Тёмный

PAPER LEAK EXPLAINED | How to STOP Exam Paper Leaks | FACTS4U 

FACTS 4U
Подписаться 724 тыс.
Просмотров 110 тыс.
50% 1

PAPER LEAK EXPLAINED | How to STOP Exam Paper Leaks | FACTS4U
***********
Like the background? we use Epidemic Sound. You can get a 30-day free trial using this referral Disclaimer- Some content is used for educational purposes under fair use.
share.epidemic...
***********
- Where to Find Me -
Instagram: / facts4u_channel
Facebook: / facts4uyoutube
Twitter: / facts4uyoutube
***********
Disclaimer- Some content is used for educational purposes under fair use.
Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
#PAPERLEAK #EXAMPAPERLEAK #FACTS4U #TSPSC

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 457   
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
ఇది మన అందరి సమస్య, వీడియో లో విషయం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో ని షేర్ చెయ్యండి.🙏
@maheshbabu3469
@maheshbabu3469 Год назад
👍
@ylnmani505
@ylnmani505 Год назад
Chesam babu
@balu3606
@balu3606 Год назад
కచ్చితంగా చేస్తాం
@sravansandhineni
@sravansandhineni Год назад
Do videos fast
@bommanapallimani7059
@bommanapallimani7059 Год назад
I'm allready chesa
@user-xd7kt8vp6z
@user-xd7kt8vp6z Год назад
లేట్ గా వచ్చినా దిమ్మతిరిగే ఫ్యాక్ట్స్ తో వస్తావ్ బ్రో....
@ece0416
@ece0416 Год назад
అన్న నీకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుచున్న❤️ ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్న అన్యాయాలను గానీ వ్యవస్థని గానీ నీ యొక్క ఛానల్ ద్వారా నిలదీస్తున్నారు అలాగే మీ యొక్క ఛానల్ ఎంతగానో సమాజానికి ఎంతగానో చైతన్య పరుస్తుంది. ఇట్లు మీ IAS aspirant
@teluguentertainment1851
@teluguentertainment1851 Год назад
Nijam ga great anna
@ramfacts5738
@ramfacts5738 Год назад
దేశం మారాలంటే ప్రభుత్వం బాధ్యత ఒక్కటే కాదు మనం కూడా మారాలి పని త్వరగా అవ్వడం కోసం లంచాలు అలవాటు చేసింది మనమే మనం బాగుంటే కాదు సమాజం కూడా బాగుండాలి సూపర్ వీడియో బ్రదర్ సూపర్ కంటెంట్ godd 👍
@dheekahithaerukulla4127
@dheekahithaerukulla4127 Год назад
First bathai lu povali
@narenderjanu5784
@narenderjanu5784 Год назад
@@dheekahithaerukulla4127 ni lanti vallu povali
@TheKing-df5eo
@TheKing-df5eo Год назад
@@dheekahithaerukulla4127 😂😀🤣
@hunterrr2465
@hunterrr2465 Год назад
Telangana loo JLM,TSSPDCL AE paper kuda leak chesaru....
@manichanddasari8195
@manichanddasari8195 Год назад
@@dheekahithaerukulla4127 lanchalu evadu alavatu chesaro kallu mingaya
@beereshprabha5399
@beereshprabha5399 Год назад
Ofter long gap With super content 👍👍👍 Big fan of you ❤️❤️
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Год назад
"Oka pedodi entlo nalla enni sarlu leak avutundo anthakanna yekkuva sarlu mana desam lo govt exam paper leak avutundi " super line Bro
@99-m.dileepkumar70
@99-m.dileepkumar70 Год назад
Anna ni hardwork ki, ni dedication ki ,ni research ki nenu pedda fan ni
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@99-m.dileepkumar70
@99-m.dileepkumar70 Год назад
@@FACTS4UCHANNEL Anna corporate education system meda oka video chey Anna,yendukante nenu valla badithudini
@rjfacts7892
@rjfacts7892 Год назад
God Is Great Annna Nv Cheppina One Week Loone TSPSC Group 1 Paper Leak Ayindhi Hat's Your Vision 💥🙏
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Год назад
వాడికి ముందే తెలుసు
@kopparthisureshnaidu5213
@kopparthisureshnaidu5213 Год назад
Choosing your video concepts are extremely good and very useful to society. Most importantly these are genuine problems
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@sumalacshmana1277
@sumalacshmana1277 Год назад
నేను 2018 లో కర్నూల్ నుంచి విశాఖపట్నం వరకు సాధారణ శ్రేణి రైలు భోగి లో వైజాగ్ ఉక్కు కర్మాగారం లో ఉద్యోగం నిమిత్తం ప్రయాణించి Exam Hall లో ప్రవేశించిన 13 నిమిషాల అనంతరం పరీక్ష పత్రాలు లీక్ అయింది అని చెప్పి గదిలోంచి పంపేశారు. ఆ పరీక్ష ఇప్పటికీ జరగలేదు.
