మీ వివరణలో మీ విద్వత్తు గోచరిస్తుంది, చాలా సంతోషం, మీరు నా వంటి వారికోసం ఒక వీడియో చేయగలరా దయచేసి, సరళీ వరుసలు నుండి అలంకారాల వరకు నేర్చుకున్న విద్యార్ధి అకారాన్ని ఎలాగ సాధన చెయ్యాలి అలాగే 12 స్వరముల మీద ఎలా పట్టు తెచ్చుకోవాలి. అలాగే 2 స్వరాలు పక్క పక్కన ఉండే వివాది రాగాల మీద ఎలా పట్టు తెచ్చు కోవాలి. ఈ విషయమై ఒక వీడియో చేయ ప్రార్థన.
Shubhodaya. Gurugaru...impressed for your teachings....narration is..excelent sir.. Conducting Class so for not seen..we r from Bangalore..where u r placed...sir.
ఎందరో గురువులు శాస్త్రీయసంగీతం లో ద్వాదశ స్థానముల గురించి వివరించారు . కానీ గురువు గారు మీరు వివరించిన విధంగా ద్వాదశ స్థానముల గురించి ఎవ్వరూ వివరంగా చెప్పలేదు సార్.నమస్కారములు.