Тёмный

Patanjali yoga sutras explained/ samadhi padam/ పతంజలి యోగ సూత్రాలు / సమాధి పాదము/ Part-2 

V Phanindra Bogu
Подписаться 2,4 тыс.
Просмотров 4,9 тыс.
50% 1

13. తత్ర స్థితౌ యత్నాభ్యాసః
(తత్ర స్థితౌ యత్నః అభ్యాసః) - ఆ స్థితి ప్రయత్నము వలన సాధ్యం.
14. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాఽసేవితో దృఢభూమిః
(స తు దీర్ఘకాల నైరంతర్య సత్కారః ఆసేవితః దృఢభూమిః) - ఆ సాధన దీర్ఘ కాలమంతరాయాలు లేకుండానూ, భక్తిప్రమత్తులతోనూ కొనసాగించినప్పుడు మాత్రమే సుస్థిరంగా సాగుతుంది.
15. దృష్టాఽనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం
(దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యమ్) - తాను చూస్తున్నవి, పరంపరానుగతంగా వింటున్నవైయిన విషయాలలో యిచ్ఛ లేకపోవడమే వైరాగ్యం (వైరాగ్యానికి చిహ్నం).
16. తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యమ్.
(తత్ పరం పురుష¬ ఖ్యాతే గుణ వైతృష్ణ్యమ్) - త్రిగుణాలలో (సత్వ, తమస్సు, రజస్సు) విముఖుడయిన సాధకునికి పరమ పురుషునిగూర్చి కలిగిన జ్ఞానమే పరమోత్తమ జ్ఞానము.
17. వితర్క విచారాఽనందాస్మితాస్వరూపానుగమాత్సంప్రజ్ఞాతః
(వితర్క విచార ఆనంద అస్మితా స్వరూప అనుగమాత్ సంప్రజ్ఞాతః) - తర్కం, నిశిత పరిశీలన, బ్రహ్మానందము, అహమిక(అస్మిత) - ఈ నాలుగు పద్ధతులు ప్రజ్ఞతో కూడిన సమాధికి మార్గములు. ఈ పద్ధతిలో సాధించిన స్థితి సబీజసమాధి. ఈ స్థితిలో "నేను సమాధిస్థితిని పొందాను" అన్న యెఱుక వుంది.
18. విరామప్రత్యయాభ్యాసపూర్వస్సంస్కారశేషోఽన్యః
(విరామ ప్రత్యయ అభ్యాసపూర్వః సంస్కారశేషః అన్యః) - ఎఱుకతో ప్రయత్నం చేస్తూ యితర సంస్కారాలను (చిత్తవృత్తులను) వెనుకకు మళ్ళించి సాధన చేయడం మరొక పద్ధతి.
19. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానామ్
(భవ ప్రత్యయః వి దేహ ప్రకృతి లయానామ్) - ప్రకృతిలో లయమయినవారికి, విదేహులకు (స్థూలశరీరము నశించినతరవాత మిగిలిన సంస్కారశేషము) మరు జన్మలో సమాధిస్థితి లభిస్తుంది. (ఈ సమాధిస్థితి వెనకటిజన్మలో సమాధి కంటే పైస్థాయైయినా, సంపూర్ణ సమాధి కాదు.)
20. శ్రద్ధావీర్యస్మృతిసమాధి ప్రజ్ఞాపూర్వకితరేషామ్
(శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞా పూర్వకః యితరేషామ్) - తదితరులు శ్రద్ధ, తేజస్సు, తపోబలం, స్మృతులు, జ్ఞానముద్వారా క్రమంగా సమాధి స్థితి సాధించగలుగుతారు.
= 21. తీవ్రసంవేగానామాసాన్న:
(తీవ్ర సంవేగానాం ఆసన్నః) - తదేకదృష్టితో నిష్ఠతో సాధన చేసేవారికి సంప్రజ్ఞత త్వరితగతిని సిద్ధిస్తుంది.