@MrCool-et6lp
@MrCool-et6lp Год назад
👉Bro...adi Up kaadu bro.RAJASTHAN Paper leak chesthe 10 years jail and 1 crore punishment..🔥 And video Awesome bro..Nijaanni Nirbhayamgaa chepthav..,🔥❤️
@user-rf3lt3sp5k
@user-rf3lt3sp5k 11 месяцев назад
Really nuv great bro. Bhayam lekunda Anni nijalu video la dhvara prajalaku theliya chesthav. Adhe bhayam lekunda prathi okkadu thappu chesina vadini prashninchinappufu mana dhesham bagu paduthadhi.
@MANSUReats
@MANSUReats Год назад
మన ఇండియాలో చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష వేస్తే ఇంకా జీవితంలో ఎవరూ తప్పు చేయడు
@Naniprabhas27
@Naniprabhas27 Год назад
Bayya ee video ki neeku hatsoff👏👏👏the real issue of india,great video bro,aa baditullo maa family lo chala Mandi unnaru
@ankammaraou936
@ankammaraou936 Год назад
Good information bro, plz video on Indian states problems like Tamilnadu and karnataka water dispute, Maharashtra and karnataka boundary issues, Telangana and ap waters issues, assam and mayghalaya, arunachal pradesh border issues
@user-vvhhhh
@user-vvhhhh Год назад
ఉంది... ఈ వీడియో లో స్టఫ్ ఉంది!💯 ఒక్క వీడియో కోసం నువ్వు చేసే బాక్గ్రౌండ్ వర్క్ ఇంకా ఆహ్ ఎడిటింగ్ 💥 ఒక్క వీడియో లోనే సమస్యలు చెప్పి, ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ ఏంటి అని అడిగి ఆహ్ సొల్యూషన్ చెప్పి🔥 గ్రేట్ వర్క్ అన్న!🙌🏼
@oxygencarbondioxide446
@oxygencarbondioxide446 Год назад
You're the Reveler of the dark 🕶️ reality 👏👏
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
😍
@vamsikrishnakarri-it2id
@vamsikrishnakarri-it2id Год назад
Anna please make a video on Wipro & other companies that has been delayed onboarding from more than an year and now they are asking us to join for half salary please raise your voice
@rajugoudrgv3088
@rajugoudrgv3088 Год назад
Anna vachadroy 🥳 the power of content 🥳🔥
@akhilarla5584
@akhilarla5584 Год назад
Anna prsnt generation youth meedha kuda oka awareness video cheyandi anna lyf meedha future meedha oka scope leeka edhey mana lyf ani brathukuthunaru , on my request e video cheyandi anna chaala helpful ga untundhi 🙏
@shaikgouse1658
@shaikgouse1658 Год назад
నువ్వు జాగ్రత్తగా ఉండు అన్న ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ నే ఎదిరిస్తున్నవ్
@anjimarkurthi
@anjimarkurthi Год назад
Manchi videos cheyyali ante only {FACTS 4U}Nee subscriber అయ్యాక...చాలా విషయాలు తెలుసుకున్నాం
@nakkachandrashekar
@nakkachandrashekar Год назад
సూపర్ బ్రో...ఇవార్ డిఫరెంట్ బ్రో....చాలా రీసెర్చ్ చేసి చెబుతారు....
