పంచదారా బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా మంచుపూలా కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా చేతినే తాకొద్దంటే చెంతకే రావొద్దంటే యేమవుతానమ్మా నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ నువ్ అందకపోతే వృధా యీ జన్మ పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడిపువ్వు నువ్వని పంపిందే నువ్వు రాకు నా వెంట ఈ పువ్వు చుట్టు ముళ్లంటా అంటుకుంటే మంటే వొళ్లంతా తీగపైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట ఉరుమంటా .. ఉరుము వెంట వరదంటా నే వరద లాగా మారితే ముప్పంటా వరదైనా వరమని వరిస్తానమ్మా మునకైనా సుఖమని వుడేస్తానమ్మా నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ నువ్ అందకపోతే వృధా యీ జన్మ గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా గాలి ఊపిరయ్యింది నేల నన్ను నడిపింది ఏమిటంట నీలోని గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది పక్షపాతమెందుకు నాపైన వెలుగు దారి చూపింది చినుకు లాలి పోసింది వాటితోటి పోలిక నీకేలా అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా నిన్ను పొందేటందుకె పుట్టానే గుమ్మ నువ్ అందకపోతె వృధా యీ జన్మ
e movedununchi naku ram charangaaru evarante telisindi e move choosi taravaata cherrygaaru fan aayanu nenu kannada ammaini but I love charangaaru love u love u😀
పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా చేతినే తాకొద్దంటే చెంతకె రావొద్దంటే యేమవుతానమ్మా నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మ నువ్వు అందకపోతె వృధా ఈ జన్మ నువ్వు అందకపోతె వృధా ఈ జన్మ ... పువ్వుపైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే నువ్వు రాకు నా వెంట ఈ పువ్వు చుట్టు ముళ్ళంట అంటుకుంటే మంటే వొళ్ళంతా తీగ పైన చెయ్యేస్తె తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందె మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట నే వరద లాగ మారితె ముప్పంటా వరదైనా వరమని వరిస్తానమ్మ ఆఆ ఆఆ మునకైనా సుఖమని ముడేస్తానమ్మా ఆ ఆఆ నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మ నువ్వందకపోతె వృధా ఈ జన్మ... గాలి నిన్నుతాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా గాలి వూపిరయ్యింది నేల నన్ను నడిపింది ఏమిటంట నీలోని గొప్ప .. వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది పక్షపాతమెందుకె నాపైన .. వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పొలిక నీకేల .. అవి బతికున్నప్పుడె తోడుంటాయమ్మ నీ చితిలో తోడై నేనొస్తానమ్మ నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మా నువ్వందకపోతె వృధా ఈ జన్మ ... Movie : Magadheera Lyrics : Chandrabose Music : M M Keeravani Singers : Anooj Guruvala, Rita
My magic love its this song...word less to say about it...when Ihear this song I feel like I love someone ..but i am single ...its feel awesome...hear this song only onn hed phone and close your eyes ...you can also feel the pure true ...sacrifice ...love....inside the music
I am one among Hindi audience: just watched it....It's awesome....was looking for Ram Charan movies after watching RRR, found Magadheera, now completely in love with Magadheera 🙂
Crazy composition of legendary Keeravani garu, beautiful lyrics, cinematography & picturisation to the "T" well supported by the artists. I really loved the voice modulation of the singers. Keep it up & kudos to Raja Mouli garu for his epic direction
I'm so obsessed with this. The vibes remind me of Moulin Rouge (particularly the Elephant Love Medley), a movie I adored growing up. RRR opened my eyes to Indian cinema and now I'm a massive fan of Ram Charan (and this pair) ❤