirupathi
@RatnamThirupathi Год назад
​@@sklalu9693I , , a 😊mal😊
@ammanannaorgv1851
@ammanannaorgv1851 7 месяцев назад
Jai telangana ✊✊✊
@ragulasanjeev863
@ragulasanjeev863 Год назад
ఈ పాట ఇంకా వంద సంవత్సరాలు అయినా గాని ఇంకా వినాలి అనిపిస్తుంది ఇలాంటి పాట ఒక పల్లెటూర్లో తీసినందుకు పల్లెటూరు వాతావరణం పల్లెటూరు జరిగేదంతా కళ్లకు కట్టినట్టుగా తీశారు ఈ సినిమా ఈ రోజులకంటే అలాంటి రోజుల్లో ఆ సినిమా తీశాను అందుకు సినిమా యజమానికి అందరికీ ధన్యవాదాలు
@venkateshvenkatesh9106
@venkateshvenkatesh9106 2 года назад
మనం మానవులం ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలియదు కానీ ఈ పాట మాత్రం మానవుడు ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది100%🙏🙏👍👍✊✊
@sandhavidyasagar7916
@sandhavidyasagar7916 2 года назад
Sreharigaru meruappatkysagewle
@pillalamarribixapathj4292
@pillalamarribixapathj4292 Год назад
Nijame anna
@bhavaniprasad20
@bhavaniprasad20 Год назад
@@pillalamarribixapathj4292 thanks
@bhavaniprasad20
@bhavaniprasad20 Год назад
Andariki vandanam
@GangaramS-ld6jj
@GangaramS-ld6jj Год назад
@@bhavaniprasad20lp
@shobanreddaboina6287
@shobanreddaboina6287 2 года назад
ఈ పాట ఎన్ని సార్లు వినాలని అనిపిస్తుంది శ్రీహరి సర్ ప్రాణం పెట్టి నటించారు మిస్స్ యూ సర్..
@sridharbv6990
@sridharbv6990 2 года назад
Vgringpponhyiolmmnnbmhib7
@anandraoathram8932
@anandraoathram8932 Год назад
Srihari is an god
@vaspulaganesh379
@vaspulaganesh379 Год назад
​@@anandraoathram8932😊
@kedharia4243
@kedharia4243 Год назад
ఈ వింటుంటే చాలా బాధ కలిగింది.శ్రీహరి గారి నటన అద్భుతం.శ్రీహరి గారు మళ్లీమళ్లీ పుట్టాలి......
@suneethaist
@suneethaist Год назад
వందేమాతరం శ్రీనివాస్ హ్రృదయంతో గానం చేసిన అద్భుతమైన రచన.
@shivab3269
@shivab3269 Год назад
2022లో పాట ఎంత మంది వింటున్నారు
@nenuspecial1308
@nenuspecial1308 Год назад
Vintunna broo
@arjunkonda2434
@arjunkonda2434 Год назад
Nenu
@munipala.venkateshvenky3537
వింటున్నా బ్రదర్
@Bharathstroller
@Bharathstroller Год назад
Ninu bro
@udaykiranudaykiran269
@udaykiranudaykiran269 Год назад
2023 lo vintunna
@veerababusurisetti6511
@veerababusurisetti6511 Год назад
జోహార్ రియల్ స్టార్ శ్రీహరి గారు.. మీ నటన,సామాజిక స్పృహకి లాల్ సలాం
@vinayradapanga4933
@vinayradapanga4933 Год назад
M ujm 1:10 9o.