@krishnar.k9683
@krishnar.k9683 Год назад
Pakka fa ee vidieo Trending ki vasthadi annaya. .... really super 👌 content 🧡🧡🧡🧡
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 Год назад
బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను డైలీ చూస్తాను షేర్ చేస్తాను, ఆధాని విషయం లో మోడీ గారి పాత్ర ఎంత, ఆయన ఎందుకు సైలెంట్ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఎలాంటి రెస్పాండ్ ఇస్తలేదు, మోడీ బీబీసీ డాకుమెంటరీ మీద ఒక వీడియో చేయండి ప్లీజ్
@user-cq8rf7ww1f
@user-cq8rf7ww1f Год назад
Idi bjp channel
@kumarbharath7771
@kumarbharath7771 Год назад
Mawa bang with another video.....💖😅🙏🏻.... Anna explanation ki okaa like vesukondi
@neverforgetwhoyouare5969
@neverforgetwhoyouare5969 Год назад
Ni vedos kosam chala waiting good content
@p.suresh4232
@p.suresh4232 Год назад
చలా క్లియర్గ చెప్తున్నారు బ్రో 👌 👍 గవర్మేంట్ కటినమైన శిక్షలు ఖరారు చేస్తే బాగుండు లేకుంటే మద్య తరగతి వారు బ్రతకలేరు టాక్స్ కట్టలేక 🥺
@srinusrinivas967
@srinusrinivas967 Год назад
నీ వీడియో కోసం ఎదురు హస్తను ఎంతోమది నను వాట్సాప్ స్టేటస్ కోసం నను అందరు అడుగుతారు super fantastic 👌👍
@logostypingworks4792
@logostypingworks4792 Год назад
Excellent sir. Thank u.
@satishporipireddy
@satishporipireddy Год назад
Deep meaning Deep connected to us..😞
@allinonetelugu467
@allinonetelugu467 Год назад
ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే కావాలి అని ఆలోచిస్తాడు.. అందుకే ఇలాంటి దరిద్రాలు ..
@yamudu
@yamudu Год назад
Income tax scams pai video chey bro. Black money gurinchi chepu. Swiss bank account's. Nuv aithe baga research chesthav. GST gurinchi kuda. Don't forget
@CricketBuzzTeugu
@CricketBuzzTeugu Год назад
kudos to you mesmering vocal bro thank you...
@sairam-fu5iz
@sairam-fu5iz Год назад
Nenu almost 4 years ninchi follow avtuna bro ninnu.. chala depth content videos chestav but reach ravatledu & content leni sollu channels matram easy ga grow avtunai kani mana channel elage undipovadam matram naku chala badha ga undi bro...
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
cool bro ...100 videos ki intha pedda family not a joke. Think positive
@sairam-fu5iz
@sairam-fu5iz Год назад
@@FACTS4UCHANNELyou are really inspiring bro. We will supports you keep it up bro.
@gowda.bhuvaneswar2349
@gowda.bhuvaneswar2349 Год назад
Super video anna, you have really exposed the truth behind our country exam scams.
@aravindtornodo6646
@aravindtornodo6646 Год назад
Hat's off to you Anna 🙏 Konchem Frequency penchu Anna
@maheshmittagiri
@maheshmittagiri Год назад
Mana Ts Lo JL,AE,Group-1,Town planing,DAO Ila ee year ye chala exams papers anni leaks ayyayi...
@TheKing-df5eo
@TheKing-df5eo Год назад
మీరు చెప్పిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది ఈ బత్తాయి లకు ఇంకా ఎప్పుడు అర్థమవుతుందో ఈ బిజెపి చేసే మోసాలు
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 Год назад
బాధాకరం ఏంటి అంటే ఎలక్షన్స్ అప్పుడు ఒక్కడు అడగడు జాబ్స్ గురించి మనకి కావాల్సింది ఎవడు మనోడు ఎవడు మన మతం,కులం,etc. Govt జాబ్స్ టైం ప్రకారం పెట్టండి అనీ అదగడు మళ్ళీ గొర్రెలు లా వోట్స్ వేస్తాం.
