Тёмный

Pandiri Vesina Aakasaniki Song - Aahwanam Telugu Video Songs - Srikanth , Ramya Krishna 

Rose Telugu Movies
Подписаться 3,8 млн
Просмотров 1,1 млн
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 100   
@K.K.VoiceWar
@K.K.VoiceWar Год назад
90's కిడ్స్ ఎంత అదృష్ట వంతులో కదా ఇంత గొప్ప సాహిత్యాన్ని ఇంత గొప్ప పాటలు విన్నందుకు ❤
@THELAZYBWOYY
@THELAZYBWOYY Месяц назад
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేంచేయమ్మా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా *** నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది *** ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్లకు విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
@saikumarvemula8499
@saikumarvemula8499 Год назад
కొన్ని పాత్రలకు కొంత మందే సెట్ అవుతారు కానీ అన్ని charectors కి సెట్ అయ్యేది కేవలం రమ్యకృష్ట మాత్రమే👌
@harishmarpu217
@harishmarpu217 2 месяца назад
Blockbuster song
@VennelaguruVennela
@VennelaguruVennela 8 месяцев назад
చితిమంటల సహగమనం ఒకసారి బలి చేస్తుంది పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది🥺🥺
@sandeepsanda8910
@sandeepsanda8910 Год назад
ఈ పాట ఎంత మందికి ఈస్టం ❤
@MarySadhanaKuda
@MarySadhanaKuda Год назад
నాకు చాలా చాలా ఇష్టం
@klnswamyklnswamy4923
@klnswamyklnswamy4923 Год назад
Super songs
@bangarumadhavi6118
@bangarumadhavi6118 Год назад
Super
@bangarumadhavi6118
@bangarumadhavi6118 Год назад
@@MarySadhanaKuda super
@prabhavatiprabhavati-u5r
@prabhavatiprabhavati-u5r 11 месяцев назад
ఈపాటచాలాచలాఇసటం
@work-ow1nu
@work-ow1nu Год назад
బాలు చిత్ర గారూ ఎలా పాడారంటే ఊహించలేనిది రమ్యకృష్ణ గారూ యాక్టింగ్ సూపర్
@tuddykavyakavya1505
@tuddykavyakavya1505 2 дня назад
Part 1 nundi 9 varaku chala gagunai song lyrics 🥺 superb manusuku nachey patallu evi part 10 song kosam weting ❤
@vanamgurukrishna5369
@vanamgurukrishna5369 7 месяцев назад
Nijanga vivaham gurinchi baga chepparu
@SobhaMahesh-e7w
@SobhaMahesh-e7w 8 месяцев назад
సూపర్ సాంగ్ నాకు ఈస్టమ్
@Kurubamurali-rb2ty
@Kurubamurali-rb2ty Месяц назад
❤super song
@ukkajisrikanth730
@ukkajisrikanth730 Год назад
ఈపాటలోసాహిత్యం అద్భుతమైన అర్ధం వుంది
@kothapallisuresh-Reeee
@kothapallisuresh-Reeee 2 месяца назад
Really e song vinamtha sepu....❤️ edho feelings......eyes lo tears..a feeling .. amazing..meku ilaaamti feelings vunte like cheyamdi....
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
పెళ్లి అనేది స్వర్గమే నిర్ణయిస్తే ఏడడుగుల బంధం ఏడేడు జన్మలు కొనసాగునా... మాంగల్యబంధం మరణం వరకు మరువరుగా... వేదమంత్రాలలో లేని విడదీయు బంధం ఈ చట్టాలకు వచ్చె కదా... భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు పంచభూతాలైన మీరూ రారండమ్మా... మా సరికొత్త ఆహ్వానానికి... వివాహబంధానికి వీలునామా మహిళ మనోవేదన...