@rajenderbadakala255
@rajenderbadakala255 3 года назад
పల్లవి: పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల చరణం:1 కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను పెద్దబాడిస మొద్దు బారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశంలోనా మడుగులన్ని అడుగంటి పోయినవి బావులు సావుకు దగ్గరయ్యినవి వాగులు వంకలు ఎండిపోయినవి చాకలి పొయ్యిలు కూలిపోయినవి పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసిన దొరలది మరి పేదరైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి ఈతకల్లు బంగారమయ్యినది మందు కలిపిన కల్లును దాగిన మంది కండ్లనెండూసులయ్యినవి చల్లని బీరు విస్కిలెవడు పంపె నా పల్లెల్లోకి అరె బుస్సున పొంగే పెప్సికోల వచ్చె నా పల్లెల్లోకి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల చరణం:2 పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి లారీలల్ల క్లీనర్లయ్యిరా పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో అరకల పనికి ఆకలిదీరక గడెము నొగల పని గాసమెల్లక ఫర్నీచరు పనులెదుక్కుంటూ ఆ పట్నం పోయిర్రా విశ్వకర్మలు ఆసామూలంతా కూసూనేటి వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా మేరోళ్ళ చేతుల కత్తెర మూలకొయ్యి సిలుమెక్కిపోయినది కుట్టుడు రెట్టల బనీన్లు బోయినవి సోడెలాగులు జాడకే లేవు రెడిమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోనా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల చరణం:3 నారా కెంపు తెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతో బేరం జేసే కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి చెన్నై బాంబె కంపెని నగలొచ్చి మనస్వర్ణ కారుల అరె చెర్నకోలలై తరుముతున్నయీరా నా పల్లెల నుండి మాదిగ లొద్ది నోరు తెరచినది తంగెడు చెక్క భంగపడ్డది తొండం బొక్కెన నిండ మునిగినది ఆరె రంపె పదునారిపోయినది పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు నా మేదరి డప్పును పాతరేసె కదరా నా పల్లెల్లోనా కుంకుమ దాసెన బుక్క మీద గూడ కంపెనీ రక్కసి కన్నుబడ్డది పూసలోల్ల తాళాము కప్పలు కాశిల కలసి ఖతమైతున్నవి బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చెగదరా నా పల్లెల గూడా మన బుట్టి దాసరీ బతుకులాగమాయే ఈ పల్లెల్లోనా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల చరణం:4 ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో సెలకల చల్లె ఎరువుకుళ్లుతో ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో నా డొంక దారిని ఆ ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టిపరిమళాలేమైపాయెరా వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవు పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాలల ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్ట పట్టినడు యాచకులు,నా బుడగా జంగాలూ ఈ పల్లెలనిడిచీ దేవా.....హరిహరా..... ఓ..... యాచకులు,నా బుడగా జంగాలూ ఈ పల్లెలనిడిచీ ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమ పొట్టకూటికై పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల చరణం:5 పిండోలెన్నెల రాలుచుండగా రచ్చబండపై కూసొని ఊరే ఎనకటి సుద్దులు ఎతలూ కథలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి బుక్క నోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్ళడమ్మో ఇది ఏమి సిత్రమో బతుకమ్మా కోలాట పాటలు భజన కీర్తనల మద్దెల మోతలు బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెరా నా పల్లెల్లో అరె స్టార్ టీవీ సకిలిస్తావున్నదమ్మో నా పల్లెల్లోనా సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు వృత్తులు కూలె ఉపాధి పోయె ప్రత్యామ్నాయం లేకనె పోయె కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు అరె బహుళజాతి కంపనిల మాయలోనా మా అన్నల్లారా భారత పల్లెలు నలిగిపోయి కుమిలె ఓ అయ్యల్లారా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 года назад
RASINAVARIKI MANY MANY THANKS.