@Msh4566
@Msh4566 Год назад
Govt job okkate jeevatam bhaya
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 Год назад
@@Msh4566 అన్న నేను జీవితం అని అనట్ల అవకాశం టైం కి ఇస్తే కదా. నోటిఫికేషన్స్ ఎలక్షన్స్ అప్పుడు ఇస్తున్నారు అప్పటి దాకా గాడిదలు కాయలు ఎక్కడో ఎందుకు రెండూ తెలుగు రాష్ట్రలు మరియు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ దాకా టీచర్ రిక్రూట్ మెంట్ చేయలేదు
@yogireddy7170
@yogireddy7170 Год назад
ANNA NE VIDEOS KI ASALU ADS RAV NU CHESEA VIDEO REAL AND REAL CONTENT ANDISTUNAV ANNA MAA KOSAM U RE THE BEST U TUBER IN MY LYF BUT VIDEOS KONCHAM LATE ANNA
@guna1997
@guna1997 Год назад
Inni telisina inka picchollala govt exams ki prepare avutunnam em chestam🤦
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy Год назад
Youth politics ki vellali anikunte vellocha but different proffesions chusukotam better aa 🙂☺
@ramesh_official9
@ramesh_official9 Год назад
Thank you brother 😊
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
Welcome 😊
@nivaskumar6148
@nivaskumar6148 Год назад
Mee video open cheyagane Frist like koti video chusthanu bro because meeru chese video lo content untadi anna namakam and you prove me right..
@paavanavenkatesh
@paavanavenkatesh Год назад
భారతీయులు మారాలి విద్య వైద్యం ఉపాధి కోసం అడగాలి...ఒకే కుటుంబం వంశానికి దేశాన్ని ఆరు దశాబ్దాలు పైగా ఇచ్చారు...భారతీయులు .... బానీ సలు...
@420VoRtExd
@420VoRtExd Год назад
Vallu vonna chalu ra iyaa agniveer ani mammal ne munche poru epudu corrupt officer valla paper leaks chestunaru dane cover cheidanke bjp it cell janaal ne joker chestunaru
@saidilip6839
@saidilip6839 Год назад
Bro bjp is ruling arunchal. Pradesh please don't do indirect political comments this is a neutral channel this is India's problem
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 Год назад
వచ్చాడు it సెల్ బ్యాచ్ గాడు 🤣🤣
@user-cq8rf7ww1f
@user-cq8rf7ww1f Год назад
*నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.* *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.* *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.* *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.* *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.* *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.* *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.* *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.* *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.* *ఆస్పత్రులు లేవు.* *విద్యాసంస్థలు లేవు.* *ఎరువులు లేవు.* *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,* *సాగుకు నీటి సరఫరా లేదు.* *దేశంలో ఉద్యోగాలు లేవు.* *"కేవలం"* *ఆకలి మాత్రమే ఉంది.* *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.* *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...* *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.* *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.* *ఖాళీ ఖజానా ఉంది.* *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.* *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?* *👉నాగార్జున సాగర్, శ్రీశైలైమ్, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ దేశం లో అన్ని నీటి ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ నిర్మించింది* *🌠మీ గుండెల మీద చేయి వెస్కొని చెప్పండి 😢......మీ ఊరిలో ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయా లేక తెరాస డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఉన్నాయా, లేక బీజేపీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు ఉన్నాయా??* *అంతేగాక ప్రపంచ దేశాలతో పోటీ పడగల సైన్యాన్ని కాంగ్రెస్ నిర్మించింది* *🌠వేలాది యుద్ధ విమానాలు.* *🌠వేలాది ట్యాంకర్లు* *🌠లక్షలాది పారిశ్రామిక సంస్థలు.* *🌠అన్ని గ్రామాల్లో విద్యుత్.* *🌠వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.* *🌠లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.* *🌠కొత్త రైల్వే ప్రాజెక్టులు,* *🌠స్టేడియాలు,* *🌠సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,* *🌠దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...* *విశ్వవిద్యాలయాలు,* *ఎయిమ్స్,* *ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.* *అణ్వాయుధాలు,* *సబ్ మెరైన్స్,* *న్యూక్లియర్ స్టేషన్లు,* *ఇస్రో,drdo, hal, bhel* *నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...* *భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం* *బట్టలు మిల్స్ జాతీయం...* *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు* *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..* *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.* *👉ఇవే కాకుండా,* *👉జిఎస్‌ఎల్‌వి,* *👉మంగళయన్,* *👉మోనోరైల్,* *👉మెట్రో రైలు,* *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,* *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....