మోడీ గారు 20 సంవత్సరాల ముందు 370 రద్ధు చెయ్యాలి అని కలగన్నారు.... నేను ఒక కల కంటున్నా ఒక 20 సంవత్సరాల తరువాతా దేశం లొ ప్రతీ రామాలయం లో మోడీ గారి విగ్రహం ఉంటుంది..
ఈజాతిని రక్షించడానికి పుట్టిన మరో ఆది శంకరులు మోదీ గారు ఈ దేశంకోసం ఎందరో యోధులు యోగులు ఋషులు మహర్షులు పుట్టారు వాళ్ళందరి కి సరిసమానుడు మోడీగారు .ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా అదృష్టవంతులు .రామరాజ్యాన్ని చూడగలుగుతున్నారు .కానీ ప్రతి జాతీయ వాది హనుమంతుడు గా మారాల్సి ఆవశ్యకత ప్రస్తుతం ఉంది .
Sir Garu.. All parliament and rajasabha mps must accept banning wafq boards in India if not means tell to all Indian Hindus and Christinas will come on roads and start strikes still wafq boards banning in India 😅😊😊