@chinthalalaxman2888
@chinthalalaxman2888 2 года назад
U
@Krishlali
@Krishlali 2 года назад
Super brother 🌷💘💘💘💘💘
@siddu7000
@siddu7000 2 года назад
Super 😇
@pradeepkrpradeepkr6246
@pradeepkrpradeepkr6246 11 месяцев назад
Hi
@ganeshr354
@ganeshr354 6 месяцев назад
2024 లో ఎంత మంది వింటున్నారు 😊😊
@sangappa9990
@sangappa9990 7 месяцев назад
అప్పట్లో తెలుగుదేశం ఓడిపోవడానికి ఈ పాట ఒక కారణం అన్నారు
@aragadaswamynaidu1058
@aragadaswamynaidu1058 11 месяцев назад
పూర్వపు పల్లెల్లో సంసృతి అంత పోయింది మళ్ళీ ఆ సంస్కృతి రావాలి, ఈ పాట వ్రాసిన, పాడిన,నటించిన, గోరేటి వెంకన్న గారికి,వందేమాతరం శ్రీనివాస్ గారికి కీ"శే"శ్రీహరి గారికి శతకోటి వందనాలు ఈరోజుల్లో కూడా అయిన ఎంతో కొంత సంస్కృతి పాటిస్తున్నారు అంటే మీ లాంటి పెద్దలు ఉండడంతో నే.....
@vamsikrishna5395
@vamsikrishna5395 2 года назад
నిజమన్న✊🏼గ్రామ స్వరాజ్యం గంగ పాలయ్యే…నా తల్లులు చెల్లెలు , అన్నదమ్ములు పథకాల పేరుతో ఎంగిలి మెతుకులకాశ పడవట్టే…భూములు పుట్టలు చెల్లాచెదురయ్యే , రియలెస్టేటు దొరల చేతిల చిక్కబట్టే నా సోదరులెల్ల…ఈ మాయలల్ల పడి కడకు గుక్కెడు గంజికి, బుక్కడు నీటికి కూడా యాచకులౌదురు బంగారు బొచ్చెలతో…
@sampathshyaga5523
@sampathshyaga5523 2 года назад
😢nijam
@eswarkumardara3120
@eswarkumardara3120 2 года назад
😭😭
@AjjuAjay-iq4il
@AjjuAjay-iq4il 6 месяцев назад
2024 లో 3rd వినేవాళ్ళు లైక్ వేసుకోడి మావ
@shamvillagelife
@shamvillagelife 7 месяцев назад
పాట విన్న ప్రతిసారీ కలల్లో నిల్లుతిరుగుతాయి
@Anjugaddaguti
@Anjugaddaguti 4 месяца назад
అన్న నువ్వు ఈ పాట నా మాతృదేశానికి ఒక వరం అన్న హ కలమే పోయింది హ సంప్రదాయమే పోయింది అంతకు మిచ్చి మీరు కూడా పోయారు ఈ పాట అంతరించి పోకుండా ముందు తరాలకు ఒక చిహ్నం కవలె గుణపాఠం రావాలి అన్న తలుచు కుంటేనే యోడుపోతుంది ఇక అంతేనా మళ్ళీ పతరోజులు రవంటవ మాకంటే మ ముందు తరం గొప్పది అని తెలియ జేసింది ఈ పాట ఇక మా కాలం కూడా దగ్గర పడుతుంది మనిషి వర్ధిల్లాలి మనిషి మాత్రమే వర్ధిల్లాలి chegovera
@chilpibhoma
@chilpibhoma Год назад
ఈ పాట ఇంకా 3000 సంవత్సరం లో కూడా వినాల్సిందే
@venkateshvenkatesh9106
@venkateshvenkatesh9106 2 года назад
ఈ పాట రాసిన వారు పాడిన వారికి మరియు మ్యూజిక్ డైరెక్టర్ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పాట వింటుంటే నా చిన్న తనం జ్ఞాపకాలు గుర్తొస్తుంది ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి🙏🙏🙏🙏🙏🙏🙏
@pallepoddu4054
@pallepoddu4054 Год назад