* *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.* *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.* *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...* *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?* *ఎన్ని ఐఐటి లు కట్టారు?* *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?* *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?* *ఎన్ని డామ్ లు కట్టారు?* *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?* *పేర్లు మార్చడం.* *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..* *మరియు* *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.* *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.* *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.* *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.* *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.* *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...* *రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.* *ధరలు విపరీతం గా పెంచి, ప్రభుత్వ సంస్థలు ఆదానికి చౌకగా అమ్మి ఆదాని ని ప్రపంచ మూడవ ధనవంతుడు గా చేసారు* *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 8 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
@chansumashankar
@chansumashankar Год назад
​@@user-cq8rf7ww1f ayya babu aaparaa babu nuvvu... India growth 60 years lo em jarigindho dhaniki rendinthala growth jarigindhi ee 9 years lo... 7 IITs 15 ayyai. Railways rapid growth ayyindhi... gantaki 15 kms highways vasthunnaru... desam lo prathi intiki power isthunnaru... congress em chesindhi scams thappa.... akshai chin ni china ki mingabettadu... POK ni vadilesaru... AIRASA lo shashvatha sabyatvam china ki ivvamani chepparu... congress chesindhi ledhu ani evar cheppale Kani vallu chesinadhanikante dongalinchindhe ekkuva
@sureshyakati6878
@sureshyakati6878 Год назад
Most dedicated channel
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
Thank you 😊
@shivaram3664
@shivaram3664 Год назад
Again leak.... you are correct bro...where India is going?😭😭😭
@Nizam.436
@Nizam.436 Год назад
Ne videos kosam waiting bro ❤️
@madhureddy2323
@madhureddy2323 Год назад
amazing vedio bro.vedio chudaku mundu asalu enni paper leaks jarigayani kuda teliyadu.
@MediPavan
@MediPavan Год назад
E Video Chusepudu Kallallo water vachay brother
@Hyderabab987
@Hyderabab987 Год назад
Janam maradam antaii ha vishyam gurenchi marchipobalsindaii adee yapaatikee jargaduu
@mtbgameshow2278
@mtbgameshow2278 Год назад
Naku unna ve chala peddha problems Anu kunnanu Desam lo chala problems unnai na chaduvu desaniki alagu upayoga padadu nakaina upayoga padali, government job na kala adi kale thanks bro avaru mana jivi thalu marha leru maname marali.🙏🙏🙏
@santhoshjakkula3906
@santhoshjakkula3906 Год назад
anna mana education system america education system paina oka video chey.
@sivakrishnavadlamudi655
@sivakrishnavadlamudi655 Год назад
అన్నా నిన్న హైదరాబాద్ లో ఒక 4 ఏళ్ళ చిన్న పిల్లోడిని 3 కుక్కలు కలిసి చంపేసాయి. ఇది కూడా అతి పెద్ద ప్రాబ్లెమ్ ఏ అన్నా, ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి ప్లీజ్ అన్నా, ఈ ప్రాబ్లెమ్ మీద కూడా ఒక వీడియో చేయవా 🙏🙏
@maheshgoolla2515
@maheshgoolla2515 Год назад
Let's make this video on trending 🔥🔥
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
its impossible😂....thank you 😍
@kadiyamabbai6400
@kadiyamabbai6400 Год назад
Good information bro 👌
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
Thank you so much 🙂
@rajusiramdas1748
@rajusiramdas1748 Год назад
సూపర్ వీడియో చేశారు
@beingmyself147
@beingmyself147 Год назад
Hammayya Annayya vachesadu ❤️❤️
@gopibabu2302
@gopibabu2302 Год назад
బాబాయ్ నీకు చెపింది తెలంగాణ లో జరుగుతుంది. 🙏🙏🙏🙏🙏
@chinnalark
@chinnalark Год назад
Paper leak ఆపలంటే on-line exams conduct చేయాలి. బ్యాంక్ exams ఎరోజైన లీక్ అయ్యాయ? Daily 3shifts exam conduct చేస్తూ nearly 10days exam conduct చేసిన కూడ రాని problem State govt exams మాత్రమే ఎందుకు వస్తాయి. కావాలని చేసేది. State govt కూడా online exams with huge question bank set చేస్తే అసలు లీక్ అనే మాటే ఉండదు. Printing and distribution of question paper gives many oppertunities to leak paper for money.
@KCKiranChandra
@KCKiranChandra Год назад
TS lo paper leak ayithey KCR bomma thappa andari bommalu pettavu ga bro...nuvvu thopu
@Srihari-u2o
@Srihari-u2o Год назад
Anna nenu mi channel 1.2k unnappudu subscribe chesenu iappudu 8lakshalu ki vachhindi inka mi channel 1 crore ki reach avvalani korukuntunna miru cheppe prati mata venakala lakshasarlu alochimpa chestai
@nanir1718
@nanir1718 Год назад
Please guys like this video.... We should support this channel...