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@manishines3436
@manishines3436 Год назад
Excellent 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@resoul191
@resoul191 11 месяцев назад
Tq
@SaiSharan09
@SaiSharan09 2 года назад
క్లిష్టమైన ఈ సూత్రాలను , సాధారణ భాషలో ప్రస్తుత కాలానికి అనుగుణమైన ఉదాహారణలతో చాల బాగా చెబుతున్నారు 😊👍 చిత్తవృత్తులు = Content of mind = ప్రత్యయ ( ఇది అర్ధం చేసుకోవడం చాలా అవసరం) - చాలా బాగా వివరించారు 👌😊 6:52 నీటిలో తామరాకు. - ఇది ఒక సారి చెక్ చేయండి దయచేసి. నీరు = సంసారం, నీటిని అంటని విధంగా ఉన్న తామరాకు = సాధకుడు , సాధకుని మనస్సు. 🙏🙏🙏
@VPhanindraBogu
@VPhanindraBogu 2 года назад
Thank you very much for your correction. As per my guru words I am thinking as mentioned below. Water/pond is : parmatma Water drop is : you Lotus is : samsaram You are bounded to samsara when you divided from parmatma.
@SaiSharan09
@SaiSharan09 2 года назад
@@VPhanindraBogu Thank you.. please post the sadhana, vibuthi, kaivalya padam also 🙏🙏🙏 Please check in Pathanjali yoga sutras play list some other non related video added. Thanks
@VPhanindraBogu
@VPhanindraBogu 2 года назад
@@SaiSharan09 thank you, I didn't noticed that video.
@jayakrishna4568
@jayakrishna4568 2 месяца назад
Anna migina 3 chapters kuda explain chai anna
@shivasyogicbase3488
@shivasyogicbase3488 3 года назад
Nice explanation guruji
@pantadisaikrishna
@pantadisaikrishna 2 года назад
Thanque sir
@krajunaidu5795
@krajunaidu5795 3 года назад
Thank you swami.
@chandrakanthveeramallu
@chandrakanthveeramallu 2 года назад
Namaskaram Phanidra Garu, Meru chese videos baguntai, chala baga vivarinchi cheptaru. Aitee Patanjali yoga sutras explained/samadhi padam Part 1 lo 1 - 5 sutralu unnayi, Part 2 lo 13 - 21 unnayi, 6 - 12 akkada levu. veeti gurinchi kuda vivariste chala baguntadi endukante meeru cheppinattu 1 - 15 chala mukhyamaina sutralu annaru, leda nenu adaina porapatu padite nannu mannichandi.
@VPhanindraBogu
@VPhanindraBogu 2 года назад
Thank you for commenting, meeru adigina sutras part-1 lo unnayi. Dayachesi okasari chudandi
@rameshramu4993
@rameshramu4993 3 года назад
Next videos kosam yeduruchoostanamu swamy
@VPhanindraBogu
@VPhanindraBogu 3 года назад
I will try to upload as early as possible.
@gullaindhu4265
@gullaindhu4265 3 года назад
Namaste guruji 🙏
@rayavalasasrinivasarao8575
@rayavalasasrinivasarao8575 2 года назад
6th slokam nundi 12th varuku cheppaledu sir plese cheppandi
@VPhanindraBogu
@VPhanindraBogu 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YTeJgnZyXgk.html
@sastrysista2171
@sastrysista2171 2 года назад
Sir, Please explain your Sadhana and how hard you tried to get different states internally. Raja Yogam is very different from laya/hatta etc. Both together achieve great results right? Please explain sadhana from your own practice. That can help even more.
@VPhanindraBogu
@VPhanindraBogu 2 года назад
I understand your interest, however Laya and hatha is not different from Raja yoga. Hatha and laya leads to raja yoga. I hope you can train under supervision of my gurudev yoganandha swamy. Kindly contact him, he will clear your doubts 9441607034.
@krajunaidu5795
@krajunaidu5795 3 года назад
Swami meeru sadhana eminaa chestunnara? Chesthe avi emiti telupagalaru.
Далее
С чего всё началось?
00:42
Просмотров 86 тыс.
How would you react?!😳
00:44
Просмотров 6 млн
Ramanulu cheppina kathalu -Shukracharya
8:20
С чего всё началось?
00:42
Просмотров 86 тыс.