సీరియల్... సినిమా...లో ఎన్ని ఊహించని మలుపులు వుంటాయో.... ఇడ్లీ బండి గీత గారి....నిజ జీవితంలో ...అంతకు మించి వున్నాయి.. తన జీవిత బాగస్వామి కి ఏక్సిడెంట్ ఐన... కుటుంబ భారాన్ని మోస్తూ... నకిరేకల్ లో ..నాలుగు రోడ్ల కూడలి లో .. నాలుగు చక్రాల బండి పైన... మీ ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే..... నా మనసు ఉప్పెన లా ఉప్పొంగుతుంది..... ఇక శైలు గారు ... ఇటువంటి వారిని ....అందరికీ పరిచయం చేయడం లో..... ఎప్పుడు ముందుంటారు.....
రెండు ఎపిసోడ్స్ ఒకేసారి వరుసగా ఎక్కడా మిస్ చేయకుండా, fast గా పెట్టకుండా చూసేశాను. చాలా బాగుంది.గీత గారి లాంటి స్త్రీ ని పరిచయం చేసి, స్త్రీ కి స్త్రీ యే శత్రువు అనే మాటను ఆబద్ధం అని నిరూపించారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది.You are a complete woman .
Thankuuu so much ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Sp5OzrJLwMo.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
శైలు గారు మీకు ఎంత మంచి మనసు అండి, మిమ్మల్ని చూస్తే ఇంకా ఈ భూమి మీద ఇంత మంచి మనసు ఉన్న మనుషులు ఉన్నార అనిపిస్తుంది, నా life లో ఒక్క సారి అయినా మిమ్మల్ని కలవాలని ఉంది అక్క
nenintha sepu ye vedio opigga choodaledhu yendhuko ee vedio ni skip cheyyakunda choosanu chala baagunnay mee idhdhari muchchatlu inka vantalu congrats both of you
Hi geetha akka, ma initial kuda tati. Naku chala happy ga undi ma adapaduchu ila oka manchi position lo unnanduku. All the best for ur future akka. @ Shaila kitchen nenu me channel ni regular ga follow avutunnau nice andi miru kuda inka chala baga future lo edagalani manaspurtiga korukuntunnanu
ఇద్దరు great personalities no ఒక్క ఫ్రేమ్ లో చూడడం చాలా గ్రేట్...... Sailaw గారు మీ sari super.... looking beautiful in this sari......thnk u fr introducing 2 new recepies to us...
Thankuuu so much ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Sp5OzrJLwMo.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
అక్కా మీరు మీ చానెల్ ద్వారా మరియొకరికి మీరు చేసే సహాయం చాలా బాగుంది, అక్కా మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను🙏 మాకు ఇప్పుడు hyd nundi నకిరేకల్ వెళ్లి టిఫిన్ తినాలనిపిస్తుంది 👍
Now a days every one is having cell, I think watching TV is bcoming less where our cell and internet providing every thing.Actually I don't know about Geetha garu through ur channel Geeta garu's life is bcoming to know for everyone and also bcoming interesting, inspiring,making popular. She has 2 reach very heights in her lyf. Especially u saila mam v r very happy dat ur getting inspiring people in front of us in single word hatsoff to you... 👏👏👏👏
Geetha...nenu items ni pattinchukoledu.mee maatale vintunnanu. Saila... Mee interaction with Geetha Very inspiring &interesting! May God bless u both with a veryVERY...bright future.
గీతని తీసుకువచ్చి గౌరవం గా చీర పెట్టి పంపించారు చూడండి మీ మీద చాలా గౌరవం పెరిగింది అండి, మీరు చూపించిన ఆ effection కి నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అండి ఈరోజుల్లో ఎంతమందికి అలాంటి స్వభావం వుంటుంది మీరు చేసిన పనికి మీ పిల్లలకు blessings వస్తాయి, meeru elage inka చాలా social services చేయాలని కోరుకుంటున్నాను.ఇలాంటి అవకాశం అందరికి రాదు అండి, stay blessed your family 🙏🙏🙏🙏🙏
Halo shailja madam ,me enkarejing superb to Geetha,nijanga melanti varu e samajamulo unte mana dheshamu annirangalalo the women Is the first ga nilushdi, May God bless you, from srinivas reddy Nizamabad, Thank you for your vantalu
శైలజ గారు చాలా చాలా చాలా బాగుందండి మీరు చూపించిన పూరి ఆలు కర్రీ సూపర్ మీ మాటలు ఇంకా సూపర్ శైలజ గారు నీ స్మైల్ బ్యూటిఫుల్ కల్మషం లేని నవ్వు చాలా ఆనందంగా ఉంటుంది అందుకే నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషం మీరు చాలా వేదాంతధోరణిలో మాట్లాడుతుంటారు నీకు భక్తి కూడా చాలా ఎక్కువే అనుకుంటా మీ మాటలు నాకు చాలా ఇష్టం అందుకే మీరంటే నాకు మరీ మరీ ఇష్టం
Madam garu, prathi okka lady ki meeru support chestharu, meelo proud anedhi naku kanipinchadhu, nenu mee vedious cooking gurinchi ekkuvaga chudanu madam but meeru ladies ki support chesinnattu matalede vidhanam naku nachuthundhi anduke mee vedious nenu chusthanu.
Geeta గారికి all the best.మీకు ధన్యవాదాలు.మాకు బేకరీ వారి cakes,latest trending decorations,chocolates yela చేయాలో కూడా చూపించండి.బేకింగ్ is also an art కాబట్టి.
మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా భారత దేశ జెండా అందరికీ అండ్ ఆ నింగిలో ఎగిరే జెండా అందరూ మెచ్చిన జెండా మనందరిలో ఆశలు రేపిన జెండా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు Happy Republic Day
Sailu garu Chala original ga untavi mee matalu love u so much mee vantalu anni chustanu chala baaga nachutayi. Sweet smile super voice and motivation totally superb. Usually I don't give any comments to any this is my first comment.
Sailaw garu I was searching for bandi style alu kurma recipe from 5-6years Chala chala thanks u did this video and shared us such wonderful and simple and v v tasty recipe
Hai mam nice video Geetha garu really appreciate for her work and multi talent telling truth what she was doing infuture she has to be more more successful in her life and work
Thankuuu so much ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Sp5OzrJLwMo.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
బాహుబలి 2 లా శైలష్ కిచెన్ పార్ట్ టూ పెట్టి పొటాటో పూరి ఆదరగొట్టారు అండీ ఒకరు అనుష్క ఒకరు తమన్నా లా ఇద్దరు కలసి రెండు పార్ట్ లు మంచి హిట్ కొట్టారు congratulations
ఎదుటివారి టాలెంట్ ని చూసి, ఆనందించే మనిషిని మిమ్మల్ని చూస్తున్నాను మేడం శైలు గారు, మీ కళ్ళల్లో కనిపిస్తుంది మేడంఆనందం, ఈ రోజుల్లో కూడా మీలాంటి వారు ఉన్నారా అనిపిస్తుంది మేడం. మిమ్మల్ని చూశాక 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Sailu akka meeru me vantalu super me maatalu vintunte anthasepaina vinalanipisthundi mimalni only RU-vid lone kaadu silver screen lo kuda chudalani undi...me matalu chala inspiring ga untayi ❤️❤️❤️