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
Thank you 😊
@aravindayreddy1912
@aravindayreddy1912 Год назад
Excellent Explanation ❤
@bhanuchandar284
@bhanuchandar284 Год назад
E paper leak ni stop cheyadaniki online exam cheysi prathi okkariki online exam attend ayye la cheysthey adhi kuda leak cheystharu but andhulo oka loop undhi oka set of questions Annie oka bot ki ichi random ki questions ni pick cheyskoney exam attendant ki popup cheysi dhaniki answer cheysaka next question ki veylleyla cheysthey akkada ah leak ni sort up cheyaachu but ikkada malli meru ah question ki answer theyliayadhu antey next question ki eyla veyllali aneydhi appudu ah situation ki answer not aware ani select cheyskunnaka adhi next question ki veylleyla cheysthey malli ah question user radhu also that question will be choosen as attended, in case user malli ah question ki answer cheyali anukuntey ah quest pop cheyadaniki un attended questions lo chusi att nd cheysey la untey ah issues resolve cheyachu. Idhantha cheyadaniki mana india schooling model change avvali I mean education antha online cheysi exams ni online cheysi oka corporate laga cheysthey adhi sort up cheyachu, so e situation vasthey exam attend cheyadaniki ah set questions lo exam attend cheysey vadiki a question vasthundho even bot ki kuda theyliyadhu so antha chadukoni veyltheyney vadu attend cheyagaladu validated marks ni live lo chupincheyla ai ni implement cheysthey results theylisipothundhi exam ipothundhi antha oka manchi dhariki vasthundhi. At present oka corporate company lo 1st round interview lo jarigey exam la.
@DhakshitKitchen
@DhakshitKitchen Год назад
Nuvv cheppindi 100% crrct bro . But mana india lo jail ki velli vaste HERO ipoynatte 😒. Annitikanna first mana political system maarali bro . Politicians ki kooda higher qualification pettali. Lekapote jail ki velli bytaki vachhi happy ga MLA , MP , etc ipotunnaru .
@lochalianilkumar5721
@lochalianilkumar5721 Год назад
All news chanels RIP, TRP kosam anthakaina digajarutaru,kani oka manchi visayalu kosamnokadu matladu.
@ylnmani505
@ylnmani505 Год назад
Good content bro
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
Appreciate it
@balajikorra6132
@balajikorra6132 Год назад
Miru yani videos chusena chuse untaru thapa marpu kosam yavaru try chaiyari bro chadhukunavasu anthai chadhuleni yadhu kuda anthai prajalu maranatha varaku em maradu inka 💯 years poena parjalo marpu radhu bro edhi nijam kani matalani mi kala chala great bro
@MVS575
@MVS575 Год назад
Bro... Nuv 3 weeks mundhe ela guess chesavo emo gani., ippudu telangana lo idhe hot topic.
@adityavallepu9053
@adityavallepu9053 Год назад
Jobs ki prepare ayyevallaki edi oka rakamina virakthi vastadhi life e video chuste ,better to not watch ,manam denni change cheyalem, just Anni musukoni follow avvatame
@shashigamingzone9685
@shashigamingzone9685 Год назад
Anna meru chala dhagha chepparu iam big fan bro me voice chutha chala dhagundhi bro
@ValueOfVoting
@ValueOfVoting Год назад
My Friends please share this video thi is very important information this is our life jai hind ✊
@maheshbabukottisa5224
@maheshbabukottisa5224 Год назад
Bro.. content collect chesey vidanam.. ki HATS OFFF...❤️
@vinaykumarmaheshwaram
@vinaykumarmaheshwaram Год назад
Aa OMR based exam teesesii... Online exam pettinnaa ..bauntundi...2022-23 lo unna kuda ..inkaa paper based exams ento? ...online exam avthe ...all parties (exam conducting agency and students satisfied gaa untaru)...even if hi-tech gadgets use chesi copying chesina... Chesinavadu cheyinchina vaadu iddaru easy ga dorukutaru ... But ipudu kondaru ...online exam anagane...andariki computer vaadatam teliyadu kadaa.. especially rural area loni students ki ani antaru ....but ...2022-23 lo "digital literacy " lekapovatam ...atleast oka 3hrs mouse pattukuni ..tick kottadam kuda students..ki nerpalekuntey ...anni anni crores petti .. pedda pedda perlu petti education schemes ,, policies ...endukoo telitam ledu.. 😂😂Comedy entantey...aa schemes. Nd policies gurinchee....chalaa goppaga books lo batti Patti exam rayataniki veltaru naa lanti vallu...
