పార్సీలు, చనిపోయిన వారి మృతదేహాలను వదిలివేసే ప్రదేశాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’ అంటారు. పురాతన కాలం నుంచి పార్సీ కమ్యూనిటీ ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీన్ని ‘‘దఖ్మా’’ అని పిలుస్తారు. మానవ శరీరం ప్రకృతి ఇచ్చిన బహుమతి అని పార్సీలు నమ్ముతారు. అందుకే మరణానంతరం దాన్ని ప్రకృతికే సమర్పించాల్సి ఉంటుందని భావిస్తారు. అయితే, నేటి తరం పార్సీలు కొందరు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
#towerofsilence #parsi #kolkata #ParsiTradition
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
13 окт 2024