Тёмный

Paraloka Raajyamu Cherutaku Prabhu Yese Margambhu || Songs Of Zion || Song No 328(283) 

MORIAH PRAYER HOUSE UYYALAWADA
Подписаться 2,2 тыс.
Просмотров 273
50% 1

SONG NO - 328(283)
"నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను" యోహాను John 14:6
పల్లవి: పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు
మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను
1. సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు
పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు
2. పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన
యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల
3. నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని
నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా
4. మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను
మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను
5. తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన
రక్షణ నొందెదవు - నిశ్చయముగనో - ప్రియుడా

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Ничего не делаю всё видео 😴
00:33
September 22, 2024
5:11
Просмотров 121