@ballubalaji9991
@ballubalaji9991 Год назад
మన ఇండియా లో లీకులు విరులు ఏవరు మన ఏజ్జికేషన్ అఫీసార్స్ అ లేక మన పోలిటికల్ లీడర్స్ అ అపోజిషన్ ఆధికరం లో చిన్న ఇష్యు జరిగితే మైకులు అరిగేలా డిబేట్లు పెట్టే మన డబ్బస్ మీడియా న్యూస్ పేపర్స్ ఇవి ఏందుకు పట్టీంచుకోరు అలోచిస్తే అస్సలు సిసలైనా లిక్ విరులు మన దేశ పోలిటికల్ లీడర్స్ ఏ కధ
@sharathvemunoori299
@sharathvemunoori299 Год назад
Daily check chestha bro eppudu video vasthundhi ani
@logostypingworks4792
@logostypingworks4792 Год назад
Sir, BBC documentary about PM Modi. Please adi ento share cheyara. 🙏🏻.
@smoula0077
@smoula0077 Год назад
Meeru continue ga videos cheyavachu kadha brother
@anumalalakshman6669
@anumalalakshman6669 Год назад
Ippudu Telangana (TSPSC )lo kuda aa paristhiti vachindi
@naveenpakala5205
@naveenpakala5205 Год назад
Your hard work and dedication great
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
Thanks a lot
@as3576
@as3576 Год назад
Bro videos einka upload cheyu broh...💜
@knaresh-k
@knaresh-k Год назад
Now Telangana joins the List.
@Satya_Prasad.
@Satya_Prasad. Год назад
అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర ఆజాద్ వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను అర్పించి ,మన దేశానికి స్వాతంత్ర్యం తెస్తే, గాంధీ గారు ఆఖరి బంతికి ఒక పరుగు తీసి ఆ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
@Satheesh_1489
@Satheesh_1489 Год назад
పేరు అనేది అనుకుంటే వచ్చేది కాదు ఇంకా ఆ రోజుల్లో fake media, ఫేక్ publicity ఇంకా అస్సలు లేదు ఒకసారి అందరి జీవిత చరిత్రలు చదువు ముఖ్యముగా గాంధీ గారి జీవిత చరిత్రలు చదువు అప్పుడు తెలుస్తుంది ఆయన గొప్పతనం నెల్సన్ మండేలా, ఆంగ్ సాన్ సూఖి, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి విదేశీ గొప్ప గొప్ప లీడర్స్ కూడా గాంధీ గారు మాకు ఆదర్శం అని అన్నారు అంతెందుకు గాంధీ గారికి జాతి పిత అని ఎవరు అన్నారు తెలుసా 1943 లో సుభాష్ చంద్ర బోస్ మొదటి సారీ జాతి పిత అని సంభోదింఛ్రు ఇంకా సర్దార్ పటేల్ స్వతంత్ర పోరాటం లో కి వచ్చిందే గాంధీ గారి inspiritation వల్ల ఎప్పుడు గాంధీ గారి మీద ఏడుస్తున్నవు ఆయనకు ఒక్క భరత రత్న బిరుదు ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఆస్థి తినలేదు వాళ్ళ వారసుల లో ఒక్కరు కూడా పొలిటికల్ లీడర్ గా లేరు మొన్న టీవీ లో కూడా ఇచ్చారు గాంధీ గారి ముని మనవడు ఆయనకి ఉన్న ఆస్థి మొత్తం ప్రజలకు పంచెసాడు అని సీత రామ రాజు, భగత్ సింగ్ కేవలం కొంత ప్రాంతాన్ని మాత్రమే ప్రభావితం చేసారు కానీ గాంధీ గారు అలా కాదు దేశం మొత్తం తిరిగి పసి పిల్లాడి నుండి పండు ముసలి వరకు అందరిని freedom fight లో involve చేసాడు అవన్నీ తెలుసు కాబట్టే సుభాష్ చంద్ర బోస్ అయన్ని జాతి పిత అన్నాడు కానీ నీ లాంటి మేధావులు యూట్యూబ్ షార్ట్ వీడియోస్, వాట్సాప్ లో మెసేజెస్ చూసి ఆయన్ని విమర్శిస్తూన్నావ్
@Satya_Prasad.
