🌍🌳🌱...బాబయ్....మీరు చేసే వంటల కన్నా మీరెంచుకున్న ప్లేస్ ఉంది చూడు... ప్రశాంతతమైన వాతావరణం పచ్చని పంట పొలాల మధ్య..అదే వీడియోకి 100% అందాన్ని తెస్తుంది.. మళ్లీ మీరు ఆ వంటని. వివరించే విధానం ...మీ కెమెరామెన్ ఎవరో కానీ ఇంత నీట్ గా తీస్తున్నాడు... మళ్లీ మీరు చేసే ఒక మధ్య తరగతి ఇంట్లో డైలీ చేసుకునే వంటలు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి.... మీరు ఇంకెన్ని మంచి వీడియోలు.. మంచి వంటలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Hii NANNA GARU...ninu Vizag person ni chala hotels lo e items name BISMILLAH CHICKEN BATH antaru... I love this item.....best kavali anukunna vallu..vizag lo MVP SECTOR 6 KRISHNA MESS LO SUPER GA UNTADI
Chala bagundi patakalam vantale anni ma Amma ammamma nuchi chusanu kani eppudu andaru fast fud ki alavatu padi amma chesinavantalu marchi potunnaru meru chesevi chuci health kapadu kontarani asistunnanu mevantaluchala nachuralga vuntayi nenu elage chestanu kani mattipatralu cheyyalenu god bless you
Babai me channel 2yrs nunchi chustunna Chala super 👌👌👌 inka first location extrodinary babai location ekkada I want to meet you me receipts Annie super time vunte intlo try chestunta marachipokandi me location cheppandi okkasari sari I want to visit nd feel the original village atmosphere.
Thankyou babai I am trying this recipe super babai asalu am test abba sagam pappu sagam chicken abba ma family Andaru thinaru mali try chastha 👍👍👍👍👍😘😘😘😘😘😘
ఇది పప్పు చారు కోడన్నమా లేదా పాయసమా అన్నా ? ఏదో మీ మాటలూ మటుకు చాలా వినసొంపుగా వుందంటే నమ్మండి.మీరు పెట్టిన నుదుట ఎరుపు తిలకం చూడ ముచ్చటగా వుంది.నా హృదయపూర్వక అభినందనలు.అభివందనాలు.
aHello bro I ate this curry when I was with my colleagues of Tunisian it will be very tasty with Kubs in Arabic language or chapathi. Rea"lly it will very tasty