*కర్షక శోకము * ఆకలి తీర్చేటి అన్నదాత ఉదర శోకము తీర్చేటి అన్నదాత ఆర్తులు తీర్చేటి అన్నదాత అన్నార్తులు తీర్చేటి అన్నదాత ఇతర విద్యలకు విలువిస్తిరి రైతులను వెలివేస్తిరి ! అకలి డొక్కను నేలవంచి గ్రుచ్చి గ్రుచ్చి నేల నాటువేసి ! ఎండల్లో మండుతూ కోతకోసి ఒరులకు ఆకలి తీరిచి పుణ్యమొందె ! ఎందరో తృప్తిగా భుజియించినారే నీ ఆకలి ఎన్నడూ తీరలేదాయే ! నీ సేవకు పుడమి ఋణపడినదాయే ! ఆ ఋణము తీర్చేటి జన్మ లేదాయె ! ఘర్మజలమ్మును ఎరువుపెట్టి నెత్తురుతో సత్తువ కూడగట్టి ! ఆరుగాలమ్ములు శ్రమనుబొంది తన కంటికి రెప్పలా కాపుగాచి ! హలము చేత బట్టి పొలమును దున్నినా ! అతుకుల మెతుకులతో నీ బ్రతుకు సాగెనా ! కోలాహలమునే ధరణికి యిచ్చి హాలాహలమునే నువు మింగినావే !! రచన వెంకట్ అడ్డాల . పల్లెపొద్దు 9666181948
@balreddykoppula2028
@balreddykoppula2028 4 месяца назад
2024లో వింటున్న పల్లె దోస్తులు ఎంత మంది ఉన్నారు.😢
@orugantisrinivasreddy9293
@orugantisrinivasreddy9293 Месяц назад
2024 లో ఎంత మంది వింటున్నారు ఈ సూపర్ సాంగ్
@dmb3716_Mahammad
@dmb3716_Mahammad 11 месяцев назад
ఈ పాట రాసిన వారికీ వందనాలు 🙏🙏🙏 జోహార్ శ్రీహరి గారు 🙏🙏
@nakulasahadeva2010
@nakulasahadeva2010 2 года назад
గోరెటి వెంకన్న కు వందేమాతరం శ్రీనివాస్ గారి కి పాదాభివందనం.. శ్రీ హరి గారి కి 🙏🙏🙏🙏🙏🙏..
@nagarjunadudyala171
@nagarjunadudyala171 Год назад
Goretivennaki vandematramsrenivasroku padabivandan
@adulapuramsrinivas1675
@adulapuramsrinivas1675 Год назад
@@nagarjunadudyala171 bu by
@sairamsai1126
@sairamsai1126 Год назад
@@adulapuramsrinivas1675 wseWwWWww23eEqeeWqwqwww
@sairamsai1126
@sairamsai1126 Год назад
@@adulapuramsrinivas1675 W3eww
@chilakalakotireddy1863
@chilakalakotireddy1863 Год назад
@@adulapuramsrinivas1675 l
@bhemeshpeddinti5439
@bhemeshpeddinti5439 Год назад
అన్న శ్రీ హరి ఇంక నువ్వు బ్రతికే ఉన్నావు మా గుండెల్లో నీకు శతకోటి వందనాలు నీ పిల్లల్లో నిన్ను చుస్కుంటున్నము
@srujanabhagavathi1359
@srujanabhagavathi1359 2 года назад
వర్ణన వింటుంటే హృదయ అక్షులలో బాద అవిరయి ద్రవించింది...🙏🙏😢😢
@arunkumarayanaparthi239
@arunkumarayanaparthi239 2 года назад
ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం నేను చాలాసార్లు చూశా ప్రతి మాటకి అర్థం ఉన్న పాట సూపర్ అన్న 👌👌👏👏
@srikanthPittala-b9m
@srikanthPittala-b9m 8 месяцев назад
2024 లో ఎంత మంది వింటున్నారు🙏🙏🙏🙏
@VEERAPOGUHanumantharao
@VEERAPOGUHanumantharao 8 месяцев назад
2024 lo Kadu jeevithantham vinavachu
@KSR_Oney
@KSR_Oney 2 года назад
ఈ పాట వింటుంటే మనస్సు చాలా బాధగా అనిపిస్తుంది.. మనకు తెలియకుండానే మన గ్రామాలలో మన సమాజంలో మన కుటుంబాలలో జరిగిన కుట్ర ఈ పాట ద్వారా కవి తెలియజేశారు.. నిజంగా మన వృత్తుల గురించి మన నైపుణ్యం గురించి యువత తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు ఈ పాటలో వున్నాయి.. ఇది చాలా బాధాకరమైన విషయం.. ఇలాంటి పాటలు ఇంకా రావాలి సమాజాన్ని తట్టి లేపాలి..
