పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతినే తానొద్దంటే చెంతకే రావొద్దంటే ఏమౌతానమ్మా నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువ్వు అందక పోతే వృధా ఈ జన్మ నిను పొందేటందుకే పుట్టనే గుమ్మా నువ్వు అందక పోతే వృధా ఈ జన్మ ఆ ఆ ఆ పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే నువ్వు రాకు నా వెంట పువ్వు చుట్టూ ముళ్లంటా అంటుకుంటే మంటే ఒళ్ళంతా తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట ఉరుమంటా ఉరుము వెంట వరదంటా ఆ వరదలాగా మారితే ముప్పంటా వరదైనా వరమని వరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువ్వు అందక పోతే వృధా ఈ జన్మ ఆ ఆ ఆ గాలి నిన్ను తాకింది నెల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా గాలి ఊపిరాయింది నెల నన్ను నడిపింది ఏమిటంటా నీలోని గొప్పా వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతం మెందుకే నా పైనా వెలుగు దారి చూపింది చినుకు లాలా పోసింది వాటి తోటి పోలిక నీకెలా అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితి లో తోడై నేనొస్తానమ్మా నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువ్వు అందక పోతే వృధా ఈ జన్మ ఆ ఆ ఆ
seriously man... RRR cinema lo rajamouli mark miss aindi !! magadheera, eega, baahubali alaa enni sarlaina chudalani anipistadi!! Hope he comes back stronger with mahesh film
2023 lo nay kadhu bro 3023 lo kuda ee song tranding lo nay vuntundhe bro ram Charan Anna songs and allu arjun Anna movie songs anytime tranding aay bro jai allu arjun Anna jai ram Charan Anna 🔯 ❤️♥️🎉🔥🔥🔥🔥🔥
I was 2 years old when this movie released and I have seen this movie over 60 times i guess. Now I came back and I thought I didn't even knew the meaning of the songs of magadheera so I searched the translation of this song and the lyrics were so beautiful....I think I'm going to watch this movie again for a 60 times lol...I really refer you to search for the lyrics of this song..It's so beautiful 😭😭😭❤️❤️❤️Lots of love
Mega power starram.charan garu sir, kaajal agarwal garu mam, Rana dev gill garu sir, sarath babu garu sir, shri Hari garu sir and all other actors and actresses are acting is superb in this telugu movie maghadhera and the music is awesome and superb and the songs are superb to hear in the morning hours and in the evening hours okay 👋😃👌👌👌👍👍👍🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹🌹💐💐