@VishwaBharath798
@VishwaBharath798 8 месяцев назад
Feeling Stressful ❤
@satishpandu2781
@satishpandu2781 10 месяцев назад
Ramyakrshina gari acting super
@shaikjaithun9235
@shaikjaithun9235 8 месяцев назад
Supper song
@yuvaanjaneyulum8088
@yuvaanjaneyulum8088 3 года назад
Feel The Song 🥰🥰🥰
@VasudhaSingarayakonda
@VasudhaSingarayakonda 5 месяцев назад
I❤ this song so much 🙏
@VankdothuMahesh
@VankdothuMahesh Месяц назад
@bheemeshwarigodam9381
@bheemeshwarigodam9381 Год назад
Naku baga edupu vachindhi e pata vintunte
@babukbabu5844
@babukbabu5844 6 месяцев назад
Pata vinte rdupu vastundi naku chala istamaina song edi enta baga rasaru pranam petti padaru delhi rasinavariki pafabivandanalu e songs anni 90,s kids na lantivallu ekkuva vintaru
@bheemanna8249
@bheemanna8249 7 месяцев назад
premastuna vall vellipote chala kastamuga vuntudii😂
@muralikrishna-ds7tz
@muralikrishna-ds7tz 7 лет назад
superb superb superb superb superb superb superb superb song
@skhymad4033
@skhymad4033 8 месяцев назад
Speechless ❤
@ShaikMymun-ov4vy
@ShaikMymun-ov4vy Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤
@kasiala8252
@kasiala8252 Год назад
Song Naku chala estam ❤❤
@babyraju2024
@babyraju2024 2 месяца назад
చిత్రం: ఆహ్వానం రచయిత: సిరివెన్నెల సంగీతం: sv కృష్ణా రెడ్డి గానం: బాలు, చిత్ర పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేంచేయమ్మా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం Presented by "vijju" ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా *** నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం Created by "vijju" చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది *** ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్లకు విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం 3 venu_Baby 18 1 10 21 Thank You
@DJamuna-hh8xf
@DJamuna-hh8xf 9 месяцев назад
Super ❤❤❤
@BHARATH.CREASTION
@BHARATH.CREASTION 11 месяцев назад
Vere level ❤
@vininyanandi
@vininyanandi 11 месяцев назад
E Patta vinna prathi aadabida edustharu
@ksivaram4682
@ksivaram4682 Год назад
One of my favourite song extraordinary lyrics 💯
@Naveen-xk4gy
@Naveen-xk4gy 21 день назад
❤👌
@veereshammundrathi6676
@veereshammundrathi6676 3 года назад
Super excellent 👍
@gainigangaram1477
@gainigangaram1477 4 года назад
Super
@saddamnepal7496
@saddamnepal7496 3 года назад
Supet
@venkateswarluedupulapati6826
Super super song
@Billakalyani-rt8jd
@Billakalyani-rt8jd 4 месяца назад
Feel the song 👀💝 nice
@bakkipadhma8573
@bakkipadhma8573 Год назад
Very nice song
@hadassagrace552
@hadassagrace552 4 месяца назад
Malli kothaga thiyali sir cinemanu please
@ErrakishanKishan
@ErrakishanKishan 11 месяцев назад
Feel the song
@nitya9219
@nitya9219 3 года назад
Pls keep this song in lyrics telugu
@lingaswamypls5889
@lingaswamypls5889 5 месяцев назад
2024 who watching
@classictailors7946
@classictailors7946 Год назад
What a lyric
@vkvpanga13
@vkvpanga13 3 года назад
Before wedding plz read Bhagwat Geeta once new couples.
@luckylove4630
@luckylove4630 Год назад
Like this song ❤❤❤
@nagulapallipydibabu5901
@nagulapallipydibabu5901 Год назад
FEEL SONG
@kavalishekar7071
@kavalishekar7071 10 месяцев назад
❤❤❤❤❤
@MarkapudiAshok-g8k
@MarkapudiAshok-g8k 7 месяцев назад
❤❤❤❤s
@shamboshankara4198
@shamboshankara4198 5 месяцев назад
👌👌
@marriyyakoppisetti1334
@marriyyakoppisetti1334 9 месяцев назад
❤️💔
@SURESHVandela
@SURESHVandela 6 месяцев назад
Supar songs
@ukkajisrikanth730
@ukkajisrikanth730 Год назад
నా జీవితం లో ఎక్కువ సార్లు చూసి నా సినిమా.sv... స్వకృష్ణారెడ్డి..గారి దర్శ కత్వం లో 199.6...... వచ్చిన అద్భుతమైన చిత్రం