@shaiknajeer8201
@shaiknajeer8201 Год назад
AA q
@ganesh9begala926
@ganesh9begala926 Год назад
😢it's truer love villages
@ganesh9begala926
@ganesh9begala926 Год назад
Pallele pattukommalu
@basheerbasheer3045
@basheerbasheer3045 Год назад
ఇలాంటి పల్లెటూరి పాటలకు ప్రాణం పోసిన అందరికీ నా ధన్యవాదాలు శ్రీహరికి సంగీత దర్శకులకు అందరికీ ధన్యవాదాలు
@visni2724
@visni2724 6 месяцев назад
Anni vrruthulavari I spurinchadu Great
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Год назад
పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల..... లిరిక్స్...🥺💯
@bukkavenkey2547
@bukkavenkey2547 2 года назад
శ్రీహరి గారు mi నటన 👌
@ramuchukkala555
@ramuchukkala555 2 года назад
ఇంత మంచి సాంగ్ కి కేవలం 61k views చాలా బాధాకరం.....
@AjayYadav0594
@AjayYadav0594 2 года назад
ee kalam lo unnav nv..
@ramuchukkala555
@ramuchukkala555 2 года назад
@@AjayYadav0594 evadra nvu ani matladutunnav nevemina na friend va... na comment na istam neekem noppi
@epuridaniel9029
@epuridaniel9029 2 года назад
Now see views
@srinivasesrinivas6151
@srinivasesrinivas6151 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂
@rajuputta4137
@rajuputta4137 2 года назад
Manchiki rojulu ekkada unnay bro e rojullo
@RaviKumar-ql2iz
@RaviKumar-ql2iz 9 месяцев назад
సినిమా చరిత్ర లో 10నిముషాలు ఉన్న పాట ఇదే వేటుకోండి
@sarithapolepally4265
@sarithapolepally4265 5 месяцев назад
7
@prasadneerati7008
@prasadneerati7008 Год назад
ఈ పాట 100 వంద సంవ్సతరాలు అయిన గానీ తెలంగాణ ప్రజలు వింటారు ఈ పాట రాసిన వారికీ ధన్యవాదాలు 👏👏
@gangaputhrashreekanth4341
@gangaputhrashreekanth4341 Год назад
ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోని పల్లెల పరిస్థితి అచ్చు గుద్దినట్టు ఉంది ఈ పాటలో......🙏🙏🙏ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి అలాగే గ్రేట్ స్టార్ శ్రీహరి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
@chaithanyapishke7496
@chaithanyapishke7496 Год назад
Excellent comment
@hariprasadsakinala6449
@hariprasadsakinala6449 Год назад
open eyes and see very well, how changed changed Telangana.
