Hi Sister good morning.mee shelacion .👌👌👌saarees and clothes and jwellery.blouses.anni .🥰👌and awesome.meeru em thecchina kotthagaa thestharu.winnar gift very nice and good itam.
హాయ్ మేడం మీరు చూపించిన జువెలరీ చాలా బాగుంది మాకు వన్ గ్రామ్ గోల్డ్ లో కావాలి.వాయిలెట్ కలర్ స్టోన్ ప్లేస్ లో పింక్ వి కావాలి ఎలా ఆర్డర్ చేయమంటారు.. పూర్తి వివరాలు చెప్పండి.నా ఫోన్ ప్రాబ్లం వలన ఈ వీడియో పూర్తి గా చూడ లేదు ప్లీజ్ మీ వీడియో లు నేను రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను