ఎన్నిసార్లు విన్నా గానీ మరలా మరలా వినాలనిపించే సాంగ్ చాలా బాగా పాడారు అన్నయ్య God bless you ఇంకా దేవుని సేవలో బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Exlent tune,,, good lyric,, sereesha voice లో lyric clear గా వినపడుతుంది,, అది ఆమె voice కి దేవుడిచ్చిన gift,, male voice కొంచం స్వరాలు తప్పు పడుతున్నాడు,,, any how Glory to GOD,,, by మహి,, వాకాడు, S/0 పిడుగు victor,, music director, సువార్తవాణి, విజయవాడ.
👏👏👏👏👏👏👏 Amazing చాలా చాలా బాగుంది చాలా సంతోషం గా ఉంది మాటల్లో చెప్పలేనిది సమస్త మహిమ దేవుని కే చెల్లును గాక దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్ 🙌 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మనుషులంతా పాపములోనా... బ్రతుకుతున్న లోకములోన... చిక్కుకున్న శాపములోన.... దిక్కు లేక శోకములోన... మార్గము సత్యము తానై... నిత్యజీవమిచ్చేటివాడై... నిన్న నేడు మారనివాడై... ఆది అంతము అయినవాడై... మనిషి కోసం వచ్చాడు... Wow great lyrics brother🌹🌹🌹no words wonderful Praise to god🙌🙌🙌
Good Singing And Music....... Awesome Lyrics Devanand Anna Garu....ee Year miru palle ganalanu parichayam cheyadaniki chala kastapaddaru.....aa kastaniki phalithanga dhevudu mi prathi adugulo thodu undali....Amen..Amen....
I Praise God for giving me an Oppurtunity to work as D.O.P - Arjun Tej (male version & musicals) with one of the amazing talented team... Song & Sung is so Amazing God bless all abundantly 😇...
wao what is song what a composition! both singers sung amazingly well but I want to special mentioned about sireesha. such a special and melodious voice need to be appreciated! god bless whole team
"దేవుడే పంపిన దైవ కుమారుడే.." ఈ లైన్ ఈ పాటకు గుండె లాంటిది అని నా అభిప్రాయం. ఆ లైన్ పాడిన పిచ్ చాలా బాగుంది..మరియు సాంగ్ చివరిలో వచ్చే ఫ్లూట్ ఇంకో లెవెల్ వుంది. ఇద్దరి voice sink అయినప్పుడు ఎందుకో బావ voice చాలా attract చేసింది. God bless YOU bava గారు. ఈ 2022 year ending లో ఒక మంచి గీతాన్ని ఆలపించారు