@kodurusravan6485
@kodurusravan6485 Год назад
​@@hariprasadsakinala6449 Telangana ante hyd okate kadu brother...ma village lu chudandi
@ramat5538
@ramat5538 Год назад
@@kodurusravan6485anthega anna , veellantha Hyd ni chusi pongi pothaaru. valla jeevitham lo palle moham kooda theleeedhu. Andhuke city lo janaaalaki common sense kooda kaastha thakkuve
@sivasankararasavelli9354
@sivasankararasavelli9354 Год назад
Goretivenkanna
@sudarshanmarwaditelaganapo5534
@sudarshanmarwaditelaganapo5534 2 года назад
1200 అమరుల త్యాగాల సాక్షిగా.... అనడు-ఈనాడు పలేటురులో ఏమి మరాల్దు ......బలహీన దగుల్బాీ దొరల బతుకులు మరహి
@bhaskarthumma5541
@bhaskarthumma5541 2 года назад
కన్నిటి వీడ్కోలు శ్రీహరి అన్న
@anudeepramtenki4773
@anudeepramtenki4773 Год назад
1990 లో తెలంగాణ ప్రజల జీవన విధానం పాట రూపం లో తెలిపిన కవి శ్రీ గోరటి వెంకన్న గారికి
@rakeshvulise4761
@rakeshvulise4761 Год назад
వృత్తులైతే ఎప్పుడో పోయినయ్.. కానీ ఆ వ్యవసాయాన్ని చుస్తే భయమేస్తుంది.. డాన్నైనా కాపాడండరా ప్రభుత్వ దొంగలరా... నేను సౌదీలో వుంటా ఈ పంటకు మా ఊర్లో పెట్టుబడి కూడా రాలేదని నాతో కొందరు చెప్తుంటే ప్రాణం తరుక్కుపోతోంది
@VakkalaRamu
@VakkalaRamu Час назад
Super song srihari ki joharlu
@venkateshvenkatesh9106
@venkateshvenkatesh9106 2 года назад
శ్రీహరి రియల్ స్టార్ అన్నగారు మీరు ఇంత మంచి మూవీస్ తీసి మా గుండెల మా మనసులో నుంచి మీరు మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది🙏💐 మనం ఎవరమైన అక్కడికి పోవాల్సిన వారమే కాకపోతే అన్న దేవుడి ఇష్టపడి జ్వర ముందు తీసుకుపోయిండు
@sangappa9990
@sangappa9990 2 месяца назад
ఇలాంటి పాటలు ఇప్పటి పిల్లలకు వినిపించాలి దాని యొక్క అర్థాలు తెలియజేయాలి. విశ్వకర్మ అంటే ఎవరు అనేవారు ఉన్నారు.
@amgryoutube
@amgryoutube 3 года назад
పల్లెల్లో వున్న కష్టాలు అన్నీ చూపించారు 🙏
@polinaidu1905
@polinaidu1905 2 месяца назад
అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ రైతు బిడ్డలం వింటూనే ఉంటాం...❤❤
@vinodanupuram4500
@vinodanupuram4500 Год назад
ఈ పాట ఎన్నిసార్లు విన్న తనివి తీరదు.. మనలను మనమే మైమరచిపోతాము.. 👌👌👏👏😍😍😍
@sampath5589
@sampath5589 6 месяцев назад
1:33 lyric 😢😢 2024 😢😢
@hydrastorm596
@hydrastorm596 2 года назад
Miss you Sri Hari anna ❤️
@srinivasareddy6347
@srinivasareddy6347 Месяц назад
ఈపాట విన్న ప్రతిసారి హృదయం బరువైపోతుంది .50-60 సంవత్సరాల క్రిందట నేను చూసిన పల్లెజీవితాన్ని కళ్లకుకట్టినట్లు రచయిత చాలా బాధతో వ్రాసినట్లనిపిస్తుంది .పాట వ్రాసిన రచయితకి పాదాభివందనాలు .అప్పట్లో పల్లెలు అలాగే ఉండేవి .
@sz2324
@sz2324 2 года назад
నిజంగా ఈ పాట వింటుంటే.. కళ్ళలో నుండి కన్నీరు వస్తూనే ఉంది...
@bhaskarkaveti7524
@bhaskarkaveti7524 Год назад
2023లో ఈ పాట ఏంత మంది వింటున్నారు
@mohdreshmasultana1401
@mohdreshmasultana1401 2 года назад
చాలా అవసరం ippudu ఈ సమాజం కి ఈ పాట
@bheemaiahsaishiva4044
@bheemaiahsaishiva4044 2 года назад
Entamanchiపాట మళ్ళి రాదు good song,
@rafiyashaik3331
@rafiyashaik3331 2 года назад
My dad favorite hero real hero Sri Hari garu🙏
@SunnyKumar-hv5he
@SunnyKumar-hv5he Год назад
ఆంధ్ర పాలకుల కాలం లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని .. గ్రామీణ ప్రజానీకం జీవనంలో వచ్చిన మార్పులను ఒక్క పాటలో చూపించిన గోరటి వెంకన్న కు.. ధన్యవాదాలు...