@Satya_Prasad. Год назад
​@@Satheesh_1489 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Xu6JdEnC9S8.html
@Satheesh_1489
@Satheesh_1489 Год назад
@@Satya_Prasad. అందుకే చెప్పాను కదా సోషల్ మీడియా లో చూసి అదే నిజం అని భ్రమలో ఉన్నారు అంటే మీరు గూప్పొళూ ఎవడో ఎదో half knowledge ఫెలో యూట్యూబ్ లో వాగితే నమ్మ డమేనా
@Sai_Naath
@Sai_Naath Год назад
Gandhi lekunte India ki independence 1947 kanna mundhe vacchedhi desham oka family chethilo 70 years chikku koni undedhi kadhu, Sindh, Kashmir mottham mana India lone undedhi, India ki Middle East & Europe direct trade route undedhi... Gandhi Nehru valla labham kanna nashtame ekkuva jarigindhi India ki.
@akhilrkzz6511
@akhilrkzz6511 Год назад
​@@Sai_Naath Pakkaku poyiee aduko Chinna..... Ippudu jaragalsindi chudali kani .... Oke ni drustilo Gandhi waste fellow ne.....hongkong ki 1997 ki vochhindi develop kaleda..?
@drohith
@drohith Год назад
Hi Bro, me explanation super. Byjus Scam gurnchi kuda explain cheyandi
@rajrajesh7846
@rajrajesh7846 Год назад
ఎక్కడో బీహార్ గుజరాత్ లో నే అనుకున్న మన దగ్గర కూడా స్టార్ట్ అయింది
@dhoopamsgallery3919
@dhoopamsgallery3919 Год назад
Bayya nuvu ee vedio chesi month avaka mundhe mana telengana lo paper leak"
@Chandalurisunil
@Chandalurisunil Год назад
Ivanni nduku bro.... Valaki kavalsindi money money money ntg else ....
@tvenkatesh3996
@tvenkatesh3996 Год назад
Great work bro...
@Kavya_Nani899
@Kavya_Nani899 Год назад
Mana pakkodu munigipothunte Aa ఆనందం మామూలుగా undadu.... Manollaku
@tulasirao1859
@tulasirao1859 Год назад
Anna ninnu next level thiskelle Pani chesa anna. Telugu vadiga puttinanduku thanks anna
@saikiran8600
@saikiran8600 Год назад
Hat's off to you bro 11:19 idi sadyam kadu Amma until a minimum educated leader in power
@nagillaharish5594
@nagillaharish5594 Год назад
Every week upload cheyandi bro mana video s kosam wt chesthunam
@svsrinivas9
@svsrinivas9 Год назад
Before 2014 ? And yogi and modi pic enti? Koncham chusi pettu videos
@subhashnakkanaboina
@subhashnakkanaboina Год назад
Anna ee video ni ... Tagore laga cinema thisthene mana system lo marpu vasthundhi
@bommanapallimani7059
@bommanapallimani7059 Год назад
Anna enduku video lu intha leat chusthunnav please weekly 2 videos
@sivaprasad509
@sivaprasad509 Год назад
Hat's off to you brother..
@srikakulamchinnollu964
@srikakulamchinnollu964 Год назад
Good information bro
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL Год назад
Thank you so much 🙂
@gokuforever123
@gokuforever123 Год назад
సార్ ప్లీజ్ నాకు కొంచెం సమాధానం చెప్పండి SBi స్మాల్ క్యాప్ లో పెట్టుబడి పెట్టడానికి బ్యాంక్ లో అడగాలా డీ మాంట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడి పెట్టాలా కొంచెం చెప్పండి సార్ ప్లీజ్
Далее
Fixing Plastic with Staples
00:18
Просмотров 1,4 млн
БЕЛКА РОЖАЕТ?#cat
00:22
Просмотров 621 тыс.
Fixing Plastic with Staples
00:18
Просмотров 1,4 млн