@సితమహా
@సితమహా 3 месяца назад
ఇ 👌👌👌👌
@mediumnani8215
@mediumnani8215 Год назад
నేను ఈ movie ధి యోటర్ లో చూసా, నా చిన్నప్పుడు
@bhavanibala6146
@bhavanibala6146 11 месяцев назад
Lyrics adbutham
@muralidharreddy1046
@muralidharreddy1046 7 месяцев назад
Naku 2035world cup lo kuda istam
@kondapallisreenivasulu1609
@kondapallisreenivasulu1609 2 месяца назад
Sanathanadharmam samadhanam cheppali e song ki
@NikhilThalal-r5u
@NikhilThalal-r5u 8 месяцев назад
రపహ
@sashimusic8151
@sashimusic8151 Месяц назад
KONDAMMAS 1000-2047%%%%%%%%%%%%%%%%%%%%%20777%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%😈😈😈😈😈😈😈😈😈😈🌗😈👿👿👿👿😈😈😈😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
@srikarpotlacheruvu1406
@srikarpotlacheruvu1406 Месяц назад
Lyrics rasina writer ki 🙏🙏
@kiran.kumar.dkiran.kumar.d7048
@kiran.kumar.dkiran.kumar.d7048 3 месяца назад
S.nise..song
@Sekhar-t7e
@Sekhar-t7e 5 месяцев назад
My love song
@dansr6743
@dansr6743 Год назад
Sirivennala Garu 🙏🏻 ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
@santhudharni4047
@santhudharni4047 Год назад
Wonder full song..... 💯
@nanisravanituni4876
@nanisravanituni4876 8 месяцев назад
2024
@TippaniSatyadurga
@TippaniSatyadurga Год назад
My life
@PsrajuPsraju-s9x
@PsrajuPsraju-s9x 5 месяцев назад
Adavaallu okaatanaa daabullu undeydi doraa kaaledu mogollu lastu ku okaa amaa 2 bidallu undey amaaya pelli kaani abayaini
@chinavenkatarao2008
@chinavenkatarao2008 7 месяцев назад
స్వర్గంలో పెళ్లిళ్లు ముందే నిశ్చయమవడం, వేదమంత్రాల శక్తి, అగ్నిదేవుని సాక్ష్యం, అరుంధతి ఆశీర్వాదం., etc ivanni cheththa అని మన కళ్ళముందే నిరూపిస్తున్న కోర్టు కేసులు చూస్తే ఇంకా ఇంకా కల్లు తెరవకపోవటం మన అజ్ఞానానికి నిదర్శనం. సినిమా లో జరిగినట్టు వాస్తవంలో విడాకుల కార్యక్రమం ఆగిపోదేం. ఇంకా ఈ పాట రోత కథలు ఆపితే మంచిది. వాస్తవం గ్రహించి నిజాన్ని వొప్పుక్
@gugulothunaveen3867
@gugulothunaveen3867 Год назад
1000 people s
@OPTIMIST1006
@OPTIMIST1006 12 дней назад
14-10-2024
@shivanayak9043
@shivanayak9043 Год назад
Feeling so sad😂
@m.dabubakarsiddek6523
@m.dabubakarsiddek6523 Год назад
😂😂😂
@sammaiahsammu3982
@sammaiahsammu3982 11 месяцев назад
Chal untaru
@MunvarAli-c7c
@MunvarAli-c7c 28 дней назад
Vadilestuna...bhale kopam teppistunaru gatha 8 years nundi...na place lu mirunte yem chetharu..
@aryasaritha9509
@aryasaritha9509 3 года назад
😭😭😭😭😭
@Maddiralamalleswari
@Maddiralamalleswari 6 месяцев назад
58
@spnsaiprasannanarahari3119
@spnsaiprasannanarahari3119 Месяц назад
Eavariko sense ledu ani migatha valandariki buddi undadu😠😠
@ErrakishanKishan
@ErrakishanKishan 11 месяцев назад
Super song ❤
@PalnatiRambhupalReddy
@PalnatiRambhupalReddy Год назад
Exlent song
@chinnugoud_7716
@chinnugoud_7716 3 года назад
Super
@PolojuSharadha
@PolojuSharadha 10 месяцев назад
@HajivalliHajivalli-sx9lf
@HajivalliHajivalli-sx9lf 4 месяца назад
❤️❤️❤️❤️
@VasaDhanalaxmi
@VasaDhanalaxmi 6 месяцев назад
❤😢
@niranjanrishi7746
@niranjanrishi7746 7 месяцев назад
Super song ❤❤❤❤
@tokapushpa9253
@tokapushpa9253 Год назад
Super song
@chinnareddy2668
@chinnareddy2668 10 месяцев назад
♥️♥️♥️♥️♥️
@premkalakonda5983
@premkalakonda5983 2 месяца назад
❤❤❤❤❤❤❤❤
@MahipalPuram-j9f
@MahipalPuram-j9f 4 месяца назад
❤❤
@Maddiralamalleswari
@Maddiralamalleswari 6 месяцев назад
❤❤
@BonthuNani-r7j
@BonthuNani-r7j 5 месяцев назад
❤❤❤
@Parvathalasukanya
@Parvathalasukanya 5 месяцев назад
@telugovindhusatya9309
@telugovindhusatya9309 6 месяцев назад
❤❤❤❤❤
@PRavi-h4p
@PRavi-h4p 8 месяцев назад
@BBhaskerBBhasker
@BBhaskerBBhasker Год назад
Super