@Msh4566
@Msh4566 Год назад
State divide ayindi kada ra enduku antha. Hate chesthunaru. Andhravallani. Mee telagana kante rayalaseema. Entho backward area. Ekkada 5000 farmers. Suicide chesukunaru. This is true
@Pavi143
@Pavi143 Год назад
ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని ఏముంది తెలంగాణ ప్రపంచంలో no 1 స్థానంలో ఉంది ఇక్కడ కంపెనీలు లేవు ఉపాధి లేదు మీకు రాయలసీమ నుంచి వచ్చి మా ముఖ్యమంత్రులు దేవెలెప్ చేశారు అది మర్చిపోకు ఎప్పుడూ ఆంధ్ర పాలకులు అనడం కాదు హైద్రాబాద్ సిటీ ఎవరు దేవేలెప్ చేసిండ్రు కెసిఆర్ r leka Inka ఎవరైనా
@Pavi143
@Pavi143 Год назад
మీకు రాష్ట్రం వచ్చింది కదా ఎంత వరకు మీరు హ్యాపీ గా ఉన్నారు చెప్పండి
@dayakarkavalla9
@dayakarkavalla9 7 месяцев назад
Yes ap
@ramakrishnaraoachanta8526
@ramakrishnaraoachanta8526 4 месяца назад
Andrapalaku Andra ki kuda emi nayam cheyyaledu. Ayna andra ni palinchinavallu Rayalaseema, Telengana nayakule kada.
@chinnachalla9084
@chinnachalla9084 3 года назад
Miss you మామయ్య
@maheshyadavnandhu3603
@maheshyadavnandhu3603 Месяц назад
2024 లో వినేవాళ్ళు 😢😢😢
@rameshjakkula3639
@rameshjakkula3639 Год назад
శ్రీహరి గారు బాగా నటించారు ఈ మూవీ లో 😍🙏
@SaiduluBattu-y6r
@SaiduluBattu-y6r Год назад
E pata ennisarlu vinna vinalanipisthundhi
@sirivennelasastry
@sirivennelasastry Год назад
గోరేటి గళం నుండి ఆసువు గా దూకిన పదబంధం
@shivakanththarkam2946
@shivakanththarkam2946 9 месяцев назад
Devlopment avuthundhi anukovalna? Leka chethi వృత్తులు mayam ainai ani badha badalna?
@VenkateshSundilla-q9p
@VenkateshSundilla-q9p 9 месяцев назад
2024 jan 2 song and srihari sir 😓🔥
@ashanngariprakash9875
@ashanngariprakash9875 2 года назад
Anna నువ్వు మా జీితంలో మరులేని గ్గుర్థ
@rambabusavara957
@rambabusavara957 Год назад
ఈ పాట లో పల్లెల గాదలు, భాదలు, వాస్తవానికి అత్యంత దగ్గరగా దేశంలో జరుగుతున్న పరిణామాల నిజ రూపం ఈ పాట.🙏
@billapuramanjaneyulu8940
@billapuramanjaneyulu8940 2 года назад
నాకు నచ్చిన పాట
@kattubadishaikshavali
@kattubadishaikshavali Год назад
2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడానికి ఈ పాట ఎంతో ఉపయోగపడుతుంది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కోసం ఈ పాటను విడుదల చేసినట్టు గుర్తు
@swamygoud6497
@swamygoud6497 3 месяца назад
శ్రీహరి ఎన్న నేను ఉన్న అన్ని రోజులు నా తర్వాత నా కొడుకు కూడ గుర్తు కీ ఉండేలా చూస్తా ప్రామిస్