List of my social media sites..👇👇 Pls open this link..👇👇 msha.ke/srikan... #sscoupleentertainments #shorts #shortvideos #youtubeshorts #ytshorts #short #srikanth2103 #sandhyasrikanth
1. చుట్టు పక్కల వాళ్ళు గొడవ పడకపోతే, అక్క ఆరోగ్యం పాడవుతుంది. 2. అందుకే బావ గారు మగవాళ్ళకి, మగవాళ్ళే శతృవులు అన్నారు. అయినా భార్య ను మించిన రౌడీలు ఉన్నారంటారా? 3. పాత్రలు తళతళలా మెరవాలంటే, మా బావగారి చిట్కాలు పాటించండి. 4. భర్తలతో పోట్లాడడం భార్య ల హక్కు, ఆ హక్కు ను కాలరాయకండి బావ గారు.